2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు 2014 సార్వత్రిక ఎన్నికలతో సహా 2014 రాష్ట్రంలో ఎన్నికలు ఏడవ దశ ( 2014 ఏప్రిల్ 30), ఎనిమిదవ దశ ( 2014 మే 7)ల్లో నిర్వహించారు. అవిభాజిత ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన చివరి ఎన్నికలు ఇవే, విభాజిత ఆంధ్ర ప్రదేశ్ లో తెదేపా, భాజపా కలసి జనసేన మద్ధతుతో పోటీ చేసి అధికారం చేజిక్కించుకుంది. తెలంగాణలో తెరాస ఏకపక్షంగా పోటీచేసి అధికారంలోకి వచ్చింది. రాష్ట్రాన్ని విభజనకు సీమాంధ్రలో వచ్చిన వ్యతిరేకతతో శేషాంధ్రప్రదేశ్ లో భారత జాతీయ కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు.
ఎన్నికల షెడ్యూలు
[మార్చు]పోలింగ్ వివరాలు | 7 వ దశ | 8 వ దశ |
---|---|---|
ప్రకటన, ప్రెస్ నోట్ | ||
నోటిఫికేషన్ విడుదల | ఏప్రిల్ 2 2014 | ఏప్రిల్ 12 2014 |
నామినేషన్ దాఖలుకు చివరి తేదీ | ఏప్రిల్ 9 2014 | ఏప్రిల్ 19 2014 |
నామినేషన్ల పరిశీలన | ఏప్రిల్ 10 2014 | ఏప్రిల్ 21 2014 |
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ | ఏప్రిల్ 12 2014 | ఏప్రిల్ 23 2014 |
పోలింగు తేదీ | ఏప్రిల్ 30 2014 | మే 7 2014 |
ఓట్ల లెక్కింపు | మే 16 2014 | |
ఎన్నికల ప్రక్రియ పూర్తి | మే 28 2014 | |
ఎన్నికలు జరిగే నియోజకవర్గాలు | 119 | 175 |
ఆధారం: భారత ఎన్నికల సంఘం[3] |
పోటీ చేసిన పార్టీలు
[మార్చు]పార్టీ రకం | కోడ్ | పార్టీ పేరు | లోక్‌సభ అభ్యర్థుల సఖ్య |
శాసనసభ అభ్యర్థుల సంఖ్య | |
---|---|---|---|---|---|
జాతీయ పార్టీలు | INC | భారత జాతీయ కాంగ్రెస్ | 41 | 284 | |
BJP | భారతీయ జనతా పార్టీ | 12 | 62 | ||
CPI | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా | 1 | 10 | ||
CPM | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) | 3 | 33 | ||
BSP | బహుజన సమాజ్ పార్టీ | 42 | 294 | ||
SP | సమాజవాదీ పార్టీ | 17 | |||
ప్రాంతీయ పార్టీలు | తె.దే.పా | తెలుగుదేశం పార్టీ | 30 | 232 | |
TRS | తెలంగాణా రాష్ట్ర సమితి | 17 | 119 | ||
YSRCP | యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ | 30 | 275 | ||
LSP | లోక్ సత్తా పార్టీ | 42 | 294 | ||
AIMIM | ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ | ||||
JSP | జై సమైక్యాంధ్ర పార్టీ | ||||
TRLD | తెలంగాణా రాష్ట్రీయ లోకదళ్ పార్టీ | ||||
ICSP | ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ | ||||
ఇతరులు జాతీయ పార్టీలు |
AAP | ఆమ్ ఆద్మీ పార్టీ | 42 | 294 | |
మొత్తం:15 |
ఎన్నికల పొత్తులు
[మార్చు]రెండు రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీ,భారతీయ జనతా పార్టీలు కలిసిపోటిచేయగా ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ వీరికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నాడు. సీమంధ్రలో నాలుగు లోక్‌సభ, 13 శాసనసభ స్థానాల్లో బిజెపి పోటీ చేయగా మిగిలిన స్థానాలలో తెదాపా పోటిచేసింది. టీడీపీతో కుదిరిన పొత్తు మేరకు బిజెపి తెలంగాణలో ఎనిమిది లోక్‌సభ సీట్లకు, 47 శాసనసభ స్థానాలకు పోటీ చేసింది.
