కృష్ణ నటించిన చిత్రాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఘట్టమనేని కృష్ణ సుమారు 300 పైగా సినిమాలలో నటించారు. ఇతడు నటించిన పూర్తి సినిమాల జాబితా క్రింద ఇవ్వబడింది.

చిత్రసమాహారం[మార్చు]

సం. సినిమా పేరు తోటి నటీనటులు దర్శకులు విడుదల తేదీ
1 తేనె మనసులు సుకన్య ఆదుర్తి సుబ్బారావు 31.03.65
2 కన్నె మనసులు ఆదుర్తి సుబ్బారావు 22.07.65
3 గూఢచారి 116 జయలలిత కె.ఎస్.ఆర్. దాస్ 11.08.66
4 ఇద్దరు మొనగాళ్లు సంధ్యారాణి బి. విఠలాచార్య 03.03.67
5 సాక్షి విజయనిర్మల బాపు 01.01.67
6 మరపురాని కథ వాణిశ్రీ వి. రామచంద్రారావు 27.07.67
7 స్త్రీ జన్మ విజయలక్ష్మి కె.ఎస్. ప్రకాశరావు 31.08.67
8 ఉపాయంలో అపాయం విజయలక్ష్మి టి. కృష్ణ 07.09.67
9 ప్రైవేట్ మాస్టారు సుకన్య కాశీనాథుని విశ్వనాథ్ 14.09.67
10 అవేకళ్ళు కాంచన ఎ.సి. త్రిలోక్ చందర్ 14.12.67
11 అసాధ్యుడు కె.ఆర్. విజయ రామచంద్రారావు 12.01.69
12 నిలువు దోపిడి జయలలిత సి.ఎస్. రావు 25.01.68
13 మంచి కుటుంబం విజయనిర్మల వి. మధుసూధనరావు 15.03.68
14 సర్కార్ ఎక్స్ ప్రెస్ విజయనిర్మల కృష్ణన్ 12.04.68
15 అమాయకుడు జమున అడ్డాల నారాయణరావు 17.05.68
16 అత్తగారు కొత్తకోడలు విజయనిర్మల ఎ. సంజీవి 14.06.68
17 లక్ష్మీ నివాసం వాణిశ్రీ వి. మధుసూధనరావు 19.07.68
18 నేనంటే నేనే కాంచన వి. రామచంద్రారావు 06.09.68
19 ఉండమ్మా బొట్టు పెడతా జమున కాశీనాథుని విశ్వనాథ్ 28.09.68
20 చెల్లెలి కోసం చంద్రకళ ఎమ్. మల్లిఖార్జునరావు 31.10.68
21 వింత కాపురం కాంచన వి.సి. సుబ్బారావు 03.11.68
22 మంచి మిత్రులు గీతాంజలి టి. రామారావు 12.01.69
23 లవ్ ఇన్ ఆంధ్ర విజయనిర్మల రవి 20.02.69
24 భలే అబ్బాయిలు కె.ఆర్. విజయ పేకేటి 19.03.69
25 బొమ్మలు చెప్పిన కథ గీతాంజలి జి. విశ్వనాథ్ 04.04.69
26 మహాబలుడు వాణిశ్రీ రవికాంత్ నాగయ్య 18.04.69
27 శభాష్ సత్యం రాజశ్రీ జి. విశ్వనాథ్ 19.04.69
28 ఆస్తులు అంతస్థులు వాణిశ్రీ వి. రామచంద్రారావు 15.05.69
29 టక్కరి దొంగ చక్కని చుక్క విజయనిర్మల కె.ఎస్.ఆర్. దాస్ 16.05.69
30 విచిత్ర కుటుంబం విజయనిర్మల కె.ఎస్. ప్రకాశరావు 28.05.69
31 ముహుర్త బలం జమున ఎమ్. మల్లికార్జునరావు 13.06.69
32 జరిగిన కథ కాంచన కె. బాబురావు 04.07.69
33 జగత్ కిలాడీలు వాణిశ్రీ ఐ.ఎస్. మూర్తి 25.07.69
34 అన్నాతమ్ముడు సంధ్యారాణి వి. రామచంద్రారావు 29.08.69
35 కర్పూర హారతి వాణిశ్రీ వి. రామచంద్రారావు 28.11.69
36 బందిపోటు భీమన్న విజయనిర్మల ఎమ్. మల్లికార్జునరావు 25.12.69
37 అక్కాచెల్లెలు విజయనిర్మల ఎ. సంజీవి 01.01.70
38 మా నాన్న నిర్దోషి విజయనిర్మల కె.వి. నందనరావు 30.01.70
39 మళ్లీ పెళ్లి విజయనిర్మల సి.ఎస్. రావు 14.02.70
40 విధి విలాసం విజయనిర్మల తాపీ చాణక్య 12.03.70
41 అమ్మకోసం విజయనిర్మల బి.వి. ప్రసాద్ 26.03.70
42 తాళిబొట్టు విజయనిర్మల టి. మాధవరావు 27.03.70
43 పెళ్లి సంబంధం విజయనిర్మల కె. వరప్రసాదరావు 02.04.70
44 పెళ్లి కూతురు విజయనిర్మల వి. రామచంద్రారావు 17.04.70
45 మా మంచి అక్కయ్య రాజశ్రీ వి. రామచంద్రారావు 15.05.70
