Jump to content

తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2023)

వికీపీడియా నుండి

తెలంగాణ రాష్ట్ర శాసనసభలో 119 శాసనసభ నియోజక వర్గాలు ఉన్నాయి.[1] 2023 నవంబరులో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెసు 64 స్థానాలు, భారత రాష్ట్ర సమితి 39 స్థానాలు, భారతీయ జనతా పార్టీ 8 స్థానాలు, ఎం.ఐ.ఎం.7 స్థానాలు, ఇతరులు 1 స్థానంలో విజయం సాధించారు. [2][3]

ఎన్నికలలో గెలుపొందిన సభ్యుల జాబితా

[మార్చు]
తెలంగాణ జిల్లాల వారీగా విజేతలు[4]
ఆదిలాబాద్ జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
1 ఆదిలాబాద్ 7 జనరల్ పాయల్ శంకర్ భాజపా జోగు రామన్న కాంగ్రెస్ 6,147
2 బోథ్ 8 (ఎస్టి) అనిల్ జాదవ్ భారాస రాథోడ్ బాపు రావు భాజపా 23,023
కొమరంభీం జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
3 సిర్పూర్ 1 జనరల్ పాల్వాయి హరీష్ బాబు భాజపా కోనేరు కోనప్ప భారాస 3,231
4 ఆసిఫాబాద్ 5 (ఎస్టి) కోవ లక్ష్మీ భారాస శ్యాం నాయక్ కాంగ్రెస్ 22,810
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
5 పినపాక 110 ఎస్టీ పాయం వెంక‌టేశ్వ‌ర్లు కాంగ్రెస్ రేగ కాంతారావు భారాస 34,129
6 ఇల్లందు 111 ఎస్టీ కోరం కనకయ్య కాంగ్రెస్ బానోతు హరిప్రియ నాయక్ భారాస 57,309
7 కొత్తగూడెం 117 జనరల్ కూనంనేని సాంబశివరావు సిపిఐ జలగం వెంకటరావు భారాస 26,214
8 భద్రాచలం 119 ఎస్టీ తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పోదెం వీరయ్య కాంగ్రెస్ 5,755
9 అశ్వారావుపేట 118 ఎస్టీ జారే ఆది నారాయణ కాంగ్రెస్ ఎం. నాగేశ్వరరావు భారాస 28,905
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
10 భూపాలపల్లి 108 జనరల్ గండ్ర సత్యనారాయణ కాంగ్రెస్ గండ్ర వెంకట రమణారెడ్డి భారాస 52,699
జోగులాంబ గద్వాల జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
11 గద్వాల్ 79 జనరల్ బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి భారాస సరిత కాంగ్రెస్ 7, 036
12 అలంపూర్ 80 ఎస్సీ విజయుడు భారాస సంపత్ కుమార్ కాంగ్రెస్ 31,573
హైదరాబాదు జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
13 ముషీరాబాద్ 57 జనరల్ ముఠా గోపాల్‌ భారాస అంజన్ కుమార్ కాంగ్రెస్ 37,795
14 మలక్‌పేట్ 58 జనరల్ అహ్మద్‌ బిన్‌ అబ్దుల్లా బలాలా ఎఐఎంఐఎమ్ షేక్ అక్బర్ కాంగ్రెస్ 26,093
15 అంబర్‌పేట్ 59 జనరల్ కాలేరు వెంకటేశ్‌ భారాస కృష్ణ యాదవ్ భాజపా 24,537
16 ఖైరతాబాద్ 60 జనరల్ దానం నాగేందర్‌ భారాస విజయ రెడ్డి కాంగ్రెస్ 22,104
17 జూబ్లీహిల్స్ 61 జనరల్ మాగంటి గోపీనాథ్ భారాస అజహరుద్దీన్ కాంగ్రెస్ 16,337
18 సనత్ నగర్ 62 జనరల్ తలసాని శ్రీనివాస్ యాదవ్ భారాస మర్రి శశిధర్ రెడ్డి భాజపా 41,827
19 నాంపల్లి 63 జనరల్ జాఫర్‌ హుస్సేన్‌ ఎఐఎంఐఎమ్ ఫీరోజ్ ఖాన్ కాంగ్రెస్ 2047
20 కార్వాన్ 64 జనరల్ కౌసర్‌ మొయిజుద్దిన్‌ ఎఐఎంఐఎమ్ అమర్ సింగ్ భాజపా 41,986
21 గోషామహల్ 65 జనరల్ టి. రాజాసింగ్ లోథ్ భాజపా నందకిషోర్ వ్యాస్ భారాస 21,312
22 చార్మినార్ 66 జనరల్ మీర్ జులిఫికర్ అలీ ఎఐఎంఐఎమ్ మేఘరాణి భాజపా 22,852
