1వ లోకసభ సభ్యులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తొలి లోక్‌సభ సభ్యులు

హైదరాబాదు రాష్ట్రం[మార్చు]

సంఖ్య నియోజకవర్గం లోక్‌సభ సభ్యుడు పార్టీ చిత్రం
1 ఆదిలాబాదు సి.మాధవరెడ్డి సోషలిస్టు పార్టీ 70px
2 అంబద్ హనుమంత్‌రావు గణేష్‌రావు వైష్ణవ్ కాంగ్రేసు పార్టీ
3 ఔరంగాబాదు సురేష్‌చంద్ర శివప్రసాద్ ఆర్య కాంగ్రేసు పార్టీ 70px
4 భీడ్ రామచందర్ గోవింద్ పరాంజపే పి.డి.ఎఫ్
5 బీదర్ షౌకతుల్లా షా అన్సారీ కాంగ్రేసు పార్టీ
6 గుల్బర్గా స్వామి రామానందతీర్ధ కాంగ్రేసు పార్టీ Ramananda teertha.jpg
7 హైదరాబాదు నగరం అహ్మద్ మొహియుద్దీన్ కాంగ్రేసు పార్టీ Moinuddin ahmed.gif
8 ఇబ్రహీంపట్నం సాదత్ అలీఖాన్ కాంగ్రేసు పార్టీ 70px
9 కరీంనగర్ (షె.కు) ఎం.ఆర్.కృష్ణ ఎస్.సి.ఎఫ్
10 కరీంనగర్ బద్దం యెల్లారెడ్డి పి.డి.ఎఫ్
11 ఖమ్మం టి.బి.విఠల్ రావు పి.డి.ఎఫ్ 70px
12 ఖుస్తగి శివమూర్తి స్వామి స్వతంత్ర అభ్యర్థి
13 మహబూబ్‌నగర్ కె.జనార్ధనరెడ్డి కాంగ్రేసు పార్టీ 70px
14 మహబూబ్‌నగర్ పులి రామస్వామి కాంగ్రేసు పార్టీ 70px
15 మెదక్ ఎన్.ఎం.జయసూర్య పి.డి.ఎఫ్
16 నల్గొండ రావి నారాయణరెడ్డి పి.డి.ఎఫ్ Ravi narayana reddy.jpg
17 నల్గొండ (షె.కు) సుంకం అచ్చాలు పి.డి.ఎఫ్ Sunkam Achalu.gif
18 నాందేడ్ (షె.కు) దేవరావు నామదేవరావు పత్రీకర్ కాంబ్లే కాంగ్రేసు పార్టీ
19 నాందేడ్ (షె.కు) శంకరరావు తెల్కీకర్ కాంగ్రేసు పార్టీ 70px
20 నిజామాబాదు హరీష్ చంద్ర హెడా కాంగ్రేసు పార్టీ 70px
21 ఉస్మానాబాదు రాఘవేంద్ర శ్రీనివాసరావు దీవాన్ కాంగ్రేసు 70px
22 పర్భణీ నారాయణరావు వాఘ్మారే పి.ఏ.డబ్ల్యూ.పి.ఐ
23 వికారాబాదు ఎస్.ఏ.ఎబెనెజర్ కాంగ్రేసు
24 వరంగల్ పెండ్యాల రాఘవరావు పి.డి.ఎఫ్ Pendyala Raghava Rao 1.jpg
25 యాద్గిర్ కృష్ణాచార్య జోషీ కాంగ్రేసు పార్టీ

మద్రాసు రాష్ట్రం[మార్చు]

సంఖ్య నియోజకవర్గం లోక్‌సభ సభ్యుడు పార్టీ చిత్రం
1 అనంతపురం పైడి లక్ష్మయ్య కాంగ్రేసు
2 అరుప్పుకొట్టై ఎం.డి.రామస్వామి ఎఫ్.బి (ఎం)
3 అరుప్పుకొట్టై పసుంపోన్ యూ. ముత్తురామలింగ దేవర్ కాంగ్రేసు
4 బళ్ళారి టేకూరు సుబ్రహ్మణ్యం కాంగ్రేసు Tekur-photo1.jpg
5 కన్ననూరు అయిల్లత్ కుట్టియేరి గోపాలన్ కమ్యూనిస్టు పార్టీ
6 చెంగల్పట్టు ఓ.వి.అళగేశన్ ముదలియారు కాంగ్రేసు
7 చిత్తూరు - (షె.కు) ఎం.వి.గంగాధర శివ కాంగ్రేసు