46 పగ సాధిస్తా విజయనిర్మల కె.ఎస్. కుటుంబరావు 28.05.70
47 అగ్ని పరీక్ష విజయనిర్మల కె. వరప్రసాదరావు 10.07.70
48 అఖండుడు భారతి వి. రామచంద్రారావు 24.07.70
49 పచ్చని సంసారం వాణిశ్రీ పి. లక్ష్మీదీపక్ 07.08.70
50 రెండు కుటుంబాల కథ విజయనిర్మల వి. సాంబశివరావు 30.10.70
51 అల్లుడే మేనల్లుడు విజయనిర్మల పి. పుల్లయ్య 05.11.70
52 అందరికి మొనగాడు భారతి ఎమ్. మల్లికార్జునరావు 13.02.70
53 ప్రేమజీవులు రాజశ్రీ కె.ఎస్.ఆర్. దాస్ 05.03.71
54 మాస్టర్ కిలాడి విజయనిర్మల ఎమ్. మల్లికార్జునరావు 03.04.71
55 అత్తలు కోడళ్లు వాణిశ్రీ పి. చంద్రశేఖర్ రెడ్డి 14.04.71
56 పట్టకుంటే లక్ష విజయలలిత బి. ఆదినారాయణ 08.05.71
57 నమ్మకద్రోహులు చంద్రకళ కె.వి.ఎస్. కుటుంబరావు 08.07.71
58 అనురాధ విజయనిర్మల పి. చంద్రశేఖర రెడ్డి 23.07.71
59 బంగారు కుటుంబం రాజశ్రీ కె.ఎస్.ఆర్. దాస్ 13.08.71
60 మోసగాళ్లకు మోసగాడు విజయనిర్మల కె.ఎస్.ఆర్. దాస్ 27.08.71
61 నేనూ మనిషినే కాంచన జి.వి.ఆర్. శేషగిరిరావు 16.10.71
62 చలాకీ రాణి కిలాడీ రాజా విజయలలిత విజయ్ 29.10.71
63 జేమ్స్ బాండ్ 777 విజయలలిత కె.ఎస్.ఆర్. దాస్ 03.12.71
64 మొనగాడొస్తున్నాడు జాగ్రత్త జ్యోతిలక్ష్మి కె.వి.ఎస్. కుటుంబరావు 03.01.72
65 రాజమహల్ విజయలలిత బి. హరినారాయణ 06.04.72
66 అంతా మన మంచికే టి. పద్మిని భానుమతీ రామకృష్ణ 19.04.72
67 మా వూరి మొనగాళ్లు విజయలలిత విజయ్ 05.05.72
68 గూడుపుఠాణి శుభ పి. లక్ష్మీదీపక్ 26.05.72
69 హంతకులు దేవాంతకులు జ్యోతిలక్ష్మి కె.ఎస్.ఆర్. దాస్ 02.06.72
70 కోడలుపిల్ల కె.ఆర్. విజయ ఎమ్. మల్లికార్జునరావు 29.06.72
71 మేనకోడలు జమున బి.ఎస్. నారాయణ 07.07.72
72 భలే మోసగాడు విజయనిర్మల పి. సాంబశివరావు 12.07.72
73 పండంటి కాపురం విజయనిర్మల పి. లక్ష్మీదీపక్ 21.07.72
74 నిజం నిరూసిస్తా విజయలలిత ఎస్. జానకిరాం 04.08.72
75 ఇన్స్‌పెక్టర్ భార్య చంద్రకళ పి.వి. సత్యనారాయణ 25.08.72
76 అబ్బాయిగారు - అమ్మాయిగారు వాణిశ్రీ, గీతాంజలి వి. రామచంద్రారావు 31.08.72
77 కత్తుల రత్తయ్య వెన్నిరాడై నిర్మల కె.ఎస్.ఆర్. దాస్ 26.10.72
78 మా ఇంటి వెలుగు చంద్రకళ విజయ్ 01.11.72
79 ప్రజా నాయకుడు విజయనిర్మల వి. మధుసూధనరావు 10.11.72
80 మరపురాని తల్లి వాణిశ్రీ కె.ఎస్. ప్రకాశరావు 16.11.72
81 ఇల్లు ఇల్లాలు వాణిశ్రీ పి.చంద్రశేఖర్ రెడ్డి 07.12.72
82 మంచివాళ్ళకు మంచివాడు విజయనిర్మల కె.ఎస్.ఆర్.దాస్ 13.01.73
83 మల్లమ్మ కథ శారద ఎ.సంజీవి 27.04.73
84 తల్లీ కొడుకులు కాంచన సి.చంద్రశేఖర్ 31.05.73
85 నిండు కుటుంబము విజయలలిత పి.సాంబశివరావు 22.06.73
86 శ్రీవారు మావారు వాణిశ్రీ నారాయణ 28.06.73
87 స్నేహ బంధం జమున పి.చంద్రశేఖర్ రెడ్డి 10.07.73
88 పుట్టినిల్లు మెట్టినిల్లు చంద్రకళ పట్టు 24.07.73
89 నేరము శిక్ష భారతి కాశీనాథుని విశ్వనాథ్ 27.08.73
90 దేవుడు చేసిన మనుషులు విజయనిర్మల వి.రామచంద్ర రావు 09.08.73
91 మమత జమున పి.చంద్రశేఖర్ రెడ్డి 06.09.73
92 మాయదారి మల్లిగాడు మంజుల ఆదుర్తి సుబ్బారావు 05.10.73