23 చాంద్రాయణగుట్ట 67 జనరల్ అక్బరుద్దీన్ ఒవైసీ ఎఐఎంఐఎమ్ సీతారాం రెడ్డి భారాస 81,660
24 యాకుత్‌పుర 68 జనరల్ జాఫర్ హుస్సేన్ ఎఐఎంఐఎమ్ అజదుల్లా ఖాన్ ఎంబిటి 878
25 బహదూర్‌పుర 69 జనరల్ మహ్మద్ ముబీన్ ఎఐఎంఐఎమ్ అలీబక్రా భారాస 67,025
26 సికింద్రాబాద్ 70 జనరల్ టి. పద్మారావు గౌడ్ భారాస ఆడం సంతోష్ కాంగ్రెస్ 46,625
27 కంటోన్మెంట్ 71 జనరల్ లాస్య నందిత భారాస శ్రీగణేష్ భాజపా 17,159
జగిత్యాల జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
28 కోరుట్ల 20 జనరల్ కల్వకుంట్ల సంజయ్ భారాస ధర్మపురి అరవింద్ భాజపా 16,873
29 జగిత్యాల్ 21 జనరల్ డాక్ట‌ర్ సంజ‌య్‌ కుమార్ భారాస జీవన్ రెడ్డి తాడిపత్రి కాంగ్రెస్ 15,822
30 ధర్మపురి 22 (ఎస్సి) అడ్లురి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ కొప్పుల ఈశ్వర్ భారాస 22,039
జనగామ జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
31 జనగాం 98 జనరల్ పల్లా రాజేశ్వర్ రెడ్డి భారాస కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ 16,418
32 స్టేషన్‌ఘనపూర్ 99 జనరల్ కడియం శ్రీహరి భారాస ఇందిరా కాంగ్రెస్ 7,779
33 పాలకుర్తి 100 జనరల్ మామిడాల యశస్విని రెడ్డి కాంగ్రెస్ ఎర్రబెల్లి దయాకర్ రావు భారాస 47,634
కామారెడ్డి జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
34 జుక్కల్ 13 (ఎస్సి) తోట లక్ష్మికాంత రావు కాంగ్రెస్ హ‌న్మంతు షిండే భారాస 1,152
35 ఎల్లారెడ్డి 15 జనరల్ కె.మదన్ మోహన్ రావు కాంగ్రెస్ జాజుల సురేందర్ భారాస 24,001
36 కామారెడ్డి 16 జనరల్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి భాజపా కె. చంద్రశేఖర్‌ రావు భారాస 6,741
కరీంనగర్ జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
37 కరీంనగర్ 26 జనరల్ గంగుల కమలాకర్ భారాస బండి సంజయ్ భాజపా 3,169
38 చొప్పదండి 27 (ఎస్సి) మేడిపెల్లి సత్యం కాంగ్రెస్ సుంకే ర‌విశంక‌ర్ భారాస 37,539
39 మానుకొండూరు 30 (ఎస్సి) కవ్వంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ రసమయి బాలకిషన్‌ భారాస 32,365
40 హుజురాబాద్ 31 జనరల్ పాడి కౌశిక్ రెడ్డి భారాస ఈటెల రాజేందర్ భాజపా 17,158
ఖమ్మం జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
41 ఖమ్మం 112 జనరల్ తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పువ్వాడ అజయ్‌ కుమార్‌ భారాస 49,381
42 పాలేరు 113 జనరల్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ కందాల ఉపేందర్‌ రెడ్డి భారాస 56,650
43 మధిర 114 ఎస్సీ మల్లు భట్టివిక్రమార్క కాంగ్రెస్ లింగాల కమల్ రాజు భారాస 35,452
44 వైరా 115 ఎస్టీ రాందాస్ మాలోత్ కాంగ్రెస్ బానోతు మదన్ లాల్ భారాస 33,045
45 సత్తుపల్లి 116 జనరల్ మట్ట రాగమయి కాంగ్రెస్ సండ్ర వెంకటవీరయ్య భారాస 19,440
మహబూబాబాదు జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
46 డోర్నకల్ 101 జనరల్ డా. జాటోత్ రామ్ చంద్రు నాయక్ కాంగ్రెస్ రెడ్యా నాయక్ భారాస 53,131
47 మహబూబాబాద్ 102 జనరల్ మురళి నాయక్ కాంగ్రెస్ బానోతు శంకర్‌ నాయక్‌ భారాస 50,171