8 చిత్తూరు టి.ఎన్.విశ్వనాథరెడ్డి కాంగ్రేసు
9 కోయంబత్తూరు టి.ఏ.రామలింగ చెట్టియారు కాంగ్రేసు
10 కోయంబత్తూరు ఎన్.ఎం.లింగం కాంగ్రేసు
11 కడ్డలూరు ఎన్.డి.గోవిందస్వామి కచిరొయార్ టి.ఎన్.టి.పి
12 కడ్డలూరు ఎల్.ఇళయపెరుమాళ్ కాంగ్రేసు
13 కడప యెద్దుల ఈశ్వరరెడ్డి కమ్యూనిస్టు పార్టీ 70px
14 ధర్మపురి టి.ఏ.ఎం.సుబ్రమణ్య చెట్టియారు కాంగ్రేసు
15 ధర్మపురి ఎన్.సత్యనాథన్ స్వతంత్ర అభ్యర్థి
16 దిండిగుల్ అమ్ము స్వామినాథన్ కాంగ్రేసు
17 ఏలూరు బయ్యా సూర్యనారాయణమూర్తి కె.ఎం.పి.పి 70px
18 ఏలూరు కొండ్రు సుబ్బారావు కమ్యూనిస్టు పార్టీ
19 ఈరోడ్ కె.పెరియస్వామి గౌండర్ కాంగ్రేసు
20 ఈరోడ్ ఎస్.సి.బాలకృష్ణన్ కాంగ్రేసు
21 గుడివాడ కడియాల గోపాలరావు కమ్యూనిస్టు పార్టీ
22 గుంటూరు ఎస్.వి.లక్ష్మీనరసింహారావు స్వతంత్ర అభ్యర్థి Svlnarasimham.jpg
23 కాకినాడ చెలికాని వెంకటరామారావు కమ్యూనిస్టు పార్టీ Chelikani ramarao.jpg
24 కాంచీపురం ఏ.కృష్ణస్వామి స్వతంత్ర అభ్యర్థి
25 కొళిక్కోడ్ కె.అచ్యుతన్ దామోదర మెనన్ కె.ఎం.పి.పి
26 కృష్ణగిరి సి.ఆర్.నరసింహన్ కాంగ్రేసు
27 కుంభకోణం సి.రామస్వామి ముదలియారు కాంగ్రేసు
28 కర్నూలు హాలహర్వి సీతారామరెడ్డి కాంగ్రేసు Halaharvi sitaramareddy.jpg
29 కర్నూలు వై.గాదిలింగన్న గౌడ్ ప్రజా సోషలిస్టు పార్టీ
30 మద్రాసు టి.టి.కృష్ణమాచారి కాంగ్రేసు TT Krishnamachari 2002 stamp of India.jpg
31 మదురై పి.కక్కన్ కాంగ్రేసు
32 మదురై ఎస్.బాలసుబ్రమణ్యం కాంగ్రేసు
33 మలప్పురం బి.పొక్కర్ ఎం.ఎం.ల్
34 మచిలీపట్నం సనకా బుచ్చికోటయ్య కమ్యూనిస్టు పార్టీ
35 మయూరం- (షె.కు) వి.వీరాస్వామి స్వతంత్ర అభ్యర్థి
36 మయూరం- (షె.కు) కె.ఆనంద నంబియార్ కమ్యూనిస్టు పార్టీ
37 నంద్యాల రాయసం శేషగిరిరావు స్వతంత్ర అభ్యర్థి 70px
38 నరసరావుపేట చాపలమడుగు రామయ్య చౌదరి స్వతంత్ర అభ్యర్థి 70px
39 నెల్లూరు బెజవాడ రామచంద్రారెడ్డి స్వతంత్ర అభ్యర్థి Bezawada Ramachandra Reddy.jpg
40 ఒంగోలు పీసపాటి వెంకట రాఘవయ్య కమ్యూనిస్టు పార్టీ 70px
41 ఒంగోలు(షె.కు.) మంగళగిరి నానాదాసు స్వతంత్ర అభ్యర్థి
42 పార్వతీపురం నూతక్కి రామశేషయ్య స్వతంత్ర అభ్యర్థి
43 పాతపట్నం వరాహగిరి వెంకట గిరి కాంగ్రేసు V.v.giri.jpg
44 పెనుకొండ కె.ఎస్.రాఘవాచారి కె.ఎం.పి.పి