93 పసి హృదయాలు చంద్రకళ ఎం. మల్లికార్జున రావు 25.10.73
94 వింత కథ వాణిశ్రీ వి.ఎస్.బోసు 02.11.73
95 గంగ మంగ వాణిశ్రీ వి.రామచంద్రారావు 30.11.73
96 మీనా విజయనిర్మల విజయనిర్మల 28.12.73
97 గాలిపటాలు విజయనిర్మల డి.ప్రకాష్ రావు 01.03.74
98 పెద్దలు మారాలి జమున పి.చంద్రశేఖర్ రెడ్డి 28.03.74
99 ఉత్తమ ఇల్లాలు చంద్రకళ పి.సాంబశివరావు 18.04.74
100 అల్లూరి సీతారామ రాజు విజయనిర్మల వి.రామచంద్రరావు 01.05.74
101 మనుషులు - మట్టిబొమ్మలు జమున బి.భాస్కర్ 31.05.74
102 రాధమ్మ పెళ్లి శారద దాసరి నారాయణ రావు 06.07.74
103 గౌరి జమున పి.చంద్రశేఖర్ రెడ్డి 01.08.74
104 ఆడంబరాలు - అనుబంధాలు శారద సి.ఎస్.రావు 09.08.74
105 దీర్ఘ సుమంగళి జమున కొల్లి హేమాంబరధరరావు 28.08.74
106 ఇంటింటి కథ చంద్రకళ కె.సత్యం. 19.08.74
107 ధనవంతుడు గుణవంతుడు విజయనిర్మల కె.వరప్రసాద రావు 06.09.74
108 సత్యానికి సంకెళ్ళు వాణిశ్రీ కె. ఎస్. ప్రకాషరావు 06.10.74
109 దేవదాసు విజయనిర్మల, జయంతి విజయనిర్మల 06.12.74
110 అభిమానవతి వాణిశ్రీ డూండి 28.02.75
111 కొత్త కాపురం భారతి పి.చంద్రశేఖర్ రెడ్డి 18.04.75
112 సౌభాగ్యవతి శారద, భారతి పి.చంద్రశేఖర్ రెడ్డి 01.05.75
113 చీకటి వెలుగులు వాణిశ్రీ, పద్మప్రియ కె. ఎస్. ప్రకాషరావు 11.07.75
114 రక్త సంబంధాలు మంజుల ఎం.మల్లికార్జున రావు 29.08.75
115 సంతానం - సౌభాగ్యం విజయనిర్మల డి.ఎస్.ప్రకాష్ రావు 24.10.75
116 గాజుల కిష్టయ్య జరీనా వాహెబ్ ఆదుర్తి సుబ్బారావు 09.10.75
117 దేవుడులాంటి మనిషి మంజుల సి.ఎస్.రావు 22.11.75
118 పాడిపంటలు విజయనిర్మల పి.చంద్రశేఖర్ రెడ్డి 14.01.76
119 శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్ జయప్రద బాపు 20.02.76
120 మన ఊరి కథ జయప్రద కొల్లి హేమాంబరధరరావు 12.05.76
121 రామరాజ్యంలో రక్తపాతం విజయనిర్మల పి. సాంబశివరావు 25.06.76
122 కొల్లేటి కాపురం ప్రభ కె.బి.తిలక్ 15.09.76
123 భలే దొంగలు మంజుల కె.ఎస్.ఆర్. దాస్ 29.10.76
124 దేవుడే గెలిచాడు విజయనిర్మల విజయనిర్మల 26.11.76
125 కురుక్షేత్రం విజయనిర్మల కె.కామేశ్వర రావు 14.01.77
126 సావాసగాళ్ళు జయచిత్ర బోయిన సుబ్బారావు 16.02.77
127 ఈనాటి బంధం ఏనాటిదో జయప్రద కె.ఎస్.ఆర్. దాస్ 08.06.77
128 జన్మజన్మల బంధం వాణిశ్రీ పి.చంద్రశేఖర్ రెడ్డి 28.07.77
129 పంచాయితీ విజయనిర్మల విజయనిర్మల 02.09.77
130 దొంగలకు దొంగ జయప్రద కె.ఎస్.ఆర్. దాస్ 27.09.77
131 మనుషులు చేసిన దొంగలు మంజుల ఎం. మల్లికార్జున రావు 19.10.77
132 మనస్సాక్షి భారతి పి. సాంబశివరావు 02.12.77
133 ఇంద్ర ధనస్సు శారద కె.బాపయ్య 14.01.78
134 పట్నవాసం విజయనిర్మల పి.చంద్ర శేఖర రెడ్డి 03.02.78
135 అల్లరి బుల్లోడు జయప్రద జి.యస్.శేఖర్ 23.02.78
136 అన్నదమ్ముల సవాల్ జయచిత్ర కె.ఎస్.ఆర్.దాస్ 02.03.78
137 ఏజెంట్ గోపి జయప్రద కె.ఎస్.ఆర్.దాస్ 14.04.78
138 దొంగల దోపిడీ శ్రీప్రియ ఎం. మల్లికారున రావు 12.05.78
139 ముగ్గురూ ముగ్గురే జయచిత్ర ఎస్.డి.లాల్ 27.05.78
