తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Andhra Pradesh Legislative Assembly.jpg
తెలంగాణ శాసన సభ భవనం

తెలంగాణ మొదటి శాసనసభ 2014 జూన్‌ 2న ఏర్పడి, 2018 సెప్టెంబరు 6 వరకు 4 సంవత్సరాల 3 నెలల 5 రోజుల పాటు కొనసాగింది. 2014, జూన్ 2న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర మొదటి ప్రభుత్వం ఏర్పాటయింది.[1] 2014లో ఎన్నికైన తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా ఈ కింద ఇవ్వబడింది.[2]

తెలంగాణ విధానసభ ఎన్నికలు (2014) సభ్యుల జాబితా

[మార్చు]
తెలంగాణ విధానసభ ఎన్నికలు (2014) సభ్యుల జాబితా
సంఖ్య పేరు కేటగిరీ గెలుపొందిన అభ్యర్థి గెలుపొందిన అభ్యర్థి పార్టీ ఓడిన అభ్యర్థి ఓడిన అభ్యర్థి పార్టీ ఓట్ల తేడా
1 సిర్పూర్ జనరల్ కోనేరు కోనప్ప బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) కావేటి సమ్మయ్య తె.రా.స 8837
2 చెన్నూర్ (ఎస్.సి) నల్లాల ఓదేలు తె.రా.స గడ్డం వినోద్ కాంగ్రెస్ 26164
3 బెల్లంపల్లి (ఎస్.సి) దుర్గం చిన్నయ్య తె.రా.స గుండా మల్లేష్ సి.పి.ఐ 52528
4 మంచిర్యాల జనరల్ నడిపల్లి దివాకర్ రావు తె.రా.స గడ్డం అరవిందరెడ్డి కాంగ్రెస్ 59250
5 ఆసిఫాబాద్ (ఎస్.టి) కోవ లక్ష్మీ తె.రా.స ఆత్రం సక్కు కాంగ్రెస్ 19055
6 ఖానాపూర్ (ఎస్.టి) అజ్మీరా రేఖ నాయక్ తె.రా.స రమేష్ రాథోడ్ తె.దే.పా 38511
7 ఆదిలాబాద్ జనరల్ జోగు రామన్న తె.రా.స పాయల్ శంకర్ భా.జ.పా 14711
8 బోథ్ (ఎస్.టి) రాథోడ్ బాపు రావు తె.రా.స అనిల్ జాదవ్ కాంగ్రెస్ 26993
9 నిర్మల్ జనరల్ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) కుచ్చడి శ్రీహరి రావు తె.రా.స 8497
10 ముధోల్ జనరల్ జి. విఠల్‌రెడ్డి కాంగ్రెస్ పాడకంటి రమాదేవి భా.జ.పా 14837
11 ఆర్మూర్ జనరల్ ఎ. జీవన్‌రెడ్డి తె.రా.స కె.ఆర్. సురేష్ రెడ్డి కాంగ్రెస్ 13964
12 బోధన్ జనరల్ మహ్మద్ ష‌కీల్ అమీర్ తె.రా.స పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ 15884
13 జుక్కల్ (ఎస్.సి) హ‌న్మంతు షిండే తె.రా.స సౌదాగర్ గంగారాం కాంగ్రెస్ 35507
14 బాన్సువాడ జనరల్ పోచారం శ్రీనివాసరెడ్డి తె.రా.స కాసుల బాలరాజు కాంగ్రెస్ 23930
15 ఎల్లారెడ్డి జనరల్ ఏనుగు రవీందర్ రెడ్డి తె.రా.స జాజుల సురేందర్ కాంగ్రెస్ 24009
16 కామారెడ్డి జనరల్ గంప గోవర్ధన్ తె.రా.స షబ్బీర్ ఆలీ కాంగ్రెస్ 8683
17 నిజామాబాదు (పట్టణ) జనరల్ బిగాల గ‌ణేష్ గుప్తా తె.రా.స మీర్ మజాజ్ ఆలీ షేక్ ఎ.ఐ.ఎం.ఐ.ఎమ్ 10308
18 నిజామాబాదు (పట్టణ) జనరల్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ తె.రా.స ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ 26547
19 బాల్కొండ జనరల్ వేముల ప్ర‌శాంత్ రెడ్డి తె.రా.స అనిల్ కుమార్ ఈర్రవత్రి కాంగ్రెస్ 36248