రాష్ట్రం | సభ | ||
---|---|---|---|
శాసనసభ | లోక్‌సభ | ||
ఆంధ్రప్రదేశ్ | తెలుగుదేశం పార్టీ | 162 | 21 |
భారతీయ జనతా పార్టీ | 13 | 4 | |
తెలంగాణా | తెలుగుదేశం పార్టీ | 70 | 9 |
భారతీయ జనతా పార్టీ | 47 | 8 |
పోలింగు
[మార్చు]తెలంగాణా జిల్లాలలో 2014 ఎన్నికల పోలింగ్ శాతం జిల్లా 2014 ఆదిలాబాదు 78హైదరాబాదు 53కరీంనగర్ 76ఖమ్మం 78మహబూబ్ నగర్ 73మెదక్ 77నల్గొండ 81నిజామాబాదు 70రంగారెడ్డి 60వరంగల్ 75సీమాంధ్ర ప్రాంతంలో[4] (2009, 2014 ఎన్నిలల మధ్య తేడా) జిల్లా 2009 ఎన్నికలు 2014 శ్రీకాకుళం 74.5576విజయనగరం 75.9378విశాఖపట్నం 72.7073తూర్పు గోదావరి 77.3978పశ్చిమ గోదావరి 83.9678కృష్ణా 80.8680గుంటూరు 77.8184ప్రకాశం 76.1080నెల్లూరు 70.3073కడప 76.4675కర్నూలు 69.8976అనంతపురం 72.4080చిత్తూరు 76.3178ఫలితాలు
[మార్చు]తెలంగాణా
[మార్చు]పార్టీ గెలుపొందిన స్థానాలు మార్పు తె.రా.స 63 53 కాంగ్రెస్ 21 31 తె.దే.పా 15 21 ఏ.ఐ.ఎం.ఐ.ఎం 7 భాజపా 5 4 వై.కా.పా 3 3 సి.పి.ఐ 1 1 సిపిఐ(ఎం) 1 1 బసపా 2 2 ఇతరులు 1 పార్టీ తె.రా.స కాంగ్రెస్ తె.దే.పా మజ్లిస్ భా.జ.పా వై.కా.పా ఇతరులు నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పొన్నాల లక్ష్మయ్య ఆర్ కృష్ణయ్య అసదుద్దీన్ ఒవైసీ జి.కిషన్ రెడ్డి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఇతరులు పొందిన సీట్లు 63 / 11921 / 11915 / 1197 / 1195 / 1193 / 1195 / 119సీమాంధ్ర
[మార్చు]పార్టీ గెలుపొందిన స్థానాలు మార్పు కాంగ్రెస్ 0 105 తె.దే.పా 102 46 భాజపా 4 4 వై.కా.పా 67 50 ఇతరులు 2 పార్టీ తె.దే.పా వై.కా.పా భా.జ.పా కాంగ్రెస్ ఇతరులు నాయకుడు నారా చంద్రబాబునాయుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి జి.కిషన్ రెడ్డి ఎన్. రఘువీరా రెడ్డి ఇతరులు పొందిన సీట్లు 102 / 17567 / 1754 / 1750 / 1752 / 175గణాంకాలు
[మార్చు](సీమాంధ్ర + తెలంగాణ)
2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు - విశ్లేషణ పార్టీ ఓట్లు సీట్లు సంఖ్య % +/- సంఖ్య +/- % తెలుగు దేశం పార్టీ TDP 15,744,492 32.5% 4.38% 117 25 39.79% యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ YSRCP 13,493,049 27.9% New 70 New 23.8% తెలంగాణ రాష్ట్ర సమితి TRS 6,618,972 13.7% 9.71% 63 53 21.43% భారత జాతీయ కాంగ్రెస్ INC 5,667,260 11.7% 24.86% 21 135 7.14% భారతీయ జనతా పార్టీ BJP 2,000,170 4.1% 1.26% 9 7 3.06% ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ AIMIM 736,693 1.5% 0.67% 7 2.38% బహుజన సమాజ్ పార్టీ బి.