140 చల్ మోహనరంగా దీప బి.భాస్కర్ 29.06.78
141 దొంగల వేట జయప్రద కె.ఎస్.ఆర్.దాస్ 14.07.78
142 సింహ గర్జన లత కొమ్మినేని 26.08.78
143 చెప్పింది చేస్తా జయచిత్ర ఎస్.ఎస్.గోపినథ్ 21.09.78
144 కుమారరాజా జయప్రద పి.సాంబశివరావు 06.10.78
145 అతనికంటే ఘనుడు జయప్రద జి.సి. శేఖర్ 01.12.78
146 మూడు పువ్వులు ఆరు కాయలు విజయనిర్మల విజయనిర్మల 05.01.79
147 ఇద్దరూ అసాధ్యులే గీత కె.ఎస్.ఆర్.దాస్ 26.01.79
148 వియ్యాలవారి కయ్యాలు (1979 సినిమా) జయప్రద కట్టా సుబ్బారావు 24.02.79
149 హేమా హేమీలు విజయనిర్మల విజయనిర్మల 23.03.79
150 దొంగలకు సవాల్ జయప్రద కె.ఎస్.ఆర్.దాస్ 18.05.79
151 కొత్త అల్లుడు జయప్రద పి.సాంబశివరావు 31.05.79
152 ఎవడబ్బ సొమ్ము శ్రీప్రియ కె.ఎస్.ఆర్.దాస్ 12.07.79
153 మండే గుండెలు జయప్రద కె. బాపయ్య 05.10.79
154 ముత్తైదువ జయచిత్ర ఎ.సి.త్రిలోక్ చంద్ర 12.10.79
155 శంఖుతీర్థం జయప్రద విజయనిర్మల 18.10.79
156 బుర్రిపాలెం బుల్లోడు శ్రీదేవి బీరం మస్తాన్ రావు 16.11.79
157 కెప్టెన్ కృష్ణ శ్రీప్రియ కె.ఎస్.ఆర్.దాస్ 17.12.79
158 సమాజానికి సవాల్ శ్రీదేవి ఎస్.పి.రాజారవ్ 28.12.79
159 భలే కృష్ణుడు జయప్రద కె. రాఘవేంద్ర రావు 14.01.80
160 దేవుడిచ్చిన కొడుకు శ్రీదేవి కె.ఎస్.ఆర్.దాస్ 14.02.80
161 కొత్తపేట రౌడీ జయప్రద పి.సాంబశివరావు 07.03.80
162 ఘరానా దొంగ శ్రీదేవి కె. రాఘవేంద్రరావు 29.03.80
163 మామా అల్లుళ్ళ సవాల్ శ్రీదేవి కె.ఎస్.ఆర్.దాస్ 10.04.80
164 అదృష్టవంతులు శ్రీదేవి జి.సి. శేఖర్ 09.05.80
165 రామ్ రాబర్ట్ రహీమ్ శ్రీదేవి విజయనిర్మల 31.05.80
166 సిరిమల్లె నవ్వింది సుజాత విజయనిర్మల 17.06.80
167 చుట్టాలొస్తున్నారు జాగ్రత్త శ్రీదేవి, కవిత బివి.ప్రసాద్ 08.08.80
168 రగిలే హృదయాలు జయప్రద ఎం. మల్లికార్జున రావు 29.08.80
169 కిలాడి కృష్ణుడు విజయశాంతి విజయనిర్మల 12.09.80
170 బండోడు గుండమ్మ జయప్రద దాసరి నారాయణ రావు 03.10.80
171 హరే కృష్ణ హలో రాధ శ్రీప్రియ శ్రీధర్ 16.10.80
172 మా ఇంటి దేవత జయప్రద పద్మనాభం 01.11.80
173 అమ్మాయికి మొగుడు మామకు యముడు రజనిశర్మ అమృతం 20.11.80
174 అల్లరిబావ జయప్రద పి.సాంబశివరావు 12.12.80
175 బంగారు బావ శ్రీదేవి కట్ట సుబ్బారావు 31.12.80
176 ఊరికి మొనగాడు జయప్రద కె. రాఘవేంద్రరావు 14.01.81
177 తోడుదొంగలు మధుమాలిని కె.వాసు 12.02.81
178 గురుశిష్యులు శ్రీదేవి బాపయ్య 21.03.81
179 రహస్యగూడచారి జయప్రద కె.ఎస్.ఆర్.దాస్ 27.03.81
180 భోగిమంటలు రతి విజయనిర్మల 09.05.81
181 భోగభాగ్యాలు శ్రీదేవి పి.చంద్రశేఖర రెడ్డి 05.06.81
182 గడసరి అత్త సొగసరి కోడలు శ్రీదేవి కట్ట సుబ్బారావు 20.06.81
183 జతగాడు జయప్రద బోయిన సుబ్బారావు 18.09.81
184 అంతం కాదిది ఆరంభం విజయనిర్మల విజయనిర్మల 16.10.81
185 మాయదారి అల్లుడు జయప్రద కె.ఎస్.ఆర్.దాస్ 12.11.81
186 నాయుడుగారి అబ్బాయి అంబిక బి.బి.ప్రసాద్ 31.12.81
187 బంగారు భూమి (1982 సినిమా) శ్రీదేవి పి.చంద్రశేఖర రెడ్డి 14.11.82
188 బంగారు కొడుకు శ్రీదేవి కె.ఎస్.ఆర్.దాస్ 19.02.82