20 కోరుట్ల జనరల్ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తె.రా.స జువ్వాడి నరసింగరావు స్వతంత్ర 20585
21 జగిత్యాల జనరల్ జీవన్ రెడ్డి తాడిపత్రి కాంగ్రెస్ డాక్ట‌ర్ సంజ‌య్‌ కుమార్ తె.రా.స 7828
22 ధర్మపురి (ఎస్.సి) కొప్పుల ఈశ్వర్ తె.రా.స అడ్లురి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ 18679
23 రామగుండం జనరల్ సోమారపు సత్యనారాయణ తె.రా.స కోరుకంటి చందర్ ఎ.ఐ.ఎఫ్.డి 2295
24 మంథని జనరల్ పుట్ట మధుకర్ తె.రా.స దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కాంగ్రెస్ 19360
25 పెద్దపల్లి జనరల్ దాసరి మనోహర్ రెడ్డి తె.రా.స టి. భానుప్రసాద్ రావు కాంగ్రెస్ 62677
26 కరీంనగర్ జనరల్ గంగుల కమలాకర్ తె.రా.స బండి సంజయ్ కుమార్ భా.జ.పా 24754
27 చొప్పదండి (ఎస్.సి) బొడిగె శోభ తె.రా.స సుద్దాల దేవయ్య కాంగ్రెస్ 54981
28 వేములవాడ జనరల్ చెన్నమనేని రమేష్ బాబు తె.రా.స ఆడి శ్రీనివాస్ భా.జ.పా 5268
29 సిరిసిల్ల జనరల్ కల్వకుంట్ల తారక రామారావు తె.రా.స కుందూరు రవీందర్రావు కాంగ్రెస్ 53004
30 మానుకొండూరు (ఎస్.సి) రసమయి బాలకిషన్ తె.రా.స ఆరెపల్లి మోహన్ కాంగ్రెస్ 46922
31 హుజురాబాద్ జనరల్ ఈటెల రాజేందర్ తె.రా.స కేతీరి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ 57037
32 హుస్నాబాద్ జనరల్ ఒడిత‌ల స‌తీష్ కుమార్ తె.రా.స అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ 34269
33 సిద్దిపేట జనరల్ టి. హరీశ్ రావు తె.రా.స తాడూరి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ 93328
34 మెదక్ జనరల్ పద్మా దేవేందర్ రెడ్డి తె.రా.స విజయశాంతి కాంగ్రెస్ 39600
35 నారాయణ్ ఖేడ్ జనరల్ పటోళ్ల కృష్ణారెడ్డి కాంగ్రెస్ భూపాల్‌ రెడ్డి తె.రా.స 14746
36 ఆందోల్ (ఎస్.సి) బాబు మోహన్ తె.రా.స దామోదర రాజనర్సింహ కాంగ్రెస్ 3291
37 నర్సాపూర్ జనరల్ చిలుముల మదన్ రెడ్డి తె.రా.స వాకిటి సునీతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్ 14217
38 జహీరాబాద్ (ఎస్.సి) జెట్టి గీతారెడ్డి కాంగ్రెస్ కె.మాణిక్‌రావు తె.రా.స 842
39 సంగారెడ్డి జనరల్ చింతా ప్రభాకర్ తె.రా.స టి. ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ 29522
40 పటాన్‌చెరు జనరల్ గూడెం మహిపాల్‌ రెడ్డి తె.రా.స ఎం. సప్నదేవ్ తె.దే.పా 18886
41 దుబ్బాక జనరల్ సోలిపేట రామలింగారెడ్డి తె.రా.స చెరుకు ముత్యంరెడ్డి కాంగ్రెస్ 37925
42 గజ్వేల్ జనరల్ కె. చంద్రశేఖర్‌ రావు తె.రా.స వంటేరు ప్రతాప్ రెడ్డి తె.దే.పా 19391
43 మేడ్చల్ జనరల్ మల్లిపెద్ది సుధీర్ రెడ్డి తె.రా.స తోటకూర జంగయ్య తె.దే.పా 43455
44 మల్కాజ్‌గిరి జనరల్ చింతల కనకారెడ్డి తె.రా.స యన్. రాంచందర్ రావు భా.జ.పా 2768