ఎస్.పి 45,866 0.9% 0.9% 2 2 0.68% కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) C.P.I(M) 407,376 0.8% 0.55% 1 0.34% కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా INLD 254,859 0.5% 2.34% 1 3 0.34% జై సమైక్యాంధ్ర పార్టీ JSP 2,20,762 0.5% New 0 New 0.0% నవోదయం పార్టీ NP New 1 New 0.34% ఇండిపెండెంట్ IND 1,486,198 3.1% – 2 – 0.7% పైవేవీ కాదు NOTA 3,08,198 0.6% New 0 New 0.0% వ్యాల్యూడ్ ఓట్లు 100.00% – 294 – 100.00% తిరస్కరించిన ఓట్లు పోలింగు శాతం మొత్తం ఓటర్ల సంఖ్య మూలం: Election Commission of India జిల్లాల వారీగా
[మార్చు]తెలంగాణా
[మార్చు]క్ర.సంఖ్య జిల్లా స్థానాలు కాంగ్రెస్ తె.దే.పా తెరాస భాజపా ఏ.ఐ.ఎం.ఐ.ఎం సి.పి.ఐ సిపిఐ(ఎం) వై.కా.పా బసపా ఇతరులు 1 ఆదిలాబాద్ 10 1 0 7 0 0 0 0 0 2 0 2 నిజామాబాద్ 9 0 0 9 0 0 0 0 0 0 0 3 కరీంనగర్ 13 1 0 12 0 0 0 0 0 0 0 4 మెదక్ 10 2 0 8 0 0 0 0 0 0 0 5 రంగారెడ్డి 14 2 2 4 1 0 0 0 0 0 0 6 హైదరాబాద్ 15 0 4 1 5 7 0 0 0 0 0 7 మహబూబ్‌నగర్ 14 5 2 7 0 0 0 0 0 0 0 8 నల్గొండ 12 5 0 6 0 0 1 0 0 0 0 9 వరంగల్ 12 1 2 8 0 0 0 0 0 0 1 10 ఖమ్మం 10 4 1 1 0 0 0 1 3 0 0 మొత్తము 119 20 11 63 6 7 1 1 3 2 1 సీమాంధ్ర
[మార్చు]క్ర.సంఖ్య జిల్లా స్థానాలు కాంగ్రెస్ తె.దే.పా వై.కా.పా భాజపా ఇతరులు 1 శ్రీకాకుళం 10 0 6 3 0 0 2 విజయనగరం 9 0 7 3 0 0 3 విశాఖపట్నం 15 0 11 3 1 0 4 తూ.గో 19 0 12 5 1 1 5 ప.గో 15 0 14 0 1 0 6 కృష్ణ 16 0 10 5 1 0 7 గుంటూరు 17 0 12 5 0 0 8 ప్రకాశం 12 0 5 6 0 1 9 నెల్లూరు 10 0 3 7 0 0 10 కడప 10 0 1 9 0 0 11 కర్నూలు 14 0 3 11 0 0 12 అనంతపురం 14 0 12 2 0 0 13 చిత్తూరు 14 0 6 8 0 0 మొత్తము 175 0 102 67 4 2 ప్రభుత్వాల ఏర్పాటు
[మార్చు]తెలంగాణా రాష్ట్రంలో కే.సి.ఆర్ ముఖ్యమంత్రిగా తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
తెలంగాణా విజేతల జాబితా
[మార్చు]నల్లగొండ జిల్లా