189 కృష్ణార్జునులు శ్రీదేవి దాసరి నారాయణ రావు 26.03.82
190 డాక్టర్ సినీ యాక్టర్ జయసుధ, కవిత విజయనిర్మల 09.04.82
191 నివురుగప్పిన నిప్పు జయప్రద కె.బాపయ్య 24.06.82
192 ప్రేమ నక్షత్రం శ్రీదేవి పి.సాంబశివరావు 06.08.82
193 వయ్యారి భామలు వగలమారి భర్తలు శ్రీదేవి కట్టా సుబ్బారావు 28.08.82
194 జగన్నాధ రథచక్రాలు జయప్రద వీరమాచనేని మధుసూదనరావు 27.08.82
195 పగబట్టిన సింహం జయప్రద, ప్రభ, గీత పి.చంద్రశేఖర రెడ్డి 03.09.82
196 కృష్ణావతారం శ్రీదేవి, విజయశాంతి బాపు 22.09.82
197 ఏకలవ్య జయప్రద విజయ రెడ్డి 07.10.82
198 షంషేర్ శంకర్ శ్రీదేవి కె.ఎస్.ఆర్.దాస్ 21.10.82
199 కలవారి సంసారం శ్రీదేవి కె.ఎస్.రామి రెడ్డి 03.12.82
200 ఈనాడు (1982 సినిమా) రాధిక పి.సాంబశివరావు 17.12.82
201 బెజవాడ బెబ్బులి రాధ విజయనిర్మల 14.01.83
202 ఊరంతా సంక్రాంతి శ్రీదేవి దాసరి నారాయణరావు 12.02.83
203 ముందడుగు జయప్రద కె. బాపయ్య 25.02.83
204 కిరాయి కోటిగాడు శ్రీదేవి ఎ.కోదండరామి రెడ్డి 17.03.83
205 చట్టానికి వేయికళ్లు జయసుధ, మాధవి విజయనిర్మల 31.03.83
206 అడవి సింహాలు శ్రీదేవి కె. రాఘవేంద్రరావు 24.04.83
207 సిరిపురం మొనగాడు జయప్రద కె.ఎస్.ఆర్.దాస్ 01.06.83
208 అమాయకుడు కాదు అసాధ్యుడు జయసుధ విజయనిర్మల 30.06.83
209 రామరాజ్యంలో భీమ రాజు శ్రీదేవి ఎ.కోదండరామిరెడ్డి 28.07.83
210 శక్తి జయప్రధ, రాధ కె. రాఘవేంద్రరావు 02.09.83
211 ప్రజారాజ్యం జయప్రద ఏం.మల్లికార్జున రావు 29.09.83
212 లంకె బిందెలు జయసుధ విజయనిర్మల 10.11.83
213 పోరాటం జయసుధ కోడి రామకృష్ణ 09.12.83
214 ఇద్దరు దొంగలు[1] రాధ కె. రాఘవేంద్రరావు 14.01.84
215 యుద్ధం జయప్రద, సుజాత దాసరి నారాయణ రావు 14.01.84
216 రక్త సంబంధం రాధ, జయంతి విజయనిర్మల 16.02.84
217 పులి జూదం జయసుధ పి.చంద్రశేఖర రెడ్డి 30.03.84
218 ముఖ్యమంత్రి అంబిక విజయనిర్మల 27.04.84
219 నాయకులకు సవాల్ జయప్రద కె.ఎస్.ఆర్.దాస్ 6.6.1984
220 కిరాయి అల్లుడు జయసుధ ఎం.బాలయ్య 24.07.84
221 బంగారు కాపురం జయసుధ, జయప్రద పి.చంద్రశేఖర రెడ్డి 09.08.84
222 ఉద్దండుడు ఊర్వశి సుమలత పి. సాంబశివ రావు 30.08.84
223 కంచు కాగడా శ్రీదేవి ఎ.కోదండరామిరెడ్డి 28.09.84
224 దొంగలు బాబోయ్ దొంగలు రాధ, అంబిక కె.ఎస్.ఆర్.దాస్ 06.12.84
225 అగ్ని పర్వతం రాధ, విజయశాంతి కె. రాఘవేంద్రరావు 11.01.85
226 మహా సంగ్రామం జయప్రద ఎ. కోదండరామిరెడ్డి 12.02.85
227 అందరికంటే మొనగాడు జయసుధ టి. కృష్ణ 25.04.85
228 పల్నాటి సింహం జయసుధ, రాధ ఎ. కోదండరామిరెడ్డి 07.06.85
229 వజ్రాయుధం శ్రీదేవి కె. రాఘవేంద్రరావు 05.07.85
230 పచ్చని కాపురం శ్రీదేవి తాతినేని రామారావు 07.09.85
231 సూర్య చంద్ర జయప్రద విజయనిర్మల 11.10.85
232 మహా మనిషి రాధ, జయప్రద ఎం.బాలయ్య 14.11.85
233 కృష్ణ గారడీ జయప్రద విజయ బాపినీడు 03.01.86
234 బ్రహ్మాస్త్రం (1986 సినిమా) విజయశాంతి జి.రాంమోహన్ రావు 14.02.86
235 సింహాసనం జయప్రద, రాధ, మందాకిని కృష్ణ 21.03.86
236 జయం మనదే శ్రీదేవి కె.బాపయ్య 10.04.86