45 కుత్బుల్లాపూర్ జనరల్ కె.పి. వివేకానంద గౌడ్ తె.దే.పా కె. మంత్ రెడ్డి తె.రా.స 39021
46 కూకట్‌పల్లి జనరల్ మాధవరం కృష్ణారావు తె.దే.పా గొట్టిముక్కల పద్మారావు తె.రా.స 43186
47 ఉప్పల్ జనరల్ ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్ భా.జ.పా భేతి సుభాష్‌ రెడ్డి తె.రా.స 14169
48 ఇబ్రహీంపట్నం జనరల్ మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తె.దే.పా మల్‌రెడ్డి రాంరెడ్డి స్వతంత్ర 11056
49 ఎల్బినగర్ జనరల్ ఆర్.కృష్ణయ్య తె.దే.పా ముద్దగోని రామ్మోహన్ గౌడ్ తె.రా.స 12525
50 మహేశ్వరం జనరల్ తీగల కృష్ణారెడ్డి తె.దే.పా మల్‌రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ 30784
51 రాజేంద్రనగర్ జనరల్ టి.ప్రకాశ్‌ గౌడ్‌ తె.దే.పా కాసాని జ్ఞానేశ్వర్ కాంగ్రెస్ 25881
52 శేరిలింగంపల్లి జనరల్ అరికెపూడి గాంధీ తె.దే.పా కొమరగాని శంకర్ గౌడ్ తె.రా.స 75904
53 చేవెళ్ళ (ఎస్.సి) కాలే యాదయ్య కాంగ్రెస్ కోరాని సాయన్న రత్నం తె.రా.స 781
54 పరిగి జనరల్ తమ్మన్నగారి రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ కొప్పుల హరీశ్వర్ రెడ్డి తె.రా.స 5163
55 వికారాబాద్ (ఎస్.సి) బి. సంజీవరావు తె.రా.స గడ్డం ప్రసాద్‌ కుమార్‌ కాంగ్రెస్ 10072
56 తాండూర్ జనరల్ పి.మహేందర్ రెడ్డి తె.రా.స ముల్కద్ నారాయణ రావు కాంగ్రెస్ 15982
57 ముషీరాబాద్ జనరల్ డాక్టర్ కె. లక్ష్మణ్ భా.జ.పా ముఠా గోపాల్‌ తె.రా.స 27386
58 మలక్‌పేట్ జనరల్ అహ్మద్‌ బిన్‌ అబ్దుల్లా బలాలా ఎ.ఐ.ఎం.ఐ.ఎమ్ బి. వెంకట్ రెడ్డి భా.జ.పా 23263
59 అంబర్‌పేట్ జనరల్ జి.కిషన్ రెడ్డి భా.జ.పా ఆలెడ్ల సుధాకర్ రెడ్డి తె.రా.స 62598
60 ఖైరతాబాద్ జనరల్ చింతల రామచంద్రరెడ్డి భా.జ.పా దానం నాగేందర్‌ కాంగ్రెస్ 20846
61 జూబ్లీహిల్స్ జనరల్ మాగంటి గోపీనాథ్ తె.దే.పా వి. నవీన్ యాదవ్ ఎ.ఐ.ఎం.ఐ.ఎమ్ 9242
62 సనత్ నగర్ జనరల్ తలసాని శ్రీనివాస్ యాదవ్ తె.దే.పా దండె విఠల్ తె.రా.స 27461
63 నాంపల్లి జనరల్ జాఫర్‌ హుస్సేన్‌ ఎ.ఐ.ఎం.ఐ.ఎమ్ ఫీరోజ్ ఖాన్ తె.దే.పా 17296
64 కార్వాన్ జనరల్ కౌసర్‌ మొయిజుద్దిన్‌ ఎ.ఐ.ఎం.ఐ.ఎమ్ బద్దం బాల్‌రెడ్డి భా.జ.పా 37777
65 గోషామహల్ జనరల్ టి. రాజాసింగ్ లోథ్ భా.జ.పా ముఖేష్ గౌడ్ కాంగ్రెస్ 46793
66 చార్మినార్ జనరల్ సయ్యద్‌ అహ్మద్‌ పాషా ఖాద్రి ఎ.ఐ.ఎం.ఐ.ఎమ్ ఎం. ఏ. బాసిత్ తె.దే.పా 36615
67 చాంద్రాయణగుట్ట జనరల్ అక్బరుద్దీన్ ఒవైసీ ఎ.ఐ.ఎం.ఐ.ఎమ్ డాక్టర్ ఖయ్యూమ్ ఖాన్ ఎం.బి.టి 59274
68 యాకుత్‌పుర జనరల్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఎ.ఐ.ఎం.ఐ.ఎమ్ సి.హెచ్. రూప్ రాజ్ భా.జ.పా 34423
69 బహదూర్‌పుర జనరల్ మహ్మద్‌ మొజం ఖాన్‌ ఎ.ఐ.ఎం.ఐ.ఎమ్ అబ్దుల్ రెహమాన్ మెహమూద్ తె.దే.పా 95045