[మార్చు]శాసనసభ నియోజకవర్గం గెలిచిన పార్టీ అభ్యర్థి పేరు మెజార్టీ నాగార్జునసాగర్ కాంగ్రెస్ కుందూరు జానారెడ్డి 16559 హుజూర్‌నగర్ కాంగ్రెస్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 23740 కోదాడ కాంగ్రెస్ నలమడ పద్మావతి 13090 నల్లగొండ కాంగ్రెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి 10497 మిర్యాలగూడ కాంగ్రెస్ ఎన్.భాస్కర్‌రావు 5811 ఆలేరు తెరాస గంగిడి సునీత భువనగిరి తెరాస పి.శేఖర్‌రెడ్డి 15416 దేవరకొండ (ఎస్టీ) తెరాస రవీంద్రనాయక్ 4216 సూర్యాపేట తెరాస జి.జగదీష్‌రెడ్డి మునుగోడు తెరాస కోసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి 37863 నకిరేకల్ (ఎస్సీ) తెరాస వేముల వీరేశం 2370 తుంగతుర్తి (ఎస్సీ) తెరాస గడారి కిషోర్ కుమార్ 2379 నిజామాబాద్ జిల్లా
[మార్చు]శాసనసభ నియోజకవర్గం గెలిచిన పార్టీ అభ్యర్థి పేరు మెజార్టీ ఆర్మూర్ తెరాస ఎ.జీవన్‌రెడ్డి 13483 నిజామాబాద్ (రూరల్) తెరాస బాజిరెడ్డి గోవర్దన్ 26547 నిజామాబాద్ (అర్బన్) తెరాస గణేష్ గుప్తా 9703 బోధన్ తెరాస షకీల్ అహ్మద్ 14677 జుక్కల్ (ఎస్సీ) తెరాస హన్మంతు షిండే 34436 బాన్సువాడ తెరాస పోచారం శ్రీనివాసరెడ్డి 23930 ఎల్లారెడ్డి తెరాస ఏనుగు రవీందర్‌రెడ్డి 23917 కామారెడ్డి తెరాస గంప గోవర్దన్ 8851 బాల్కొండ తెరాస వి.ప్రశాంత్‌రెడ్డి 33482 మెదక్ జిల్లా
[మార్చు]శాసనసభ నియోజకవర్గం గెలిచిన పార్టీ అభ్యర్థి పేరు మెజార్టీ సిద్దిపేట తెరాస టి. హరీశ్‌రావు 92564 దుబ్బాక తెరాస రామలింగారెడ్డి 37939 మెదక్ తెరాస పద్మ దేవేందర్‌రెడ్డి 39234 ఆందోల్ తెరాస బాబూమోహన్ 3412 నర్సాపూర్ తెరాస సీహెచ్ మదన్‌రెడ్డి 14361 సంగారెడ్డి తెరాస చింతా ప్రభాకర్ 29236 పటాన్‌చెరు తెరాస జి.మహిపాల్‌రెడ్డి 18738 గజ్వేల్ తెరాస కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 19218 జహీరాబాద్ (ఎస్సీ) కాంగ్రెస్ జె.గీతారెడ్డి 814 నారాయణఖేడ్ కాంగ్రెస్ పట్లోళ్ల కిష్టారెడ్డి 14746 ఆదిలాబాద్ జిల్లా
[మార్చు]శాసనసభ నియోజకవర్గం గెలిచిన పార్టీ అభ్యర్థి పేరు మెజార్టీ ముధోల్ కాంగ్రెస్ జి. విఠల్‌రెడ్డి 60170 సిర్పూర్ బసపా కోనేరు కోనప్ప 10964 నిర్మల్ బసపా ఇంద్రకరణ్ రెడ్డి 2300 చెన్నూరు (ఎస్సీ) తెరాస నల్లాల ఓదెలు 24590 బెల్లంపల్లి (ఎస్సీ) తెరాస చిన్నయ్య 42828 మంచిర్యాల తెరాస గడ్డం దివాకర్ రావు 53528 ఆసిఫాబాద్ (ఎస్టీ) తెరాస కోవ లక్ష్మి 58651 ఖానాపూర్ (ఎస్టీ) తెరాస అజ్మీరా రేఖ నాయక్ 37751 ఆదిలాబాద్ తెరాస జోగు రామన్న (14507 బోథ్ (ఎస్టీ) తెరాస రాథోడ్ బాబురావు 26993 కరీంనగర్ జిల్లా