మహబూబ్ నగర్ జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
48 మహబూబ్‌నగర్ 74 జనరల్ యెన్నం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ వి. శ్రీనివాస్‌ గౌడ్‌ భారాస 16,992
49 జడ్చర్ల 75 జనరల్ జే. అనిరుధ్ రెడ్డి కాంగ్రెస్ డాక్టర్ సీహెచ్‌ లక్ష్మారెడ్డి భారాస 15,171
50 దేవరకద్ర 76 జనరల్ గ‌వినోళ్ల మ‌ధుసూద‌న్‌ రెడ్డి కాంగ్రెస్ ఆలె వెంకటేశ్వర్‌ రెడ్డి భారాస 907
మంచిర్యాల జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
51 చెన్నూర్ 2 (ఎస్సి) గడ్డం వివేక్ కాంగ్రెస్ బాల్క సుమన్ భారాస 36,618
52 బెల్లంపల్లి 3 (ఎస్సి) గడ్డం వినోద్ కాంగ్రెస్ దుర్గం చిన్నయ్య భారాస 36,878
53 మంచిర్యాల 4 జనరల్ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ వి.రఘు భాజపా 66,116
మెదక్ జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
54 మెదక్ 34 జనరల్ మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్ పద్మా దేవేందర్ రెడ్డి భారాస 10,157
55 నర్సాపూర్ 37 జనరల్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి భారాస రాజిరెడ్డి కాంగ్రెస్ 8,855
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
56 మేడ్చల్ 43 జనరల్ సి.హెచ్. మల్లారెడ్డి భారాస వజ్రేశ్ యాదవ్ కాంగ్రెస్ 33,419
57 మల్కాజ్‌గిరి 44 జనరల్ మర్రి రాజశేకర్ రెడ్డి భారాస మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ 49,811
58 కుత్బుల్లాపూర్ 45 జనరల్ కె.పి. వివేకానంద గౌడ్ భారాస కూన శ్రీశైలం గౌడ్ భాజపా 85,586
59 కూకట్‌పల్లి 46 జనరల్ మాధవరం కృష్ణారావు భారాస బి.రమేశ్ కాంగ్రెస్ 70,387
60 ఉప్పల్ 47 జనరల్ బండారు లక్ష్మా రెడ్డి భారాస పరమేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ 49,030
ములుగు జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
61 ములుగు 109 జనరల్ దాసరి అనసూయ కాంగ్రెస్ నాగజ్యోతి భారాస 33,700
నల్గొండ జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
62 దేవరకొండ 86 జనరల్ నేనావ‌త్ బాలు నాయక్ కాంగ్రెస్ రమావత్‌ రవీంద్ర కుమార్‌ భారాస 30,017
63 నాగార్జున సాగర్ 87 జనరల్ కుందూరు జైవీర్ రెడ్డి కాంగ్రెస్ నోముల భగత్ కుమార్ భారాస 55,849
64 మిర్యాలగూడ 88 జనరల్ బత్తుల లక్ష్మా రెడ్డి కాంగ్రెస్ నల్లమోతు భాస్కర్‌రావు భారాస 50,281
65 నల్గొండ 92 జనరల్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ కంచర్ల భూపాల్ రెడ్డి భారాస 54,332
66 మునుగోడు 93 జనరల్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి భారాస 40,590
67 నకిరేకల్ 95 (ఎస్సీ) వేముల వీరేశం కాంగ్రెస్ చిరుమర్తి లింగయ్య భారాస 68,839
నాగర్‌కర్నూల్ జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
68 నాగర్‌కర్నూల్ 81 జనరల్ కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి కాంగ్రెస్ మర్రి జనార్దన్ రెడ్డి భారాస 5,248
69 అచ్చంపేట 82 జనరల్ చిక్కుడు వంశీకృష్ణ కాంగ్రెస్ గువ్వల బాలరాజు భారాస 49,326