45 పెరంబలూరు - (షె.కు) వి.భూవరగస్వామి టి.ఎన్.టి.పి
46 పెరియాకుళం కె.శక్తివడివేలు గౌండర్ కాంగ్రేసు
47 పొల్లాచ్చి గోవిందస్వామినాయుడు రంగస్వామినాయుడు దామోదరన్ కాంగ్రేసు
48 పొన్నాని వి. ఎచ్చరన్ ఇయ్యాని కాంగ్రేసు
49 పొన్నాని కె.కేలప్పన్ కె.ఎం.పి.పి
50 పుదుక్కొట్టై కె.ముత్తుస్వామి వల్లతరాస్ కె.ఎం.పి.పి
51 రాజమండ్రి నల్లా రెడ్డినాయుడు సోషలిస్టు
52 రాజమండ్రి కానేటి మోహనరావు కమ్యూనిస్టు పార్టీ 70px
53 రామనాథపురం వి.వి.ఆర్.ఎన్.ఏ.ఆర్ నాగప్ప చెట్టియార్ కాంగ్రేసు
54 సేలం ఎస్.వి.రామస్వామి కాంగ్రేసు
55 శంకరనయనార్ కోవిల్ ఎం.శంకరపాండ్యన్ కాంగ్రేసు
56 దక్షిణ కెనరా ఉత్తర యూ.శ్రీనివాస మల్లయ్య కాంగ్రేసు
57 దక్షిణ కెనరా దక్షిణ బి.శివరావు కాంగ్రేసు
58 శ్రీకాకుళం బొడ్డియపల్లి రాజగోపాలరావు కాంగ్రేసు
59 శ్రీవైకుంఠం ఏ.వి.థామస్ కాంగ్రేసు
60 శ్రీవిల్లిపుత్తూరు ఎస్.ఎస్.నటరాజన్ కాంగ్రేసు
61 శ్రీవిల్లిపుత్తూరు కె.కామరాజ నాడార్ కాంగ్రేసు K-kamaraj.jpg
62 తంజావూరు ఆర్.వెంకట్రామన్ కాంగ్రేసు R Venkataraman.jpg
63 తెల్లిచ్చేరి నెట్టూరు పి.దామోదరన్ కె.ఎం.పి.పి
64 తెనాలి కొత్త రఘురామయ్య కాంగ్రేసు Kottha raghuramaiah.jpg
65 తిండీవనం వి. మునుస్వామి ఏ.వి.ఎల్. తిరుకురలర్ టి.ఎన్.టి.పి
66 తిండీవనం ఏ.జయరామన్ టి.ఎన్.టి.పి
67 తిరుచెంగోడు ఎస్.కె.బాబీ కందస్వామి డి.ఎఫ్.ఎస్.ఐ
68 తిరుచిరాపల్లి ఎడ్వర్డ్ పాల్ మథురం స్వతంత్ర అభ్యర్థి
69 తిరునల్వేలి పి.టి.థాను పిల్లై కాంగ్రేసు
70 తిరుపతి మాడభూషి అనంతశయనం అయ్యంగార్ కాంగ్రేసు M.A-ayangar.jpg
71 తిరుప్పూరు టి.ఎస్.అవినాశలింగం చెట్టియార్ కాంగ్రేసు
72 తిరువళ్లూరు మరగతం చంద్రశేఖర్ కాంగ్రేసు
73 తిరువళ్లూరు పి.నటేశన్ కాంగ్రేసు
74 తిరువళ్లూరు ఆర్.గోవిందరాజులు నాయుడు కాంగ్రేసు
75 వెల్లూరు దొరైస్వామి పిళ్లై రామచందర్ కామనెవెల్తు పార్టీ
76 వెల్లూరు ఎం.ముత్తుకృష్ణన్ కాంగ్రేసు
77 విజయవాడ హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ స్వతంత్ర అభ్యర్థి Harindranadh chatopadyay.jpg
78 విశాఖపట్నం గామ్ మల్లుదొర స్వతంత్ర అభ్యర్థి 70px
79 విశాఖపట్నం లంకా సుందరం స్వతంత్ర అభ్యర్థి
80 విజయనగరం కందాల సుబ్రహ్మణ్యం సోషలిస్టు Kandala subramanya tilak.jpg
81 వండీవాష్ ఎన్.ఆర్.మునిస్వామి కామనెవెల్తు పార్టీ