[మార్చు]శాసనసభ నియోజకవర్గం గెలిచిన పార్టీ అభ్యర్థి పేరు మెజార్టీ జగిత్యాల కాంగ్రెస్ టి. జీవన్ రెడ్డి 7828 కరీంనగర్ తెరాస గంగుల కమలాకర్ 24673 చొప్పదండి (ఎస్సీ) తెరాస బి.శోభ 54981 ధర్మపురి (ఎస్సీ) తెరాస కొప్పుల ఈశ్వర్ 18679 హుస్నాబాద్ తెరాస వి.సతీష్‌కుమార్ 34295 హుజూరాబాద్ తెరాస ఈటెల రాజేందర్ 56813 మంథని తెరాస పుట్ట మధు 18000 సిరిసిల్ల తెరాస కేటీఆర్ 52734 వేములవాడ తెరాస సీహెచ్ రమేష్‌బాబు 5268 రామగుండం తెరాస సోమారపు సత్యనారాయణ 18658 పెద్దపల్లి తెరాస దాసరి మనోహర్‌రెడ్డి 62679 కోరుట్ల తెరాస కె.విద్యాసాగర్‌రావు 20585 మానకొండూరు (ఎస్సీ) తెరాస ఎరుపుల బాలకిషన్ (రసమయి) 46922 వరంగల్ జిల్లా
[మార్చు]శాసనసభ నియోజకవర్గం గెలిచిన పార్టీ అభ్యర్థి పేరు మెజార్టీ డోర్నకల్ కాంగ్రెస్ డీఎస్ రెడ్యానాయక్ 23475 నర్సంపేట ఇండిపెండెంట్ దొంతి మాధవరెడ్డి 18263 పరకాల తె.దే.పా చల్లా ధర్మారెడ్డి 9225 పాలకుర్తి తె.దే.పా ఎర్రబెల్లి దయాకర్‌రావు 4313 మహబూబాబాద్ (ఎస్టీ) తెరాస వి.శంకర్ నాయక్ 9602 ములుగు (ఎస్టీ) తెరాస అజ్మీరా చందులాల్ 16314 వర్ధన్నపేట (ఎస్సీ) తెరాస ఆలూరు రమేష్ 86094 భూపాలపల్లి తెరాస ఎస్.మధుసూదనచారి 6284 జనగామ తెరాస ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి 32910 స్టేషన్ ఘన్‌పూర్ (ఎస్సీ) తెరాస టి.రాజయ్య 58687 వరంగల్ వెస్ట్ తెరాస డి.వినయభాస్కర్ 57110 వరంగల్ ఈస్ట్ తెరాస కొండా సురేఖ 52085 మహబూబ్ నగర్
[మార్చు]శాసనసభ నియోజకవర్గం గెలిచిన పార్టీ అభ్యర్థి పేరు మెజార్టీ కొడంగల్ తె.దే.పా ఎ.రేవంత్‌రెడ్డి 14400 నారాయణపేట తె.దే.పా రాజేందర్‌రెడ్డి 2600 గద్వాల్ కాంగ్రెస్ డీకే అరుణ 8422 వనపర్తి కాంగ్రెస్ జి. చిన్నారెడ్డి కల్వకుర్తి కాంగ్రెస్ చల్లా వంశీ చందర్‌రెడ్డి మక్తల్ కాంగ్రెస్ సీహెచ్ రామ్‌మోహన్‌రెడ్డి 12500 మహబూబ్‌నగర్ తెరాస వి.శ్రీనివాస్‌గౌడ్ 2803 జడ్చర్ల తెరాస సి.లక్ష్మారెడ్డి 14435 దేవరకద్ర తెరాస ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి 12246 అలంపూర్ కాంగ్రెస్ సంపత్ కుమార్ 4839 నాగర్‌కర్నూలు తెరాస మర్రి జనార్దన్‌రెడ్డి 14435 అచ్చంపేట (ఎస్సీ) తెరాస గువ్వల బాలరాజు 11354 కొల్లాపూర్ తెరాస జూపల్లి కృష్ణారావు 10498 షాద్‌నగర్ తెరాస అంజయ్య యాదవ్ 17328 ఖమ్మం జిల్లా