70 కొల్లాపూర్ 85 జనరల్ జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ బీరం హర్షవర్దన్‌ రెడ్డి భారాస 29,931
నారాయణపేట జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
71 నారాయణపేట 73 జనరల్ చిట్టెం పర్ణికారెడ్డి కాంగ్రెస్ ఎస్‌. రాజేందర్‌ రెడ్డి భారాస 7,951
72 మక్తల్ 77 జనరల్ వాకిటి శ్రీహరి కాంగ్రెస్ చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి భారాస 17,525
నిర్మల్ జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
73 ఖానాపూర్ 6 (ఎస్టి) వెడ్మ బొజ్జు కాంగ్రెస్ జాన్సన్ నాయక్ భారాస 4,289
74 నిర్మల్ 9 జనరల్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి భాజపా అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి భారాస 50,703
75 ముధోల్ 10 జనరల్ పవార్ రామారావు పటేల్ భాజపా గడ్డిగారి విఠల్‌ రెడ్డి భారాస 23,419
నిజామాబాదు జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
76 ఆర్మూర్ 11 జనరల్ పైడి రాకేశ్ రెడ్డి భాజపా వినయ్ రెడ్డి కాంగ్రెస్ 29,669
77 బోధన్ 12 జనరల్ పి.సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ మహ్మద్ ష‌కీల్ అమీర్ భారాస 3,062
78 బాన్సువాడ 14 జనరల్ పోచారం శ్రీనివాసరెడ్డి భారాస ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ 23,464
79 నిజామాబాదు పట్టణ 17 జనరల్ ధన్‌పాల్‌  సూర్యనారాయణ గుప్తా భాజపా షబ్బీర్ అలీ కాంగ్రెస్ 15,387
80 నిజామాబాదు గ్రామీణ 18 జనరల్ ఆర్.భూపతిరెడ్డి కాంగ్రెస్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ భారాస 21,963
81 బాల్కొండ 19 జనరల్ వేముల ప్ర‌శాంత్ రెడ్డి భారాస సునీల్ కుమార్ కాంగ్రెస్ 4,533
రంగారెడ్డి జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
82 ఇబ్రహీంపట్నం 48 జనరల్ మల్ రెడ్డి రంగా రెడ్డి కాంగ్రెస్ మంచిరెడ్డి కిషన్‌రెడ్డి భాజపా 45,283
83 లాల్ బహదూర్ నగర్ 49 జనరల్ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి భారాస సామ రంగారెడ్డి భాజపా 22,314
84 మహేశ్వరం 50 జనరల్ సబితా ఇంద్రా రెడ్డి భారాస అందెల శ్రీరాములు యాదవ్ భాజపా 26,320
85 రాజేంద్రనగర్ 51 జనరల్ టి.ప్రకాశ్‌ గౌడ్‌ భారాస తోకల శ్రీనివాస్ గౌడ్ భాజపా 32,305
86 శేరిలింగంపల్లి 52 జనరల్ అరికెపూడి గాంధీ భారాస వి.జగదీశ్వర్ గొడ్ కాంగ్రెస్ 46,623
87 చేవెళ్ళ 53 (ఎస్సి) కాలే యాదయ్య భారాస పామెన భీంభరత్ కాంగ్రెస్ 276
88 కుల్వకుర్తి 83 జనరల్ కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్ టి. ఆచారి భాజపా 5,410
89 షాద్‌నగర్ 84 జనరల్ వీర్లపల్లి శంకర్ కాంగ్రెస్ అంజయ్య యాదవ్‌ భారాస 7,128
పెద్దపల్లి జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
90 రామగుండం 23 జనరల్ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ కోరుకంటి చందర్ భారాస 56,794
91 మంథని 24 జనరల్ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కాంగ్రెస్ పుట్ట మధు భారాస 31,380
92 పెద్దపల్లి 25 జనరల్ చింతకుంట విజయరమణారావు కాంగ్రెస్ దాసరి మనోహర్ రెడ్డి భారాస 55,108