70 సికింద్రాబాద్ జనరల్ టి. పద్మారావు గౌడ్ తె.రా.స కూన వెంకటేష్ గౌడ్ తె.దే.పా 25979
71 కంటోన్మెంట్ (ఎస్.సి) జి. సాయన్న తె.దే.పా గజ్జెల నగేష్ తె.రా.స 3275
72 కొడంగల్ జనరల్ ఎనుముల రేవంత్ రెడ్డి తె.దే.పా గురునాథ్ రెడ్డి తె.రా.స 14614
73 నారాయణపేట జనరల్ ఎస్‌. రాజేందర్‌ రెడ్డి తె.దే.పా కె. శివకుమార్ రెడ్డి తె.రా.స 2270
74 మహబూబ్‌నగర్ జనరల్ వి. శ్రీనివాస్‌ గౌడ్‌ తె.రా.స యెన్నం శ్రీనివాసరెడ్డి భా.జ.పా 3139
75 జడ్చర్ల జనరల్ డాక్టర్ సీహెచ్‌ లక్ష్మారెడ్డి తె.రా.స మల్లు రవి కాంగ్రెస్ 14734
76 దేవరకద్ర జనరల్ ఆలె వెంకటేశ్వర్‌ రెడ్డి తె.రా.స డి. పవన్ కుమార్ కాంగ్రెస్ 16922
77 మక్తల్ జనరల్ చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి కాంగ్రెస్ ఎల్కోటి ఎల్లారెడ్డి తె.రా.స 10027
78 వనపర్తి జనరల్ జిల్లెల చిన్నారెడ్డి కాంగ్రెస్ సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి తె.రా.స 4291
79 గద్వాల్ జనరల్ డి.కె.అరుణ కాంగ్రెస్ బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి తె.రా.స 8260
80 అలంపూర్ (ఎస్.సి) సంపత్ కుమార్ కాంగ్రెస్ వి.ఎం. అబ్రహం తె.దే.పా 6730
81 నాగర్ కర్నూల్ జనరల్ మర్రి జనార్దన్‌ రెడ్డి తె.రా.స కుచ్చకుల దామోదర్ రెడ్డి కాంగ్రెస్ 14435
82 అచ్చంపేట (ఎస్.సి) గువ్వల బాలరాజు తె.రా.స చిక్కుడు వంశీకృష్ణ కాంగ్రెస్ 11820
83 కల్వకుర్తి జనరల్ చల్లా వంశీచంద్‌ రెడ్డి కాంగ్రెస్ టి. ఆచారి భా.జ.పా 78
84 షాద్ నగర్ జనరల్ అంజయ్య యాదవ్‌ తె.రా.స చౌలపల్లి ప్రతాపరెడ్డి కాంగ్రెస్ 17328
85 కొల్లాపూర్ జనరల్ జూపల్లి కృష్ణారావు తె.రా.స బీరం హర్షవర్దన్‌ రెడ్డి కాంగ్రెస్ 10498
86 దేవరకొండ (ఎస్.టి) రమావత్‌ రవీంద్ర కుమార్‌ సి.పి.ఐ భేలియ నాయక్ కేతావత్ తె.దే.పా 4216
87 నాగార్జున సాగర్ జనరల్ కుందూరు జానారెడ్డి కాంగ్రెస్ నోముల నర్సింహయ్య తె.రా.స 16476
88 మిర్యాలగూడ జనరల్ నల్లమోతు భాస్కర్‌రావు కాంగ్రెస్ అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి తె.రా.స 6054
89 హుజూర్ నగర్ (జనరల్) జనరల్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కాసోజు శంకరమ్మ తె.రా.స 23924
90 కోదాడ జనరల్ నలమాద పద్మావతిరెడ్డి కాంగ్రెస్ బొల్లం మల్లయ్య యాదవ్‌ తె.దే.పా 13374
91 సూర్యాపేట జనరల్ గుంటకండ్ల జగదీష్‌రెడ్డి తె.రా.స సంకినేని వెంకటేశ్వరరావు స్వంతంత్ర 2219
92 నల్గొండ జనరల్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ కంచర్ల భూపాల్ రెడ్డి స్వంతంత్ర 10547
93 మునుగోడు జనరల్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తె.రా.స పాల్వాయి స్రవంతి స్వంతంత్ర 38055