[మార్చు]శాసనసభ నియోజకవర్గం గెలిచిన పార్టీ అభ్యర్థి పేరు మెజార్టీ పినపాక (ఎస్టీ) వై.కా.పా పాయం వెంకటేశ్వర్లు 14048 వైరా (ఎస్టీ) వై.కా.పా బానోతు మదన్‌లాల్ 11056 అశ్వరావుపేట (ఎస్టీ) వై.కా.పా తాటి వెంకటేశ్వర్లు 847 భద్రాచలం (ఎస్టీ) సి.పి.ఐ సున్నం రాజయ్య 1815 ఇల్లందు (ఎస్టీ) కాంగ్రెస్ కోరం కనకయ్య 11286 పాలేరు కాంగ్రెస్ ఆర్.వెంకట్‌రెడ్డి 13515 మధిర (ఎస్సీ) కాంగ్రెస్ మల్లు భట్టివిక్రమార్క 12783 కొత్తగూడెం తెరాస జలగం వెంకటరావు 16521 సత్తుపల్లి (ఎస్సీ) తె.దే.పా సండ్ర వెంకట వీరయ్య 2485 రంగారెడ్డి జిల్లా
[మార్చు]శాసనసభ నియోజకవర్గం గెలిచిన పార్టీ అభ్యర్థి పేరు మెజార్టీ మేడ్చల్ తెరాస ఎం.సుధీర్‌రెడ్డి వికారాబాద్ తెరాస బి. సంజీవరావు 10124 తాండూర్ తెరాస పి.మహేందర్‌రెడ్డి 15783 మల్కాజ్‌గిరి తెరాస చింతల కనకారెడ్డి 2407 కుత్బుల్లాపూర్ తె.దే.పా వివేకానంద కూకట్‌పల్లి తె.దే.పా మాధవరం కృష్ణారావు ఉప్పల్ తె.దే.పా ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ (బీజేపీ) ఇబ్రహీంపట్నం తె.దే.పా మంచిరెడ్డి కిషన్‌రెడ్డి 11149 ఎల్బీనగర్ తె.దే.పా ఆర్.కృష్ణయ్య మహేశ్వరం తె.దే.పా తీగల కృష్ణారెడ్డి 32773 రాజేంద్రనగర్ తె.దే.పా టి.ప్రకాష్‌గౌడ్ 25874 శేరిలింగంపల్లి తె.దే.పా అరికపూడి గాంధీ 75823 చేవెళ్ల (ఎస్సీ) కాంగ్రెస్ కె.యాదయ్య 999 పరిగి కాంగ్రెస్ టి.రామ్ మోహన్‌రెడ్డి 5151 హైదరాబాద్ జిల్లా
[మార్చు]శాసనసభ నియోజకవర్గం గెలిచిన పార్టీ అభ్యర్థి పేరు మెజార్టీ ముషీరాబాద్ తె.దే.పా కె.లక్ష్మన్ (బీజేపీ) 27316 అంబర్‌పేట తె.దే.పా కిషన్ రెడ్డి 63000 ఖైరతాబాద్ తె.దే.పా చింతల రాంచంద్రారెడ్డి (బీజేపీ) 20846 జూబ్లీహిల్స్ తె.దే.పా మాగంటి గోపినాథ్ 9122 సనత్‌నగర్ తె.దే.పా తలసాని శ్రీనివాస యాదవ్ 27641 గోషామహల్ తె.దే.పా టి . రాజా సింగ్ (బీజేపీ) 46784 కంటోన్మెంట్ (ఎస్సీ) తె.దే.పా జి. సాయన్నా 3275 సికింద్రాబాద్ తెరాస టి. పద్మారావు 25942 మలక్‌పేట ఏ.ఐ.ఎం.ఐ.ఎం అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా 23276 నాంపల్లి ఏ.ఐ.ఎం.ఐ.ఎం జాఫర్ హుస్సేన్ 17000 కార్వాన్ ఏ.ఐ.ఎం.ఐ.ఎం కౌసర్ మొయినిద్దీన్ 38072 చార్మినార్ ఏ.ఐ.ఎం.ఐ.ఎం సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ 39349 చాంద్రాయణగుట్ట ఏ.ఐ.ఎం.ఐ.ఎం అక్బరుద్దీన్ ఓవైసీ 38015 యాకుత్‌పుర ఏ.ఐ.ఎం.ఐ.ఎం ముంతాజ్ అహ్మద్ ఖాన్ 34424 బహదూర్‌పుర ఏ.ఐ.ఎం.ఐ.ఎం మహ్మద్ మెజాం ఖాన్ 94527 సీమాంధ్ర విజేతల జాబితా