సంగారెడ్డి జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
93 నారాయణ్ ఖేడ్ 35 జనరల్ పట్లోళ్ల సంజీవ రెడ్డి కాంగ్రెస్ మహారెడ్డి భూపాల్‌ రెడ్డి భారాస 5,766
94 ఆందోల్ 36 (ఎస్సి) దామోదర రాజనర్సింహ కాంగ్రెస్ చంటి క్రాంతి కిర‌ణ్ భారాస 27,427
95 జహీరాబాద్ 38 (ఎస్సి) కె.మాణిక్‌రావు భారాస ఆగం చంద్రశేకర్ కాంగ్రెస్ 12,790
96 సంగారెడ్డి 39 జనరల్ చింతా ప్రభాకర్ భారాస జగ్గా రెడ్డి కాంగ్రెస్ 9,297
97 పటాన్‌చెరు 40 జనరల్ గూడెం మహిపాల్‌ రెడ్డి భారాస కాట శ్రీ‌నివాస్ గౌడ్ కాంగ్రెస్ 7,428
సిద్ధిపేట జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
98 హుస్నాబాద్ 32 జనరల్ పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ ఒడిత‌ల స‌తీష్ కుమార్ భారాస 19,344
99 సిద్దిపేట 33 జనరల్ టి హరీశ్ రావు భారాస పూజల హరికృష్ణ కాంగ్రెస్ 82,308
100 దుబ్బాక 41 జనరల్ కొత్త ప్రభాకర్ రెడ్డి భారాస రఘునందన్ రావు భాజపా 53,513
101 గజ్వేల్ 42 జనరల్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు భారాస ఈటెల రాజేందర్ భాజపా 45,283
రాజన్న సిరిసిల్ల జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
102 వేములవాడ 28 జనరల్ ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ చల్మెడ లక్ష్మీనరసింహారావు భారాస 14,581
103 సిరిసిల్ల 29 జనరల్ కల్వకుంట్ల తారక రామారావు భారాస కెకె మహేందర్ రెడ్డి కాంగ్రెస్ 29,687
సూర్యాపేట జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
104 హుజూర్ నగర్ 89 జనరల్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ శానంపూడి సైది రెడ్డి భారాస 44,888
105 కోదాడ 90 జనరల్ నలమాద పద్మావతిరెడ్డి కాంగ్రెస్ బొల్లం మల్లయ్య యాదవ్‌ భారాస 58,172
106 సూర్యాపేట 91 జనరల్ గుంటకండ్ల జగదీష్‌రెడ్డి భారాస రాంరెడ్డి దామోదర్ రెడ్డి కాంగ్రెస్ 4,605
107 తుంగతుర్తి 96 (ఎస్సీ) మందుల సామేల్ కాంగ్రెస్ గాదరి కిషోర్ కుమార్ భారాస 51,094
వికారాబాదు జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
108 పరిగి 54 జనరల్ టి. రాంమోహన్ రెడ్డి కాంగ్రెస్ కొప్పుల మ‌హేష్ రెడ్డి భారాస 23,876
109 వికారాబాదు 55 (ఎస్సి) గడ్డం ప్రసాద్ కుమార్ కాంగ్రెస్ మెతుకు ఆనంద్ భారాస 12,682
110 తాండూరు 56 జనరల్ బుయ్యని మనోహర్ రెడ్డి కాంగ్రెస్ పైలెట్ రోహిత్ రెడ్డి భారాస 6,583
111 కొడంగల్ 72 జనరల్ ఎనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పట్నం నరేందర్‌ రెడ్డి భారాస 32,920
వనపర్తి జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
112 వనపర్తి 78 జనరల్ తుడి మేఘా రెడ్డి కాంగ్రెస్ సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి భారాస 25,320
హన్మకొండ జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
113 పరకాల 104 జనరల్ రేవూరి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ చల్లా ధర్మారెడ్డి భారాస 19,458