94 భువనగిరి జనరల్ పైళ్ల శేఖర్ రెడ్డి తె.రా.స జిట్టా బాలకృష్ణ రెడ్డి వై.టి.పి 15416
95 నకిరేకల్ (ఎస్.సి) వేముల వీరేశం తె.రా.స చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ 2370
96 తుంగతుర్తి (ఎస్.సి) గాదరి కిషోర్ కుమార్ తె.రా.స అద్దంకి దయాకర్ కాంగ్రెస్ 2379
97 ఆలేరు జనరల్ గొంగిడి సునీత తె.రా.స బూడిద భిక్షమయ్య గౌడ్ కాంగ్రెస్ 31477
98 జనగాం జనరల్ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తె.రా.స పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ 32695
99 స్టేషన్‌ఘనపూర్ (ఎస్.సి) తాటికొండ రాజయ్య తె.రా.స డాక్టర్ గుండె విజయరామారావు కాంగ్రెస్ 58829
100 పాలకుర్తి జనరల్ ఎర్రబెల్లి దయాకర్ రావు తె.దే.పా దుగ్యాల శ్రీనివాసరావు కాంగ్రెస్ 4313
101 డోర్నకల్ (ఎస్.టి) రెడ్యా నాయక్ కాంగ్రెస్ సత్యవతి రాథోడ్ తె.రా.స 23531
102 మహబూబాబాద్ (ఎస్.టి) బానోతు శంకర్‌ నాయక్‌ తె.రా.స మాలోత్ కవిత కాంగ్రెస్ 9315
103 నర్సంపేట జనరల్ దొంతి మాధవ రెడ్డి స్వంతంత్ర పెద్ది సుదర్శన్‌ రెడ్డి తె.రా.స 18376
104 పరకాల జనరల్ చల్లా ధర్మారెడ్డి తె.దే.పా ముద్దసాని సహోదరి రెడ్డి తె.రా.స 9108
105 వరంగల్ (పశ్చిమ) జనరల్ దాస్యం వినయ్‌భాస్కర్‌ తె.రా.స ఎర్రబెల్లి స్వర్ణ కాంగ్రెస్ 56304
106 వరంగల్ (తూర్పు) జనరల్ కొండా సురేఖ తె.రా.స బసవరాజు సారయ్య కాంగ్రెస్ 55085
107 వర్ధన్నపేట (ఎస్.సి) ఆరూరు రమేశ్‌ తె.రా.స కొండేటి శ్రీధర్ కాంగ్రెస్ 86349
108 భూపాలపల్లి జనరల్ సిరికొండ మధుసూధనాచారి తె.రా.స గండ్ర వెంకట రమణారెడ్డి కాంగ్రెస్ 7214
109 ములుగు (ఎస్.టి) అజ్మీరా చందులాల్ తె.రా.స పోదెం వీరయ్య కాంగ్రెస్ 16399
110 పినపాక (ఎస్.టి) పాయం వెంకటేశ్వర్లు వై.కా.పా డాక్టర్ ఎన్. శంకరయ్య తె.రా.స 14065
111 ఇల్లందు (ఎస్.టి) కోరం కనకయ్య కాంగ్రెస్ బానోతు హరిప్రియ నాయక్ తె.దే.పా 11507
112 ఖమ్మం జనరల్ పువ్వాడ అజయ్‌ కుమార్‌ కాంగ్రెస్ తుమ్మల నాగేశ్వరరావు తె.దే.పా 5609
113 పాలేరు జనరల్ రాంరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ మద్దినేని బేబి స్వర్ణకుమారి తె.దే.పా 21863
114 మధిర (ఎస్.సి) మల్లు భట్టివిక్రమార్క కాంగ్రెస్ కమల్ రాజు లింగాల సి.పి.ఎం. 12329
115 వైరా (ఎస్.టి) బానోతు మదన్ లాల్ వై.కా.పా భానోత్ బాలాజీ తె.దే.పా 10583
116 సత్తుపల్లి (ఎస్.సి) సండ్ర వెంకటవీరయ్య తె.దే.పా మట్టా దయానంద్ విజయ్ కుమార్ వై.కా.పా 2485
117 కొత్తగూడెం జనరల్ జలగం వెంకటరావు తె.రా.స వనమా వెంకటేశ్వరరావు వై.కా.పా 16521
118 అశ్వారావుపేట (ఎస్.టి) తాటి వెంకటేశ్వర్లు వై.కా.పా ఎం. నాగేశ్వరరావు తె.దే.పా 930
119 భద్రాచలం (ఎస్.టి) సున్నం రాజయ్య సి.పి.ఎం. కె. పి. ఆర్. కె. పరమేశ్వర్మ తె.దే.పా 1815