237 ప్రతిభావంతుడు భానుప్రియ ప్రభాకర్ రెడ్డి 16.05.86
238 ఖైదీ రుద్రయ్య శ్రీదేవి ఎ.కోదండరామి రెడ్డి 05.06.86
239 కృష్ణ పరమాత్మ రాధ విజయనిర్మల 29.08.86
240 నా పిలుపే ప్రభంజనం కీర్తి పి.చంద్రశేఖర రెడ్డి 10.09.86
241 పరశురాం కీర్తి విజయనిర్మల 03.11.86
242 శాంతి నివాసం రాధ, సుహాసిని జి.రామమోహన్ రావు 04.12.86
243 తండ్రీ కొడుకుల ఛాలెంజ్ రాధ, సుమలత ఎం.మల్లికార్జున రావు 14.01.87
244 దొంగోడొచ్చాడు రాధ కోడి రామకృష్ణ 19.02.87
245 మకుటం లేని మహారాజు శ్రీదేవి కె.బాపయ్య 13.03.87
246 తేనె మనసులు జయప్రద, సుహాసిని రాజేంద్ర సింగ్ బాబు 24.03.87
247 సర్దార్ కృష్ణమనాయుడు విజయశాంతి ఎ. కోదండరామి రెడ్డి 11.06.87
248 ముద్దాయి విజయశాంతి, రాధ కె.ఎస్.ఆర్.దాస్ 03.07.87
249 శంఖారావం భానుప్రియ, రజని కృష్ణ 16.07.87
250 విశ్వనాధ నాయకుడు జయప్రద దాసరి నారాయణరావు 14.08.87
251 మా ఊరి మగాడు శ్రీదేవి కె.బాపయ్య 30.10.87
252 ముద్దుబిడ్డ రజని పి.చంద్రశేఖర రెడ్డి 04.12.87
253 దొంగ గారూ స్వాగతం విజయశాంతి కోడి రామకృష్ణ 31.12.87
254 కలియుగ కృష్ణుడు (1988 సినిమా) జయప్రద కృష్ణ 14.01.88
255 చుట్టాలబ్బాయి రాధ, సుహాసిని కోడి రామకృష్ణ 26.01.88
256 దొరకని దొంగ రజని కె.ఎస్.ఆర్.దాస్ 07.04.88
257 రౌడీ నెం.1 రాధ ఎస్.ఎస్.రవిచంద్ర 16.06.88
258 జమదగ్ని రాధ భారతీరాజా 28.07.88
259 అశ్వత్థామ విజయశాంతి బి.గోపాల్ 28.07.88
260 మహారాజశ్రీ మాయగాడు శ్రీదేవి విజయబాపినీడు 09.09.88
261 అగ్నికెరటాలు భానుప్రియ తాతినేని రామారావు 30.09.88
262 ముగ్గురు కోడళ్ళు రాధ కృష్ణ 20.10.88
263 ప్రజా ప్రతినిధి జయసుధ, శోభన దాసరి నారాయణ రావు 09.12.88
264 రాజకీయ చదరంగం జయసుధ పి.చంద్రశేఖర రెడ్డి 14.01.89
265 అత్తా మంచి అల్లుడు జయప్రద కోడి రామకృష్ణ 19.01.89
266 మంచి కుటుంబం రాధ జి. రాంమోహన్ రావు 09.02.89
267 గూండారాజ్యం విజయశాంతి కోడి రామకృష్ణ 02.03.89
268 పార్థుడు రాధ కె.ఎస్.ఆర్.దాస్ 01.04.89
269 గూఢచారి 117 భానుప్రియ కోడి రామకృష్ణ 22.04.89
270 సాహసమే నా వూపిరి విజయనిర్మల విజయనిర్మల 25.05.89
271 అజాత శత్రువు రాధ విజయనిర్మల 20.07.89
272 సార్వభౌముడు రాధ ఎస్.ఎస్.రవిచంద్ర 27.08.89
273 కొడుకు దిద్దిన కాపురం విజయశాంతి కృష్ణ 21.09.89
274 రిక్షావాలా రాధ కృష్ణ 15.12.89
275 ఇన్స్‌పెక్టర్ రుద్ర యమున కె.ఎస్.ఆర్.దాస్ 12.01.90
276 ఆయుధం రాధ కె.మురళీమోహన్ రావు 25.05.90
277 ప్రజల మనిషి విజయనిర్మల విజయనిర్మల 29.06.90
278 అన్న-తమ్ముడు గౌతమి కృష్ణ 27.07.90
279 విష్ణు సితార వి.ప్రసాద్ 21.09.90
280 నాగాస్త్రం విజయశాంతి కృష్ణ 11.11.90
281 పరమశివుడు (సినిమా) రాధ అనిల్ కుమార్ 11.01.91
282 ఇంద్రభవనం మీనా కృష్ణ 03.05.91
283 అల్లుడు దిద్దిన కాపురం శోభన కృష్ణ 21.07.91
284 నా ఇల్లే నా స్వర్గం రూప గంగూలి, దివ్యభారతి కె.ఆర్.రెడ్డి 05.12.91
285 రక్తతర్పణం వర్ష కృష్ణ 15.01.92
286 పచ్చని సంసారం ఆమని భరద్వాజ 09.01.93
287 వారసుడు గీత ఇ.వి.వి.సత్యనారాయణ 06.05.93
288 రౌడీ అన్నయ్య రంభ తమ్మారెడ్డి భరద్వాజ 17.09.93