114 పశ్చిమ వరంగల్ 105 జనరల్ నాయిని రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ దాస్యం వినయ్‌భాస్కర్‌ భారాస 15,331
వరంగల్ జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
115 నర్సంపేట 103 జనరల్ దొంతి మాధవ రెడ్డి కాంగ్రెస్ పెద్ది సుదర్శన్‌ రెడ్డి భారాస 18,889
116 తూర్పు వరంగల్ 106 జనరల్ కొండా సురేఖ కాంగ్రెస్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు భారాస 15,625
117 వర్ధన్నపేట 107 జనరల్ కె.ఆర్.నాగరాజు కాంగ్రెస్ ఆరూరు రమేశ్ భారాస 19,458
యాదాద్రి భువనగిరి జిల్లా
సంఖ్య పేరు నియోజకవర్గం సంఖ్య కేటగిరీ గెలిచిన అభ్యర్థి గెలిచిన పార్టీ ఓడిన అభ్యర్థి పార్టీ మెజారిటీ
118 భువనగిరి 94 జనరల్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పైళ్ల శేఖర్ రెడ్డి భారాస 26,202
119 ఆలేరు 97 జనరల్ బీర్ల అయిలయ్య కాంగ్రెస్ గొంగిడి సునీత భారాస 49,204

ఇవి కూడా చూడండి

[మార్చు]

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు

[మార్చు]
  1. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1957)
  2. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1962)
  3. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1967)
  4. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1972)
  5. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1978)
  6. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1983)
  7. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1985)
  8. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1989)
  9. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1994)
  10. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1999)
  11. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2004)
  12. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2009)
  13. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2014)
  14. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2019)

తెలంగాణ విభజన తరువాత జాబితాలు

[మార్చు]
  1. తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)
  2. తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)

మూలాలు

[మార్చు]
  1. "Telangana Assembly Elections 2023 Candidates List Constituency Wise". EENADU. Retrieved 2023-12-06.
  2. "Telangana Election Results: 119 అసెంబ్లీ నియోజకవర్గాల విజేతలు ఎవరో తెలుసుకోండి | Full list of 119 assembly segments winners in telangana elections 2023-10TV Telugu". web.archive.org. 2023-12-04. Archived from the original on 2023-12-04. Retrieved 2023-12-07.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  4. "Telangana Assembly Elections result 2023: Who won it for Congress, BRS and others? Complete list of candidates". The Times of India. 2023-12-03. ISSN 0971-8257. Retrieved 2023-12-04.

వెలుపలి లంకెలు

[మార్చు]