తొలి శాసనసభ రద్దు

[మార్చు]

2018 సెప్టెంబరు 6న (మరో 9 నెలల వ్యవధి ఉండగానే) మధ్యాహ్నం 1 గంటకు తొలి శాసనసభను రద్దు చేయబడింది. హైదరాబాదులోని ప్రగతి భవన్‌లో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రవేశపెట్టిన శాసనసభ రద్దు తీర్మానానికి మంత్రివర్గం మద్దతు పలికి, రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఆ తరువాత మధ్యాహ్నం 1.15 గంటలకు కేసీఆర్ రాజ్‌ భవన్‌ వెళ్ళి, రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తూ కేబినెట్‌ చేసిన తీర్మానం ప్రతిని గవర్నర్‌ ఈ.ఎస్.ఎల్.నరసింహన్కు అందించాడు. దాంతో రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తూ కేబినెట్‌ తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ ఆమోదముద్ర వేశాడు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని మంత్రివర్గాన్ని ఆపద్ధర్మ ప్రభుత్వంగా కొనసాగాలని గవర్నర్‌ సూచించాడు. తదుపరి ప్రభుత్వం ఏర్పడేవరకు ముఖ్యమంత్రి, మంత్రుల పదవులు, బాధ్యతలు యధావిధిగా కొనసాగాయి.[1]

మొదటి శాసనసభ విశేషాలు

[మార్చు]
  • సభ సమావేశమైన రోజులు: 126
  • సమావేశమైన గంటలు: 612.27 గంటలు
  • ప్రశ్నలు – సమాధానాలు: 667 గంటలు
  • లిఖిత పూర్వక సమాధానాలు: 318 గంటలు
  • స్వల్ప వ్యవధి చర్చలు: 16
  • ఆమోదించిన బిల్లులు: 71
  • తీర్మానాలు: 21
  • ఆర్డినెన్స్‌లు: 25
  • ప్రభుత్వం చేసిన ప్రకటనలు: 18
  • సభలో ప్రవేశ పెట్టిన పత్రాలు: 95
  • గవర్నర్‌ ప్రసంగం: 5 సార్లు
  • సభ్యులు చేసిన ప్రసంగాలు : 858
  • బడ్జెట్‌: 5 సార్లు ప్రవేశ పెట్టారు
  • సభ జరిగిన సెషన్లు: 11
  • సభా సమావేశమైంది: 13 సార్లు
  • సమావేశమైన మొదటి రోజు: 2014 జూన్‌ 9
  • శాసనసభ రద్దయిన రోజు: 2018 సెప్టెంబరు 6
  • ప్రాజెక్టులపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌: 2016 మార్చి 31
  • అసెంబ్లీ స్పీకర్‌: సిరికొండ మధుసూదనా చారి
  • సభా నాయకుడు: కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
  • ప్రతిపక్ష నాయకుడు: కుందూరు జానారెడ్డి
  • అసెంబ్లీ వ్యవహారాల మంత్రి: తన్నీరు హరీశ్‌ రావు
  • డిప్యూటీ స్పీకర్‌: పద్మా దేవేందర్‌ రెడ్డి
  • అసెంబ్లీ కార్యదర్శి: రాజా సదారం (2017 ఆగస్టు 31 వరకు), వేదాంతం నర్సింహాచార్యులు (2017 సెప్టెంబరు 1 నుండి)

ఇవి కూడా చూడండి

[మార్చు]
  1. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1957)
  2. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1962)
  3. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1967)
  4. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1972)
  5. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1978)
  6. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1983)
  7. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1985)
  8. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1989)
  9. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1994)
  10. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1999)
  11. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2004)
  12. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2009)
  13. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2014)
  14. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2019)
  15. తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Thum, Jayadeep (2018-10-04). "తొలి శాసనసభ రద్దు". తెలంగాణ. Archived from the original on 2020-02-14. Retrieved 2022-07-05.
  2. "Telangana Lok Sabha Election Results 2019 - State Wise and Party Wise Results". Elections in India. Archived from the original on 2022-06-19. Retrieved 2022-07-05.

వెలుపలి లంకెలు

[మార్చు]