289 కిరాయిగూండా భానుప్రియ ఎస్.ఎస్. రవిచంద్ర 27.09.93
290 నెంబర్ వన్ సౌందర్య ఎస్.వి.కృష్ణారెడ్డి 14.01.94
291 రైతుభారతం వాణీ విశ్వనాధ్ త్రిపురనేని చిట్టి 02.03.94
292 ఘరానా అల్లుడు మాలాశ్రీ ముప్పలనేని శివ 07.04.94
293 దొరగారికి దొంగ పెళ్లాం విజయశాంతి ఎస్.ఎస్. రవిచంద్ర 07.07.94
294 ఎస్ నేనంటే నేనే శీనా, రంభ విజయనిర్మల 05.08.94
295 పోలీస్ అల్లుడు మాలాశ్రీ బాలయ్య 14.10.94
296 అమ్మదొంగా సౌందర్య సాగర్ 12.01.95
297 సూపర్ మొగుడు రమ్యకృష్ణ శరత్ 21.04.95
298 డియర్ బ్రదర్స్ గౌతమి టి. ప్రభాకర్ 18.05.95
299 రియల్ హీరో రవళి మన్నె రాధ కృష్ణ 21.07.95
300 తెలుగువీర లేవరా రోజా ఇ.వి.వి.సత్యనారాయణ 29.09.95
301 భారత సింహం నగ్మా సాగర్ 28.12.95
302 సంప్రదాయం (సినిమా) ఇంద్రజ ఎస్.వి.కృష్ణారెడ్డి 11.01.96
303 పుట్టింటి గౌరవం సౌందర్య విజయనిర్మల 16.02.96
304 జగదేకవీరుడు సౌందర్య, ఇంద్రజ, ప్రేమ సాగర్ 03.05.96
305 రెండు కుటుంబాల కథ కస్తూరి విజయనిర్మల 09.11.96
306 రాముడొచ్చాడు సుహాసిని ఎ.కోదండరామిరెడ్డి 25.04.96
307 బొబ్బిలి దొర విజయనిర్మల, సంఘవి బి.కామేశ్వర రావు 13.02.97
308 ఒసేయ్ రాములమ్మ దాసరి నారాయణ రావు 07.03.97
309 అదిరింది గురూ ప్రేమ, రజిత సాగర్ 27.03.97
310 ఎన్‌కౌంటర్ రోజా ఎన్.శంకర్ 14.08.97
311 సంభవం రోజా ఎ.మోహన్ గాంధీ 14.01.98
312 వైభవం రోజా ఎ.మోహన్ గాంధీ 14.01.98
313 ప్రతిష్ట రవళి ఆర్.తరణి రావు 21.01.98
314 మానవుడు - దానవుడు (1999 సినిమా) సౌందర్య, రమ్యకృష్ణ కృష్ణ 14.01.99
315 సుల్తాన్ శరత్ 27.05.99
316 రాజకుమారుడు కె. రాఘవేంద్రరావు 31.07.99
317 రవన్న బి. గోపాల్ 03.03.00
318 ఈతరం నెహ్రూ ప్రేమ శివనాగు 11.08.00
319 వంశీ (2000 సినిమా) బి.గోపాల్ 16.10.00
320 దాదాగిరి 02001 2001
321 పండంటి సంసారం చారులత కృష్ణ 18.05.01
322 చంద్ర వంశం జయప్రద వి.ఉమాకాంత్ 15.02.02
323 వచ్చిన వాడు సూర్యుడు గోపాలకృష్ణ 09.08.02
323 ఫూల్స్ జయసుధ దాసరి నారాయణ రావు 06.02.03
324 తారక్ బాల శేఖరన్ 03.04.03
326 సి.బి.ఐ.ఆఫీసర్ డి.రంగారావు 18.02.04
327 శాంతి సందేశం పి.చంద్రశేఖర రెడ్డి 09.07.04
328 24 గంటలు డి. రంగారావు. 30.07.04
329 ఎవరు నేను రాధ, రమ్యశ్రీ భీమేశ్వరరావు మంజులూరి 10.02.05
330 శ్రావణమాసం (సినిమా) విజయనిర్మల పోసాని కృష్ణమురళి 26.02.05
331 అయోధ్య (సినిమా) కోడి రామకృష్ణ 21.04.05
332 సర్దార్ పాపన్న ప్రతాని రామకృష్ణ గౌడ్ 25.08.06
333 అమ్మా నాన్న లేకుంటే సీమ (నటి) వై.అశోక్ రెడ్డి 03.03.07
334 శ్రీ సత్యనారాయణ స్వామి నగేష్ నారాదసి 12.04.07
335 గుండమ్మగారి మనవడు బి.జయ 12.05.07
336 చంద్రహాస్ శివశక్తి దత్తా 29.06.07
337 షిరిడి
338 సత్యభామ (2007 సినిమా) శ్రీహరి నాను 07.7.2007
339 బలాదూర్ ఉదయ శంకర్ 14.08.08
340 నేరము శిక్ష విజయనిర్మల, జయసుధ విజయనిర్మల 24.06.09
341 సోల్జర్ విజయనిర్మల విజయనిర్మల 02009 2009
342 మల్లన్న విక్రమ్, శ్రియ సుశి గణేశన్ 15.08.09
343 సేవకుడు సముద్ర
344 సుకుమారుడు జి. అశోక్

గెస్ట్ అప్పియరెన్స్[మార్చు]

 1. శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న
 2. పెళ్ళికాని తండ్రీ
 3. పాప కోసం
 4. సంతానం
 5. బంగారు బాబు
 6. ఏది ధర్మం ఏది న్యాయం
 7. జయమ్ము నిశ్చయమ్మురా
 8. త్రిమూర్తులు
 9. తోక లేని పిట్ట
 10. పెళ్ళాల రాజ్యమ
 11. యమలీల
 12. అక్కుం బక్కుం
 13. ఆస్తి మూరెడు ఆశ బారెడు
 14. శుభమస్తు
 15. శుభాకాంక్షలు
 16. టక్కరి దొంగ
 17. సత్యభామ
 18. వియ్యాలవారి కయ్యాలు
 19. ఒసేయ్ రాములమ్మ

దర్శకునిగా[మార్చు]

1990 లో
1980 లో
 • కొడుకు దిద్దిన కాపురం (1989)
 • ప్రజల మనిషి (1989)
 • రిక్షావాలా (1989)
 • కలియుగ కర్ణుడు (1988)
 • ముగ్గురు కొడుకులు (1988)
 • శంఖారావం (1987)
 • నా పిలుపే ప్రభంజనం (1986)
 • సింహాసనం (1986)
 • సింఘసన్ (1986) (అస్ కృష్ణ)
 • కన్నాడు కన్న (1982)

సమర్పకుడిగా[మార్చు]

 • ఆమ్దాని ఆఠాణ ఖర్చ్ రుపాయ (2001)
 • పోలీస్ అల్లుడు (1994)

నిర్మాతగా 1. సింహాసనం (1986) 2. సింఘసన్ (1986)

రచయితగా 1. సింఘసన్ (1986)

ఎడిటర్ గా[మార్చు]

 1. సింఘసన్ (1986) (అస్ కృష్ణ)

మూలాలు[మార్చు]

 1. ఆంధ్రజ్యోతి, నవ్య (ఓపెన్ పేజీ) (21 June 2020). "ఎన్టీఆర్‌ సినిమా కథతో వీరిద్దరి సినిమా!". www.andhrajyothy.com. వినాయకరావు. Archived from the original on 21 June 2020. Retrieved 14 August 2020.

యితర లింకులు[మార్చు]