[మార్చు]2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో జిల్లాల వారీగా విజేతలు[5]
శ్రీకాకుళం
[మార్చు]క్ర.సంఖ్య అసెంబ్లీ నియోజకవర్గం విజేత పార్టీ 1 ఇచ్ఛాపురం బెందాళం అశోక్ తె.దే.పా 2 పలాస గౌతు శ్యాం సుందర్ శివాజీ తె.దే.పా 3 టెక్కలి కె. అచ్చన్నాయుడు తె.దే.పా 4 పాతపట్నం కుమార వెంకటరమణ వై.కా.పా 5 శ్రీకాకుళం గుండా లక్ష్మీదేవి తె.దే.పా 6 ఆముదాలవలస కూన రవికుమార్ తె.దే.పా 7 ఎచ్చెర్ల కిమిడి కళా వెంకటరావు తె.దే.పా 8 నరసన్నపేట బగ్గు రమణమూర్తి తె.దే.పా 9 రాజాం కంబాల జోగులు వై.కా.పా 10 పాలకొండ విశ్వసరి కళావతి వై.కా.పా విజయనగరం
[మార్చు]క్ర.సంఖ్య అసెంబ్లీ నియోజకవర్గం విజేత పార్టీ 1 కురుపాం పాముల పుష్ప శ్రీవాణి వై.కా.పా 2 పార్వతీపురం బొబ్బిలి చిరంజీవులు తె.దే.పా 3 సాలూరు పీడిక రాజన్నదొర వై.కా.పా 4 బొబ్బిలి సుజయ్ కృష్ణ రంగారావు వై.కా.పా 5 చీపురుపల్లి కిమిడి మృణాళిని తె.దే.పా 6 గజపతినగరం కొండపల్లి అప్పల నాయుడు తె.దే.పా 7 నెల్లిమర్ల పతివాడ నారాయణస్వామి నాయుడు తె.దే.పా 8 విజయనగరం మీసాల గీత తె.దే.పా 9 శృంగవరపుకోట కోళ్ల లలిత కుమారి తె.దే.పా విశాఖపట్నం
[మార్చు]క్ర.సంఖ్య అసెంబ్లీ నియోజకవర్గం విజేత పార్టీ 139 భీమిలి గంటా శ్రీనివాసరావు తె.దే.పా 140 తూర్పు విశాఖపట్నం వి. రామకృష్ణ బాబు తె.దే.పా 141 దక్షిణ విశాఖపట్నం వాసుపల్లి గణేష్ కుమార్ తె.దే.పా 142 ఉత్తర విశాఖపట్నం విష్ణుకుమార్ రాజు భాజపా 143 పశ్చిమ విశాఖపట్నం పీజీవీఆర్ నాయుడు \ గణబాబు తె.దే.పా 144 గాజువాక పల్లా శ్రీనివాస యాదవ్ తె.దే.పా 145 చోడవరం కెఎస్ఎన్ రాజు తె.దే.పా 146 మడుగుల బి. ముత్యాల నాయుడు వై.కా.పా 147 అరకులోయ కె. సర్వేశ్వరరావు వై.కా.పా 148 పాడేరు గిడ్డి ఈశ్వరీ వై.కా.పా 149 అనకాపల్లి పీలా గోవింద్ తె.దే.పా 150 పెందుర్తి బి. సత్యనారాయణ తె.దే.పా 151 ఎలమంచిలి పంచకర్ల రమేష్ బాబు తె.దే.పా 152 పాయకరావుపేట బి.అనిత తె.దే.పా 153 నర్సీపట్నం చింతకాయల అయ్యన్న పాత్రుడు తె.దే.పా తూర్పు గోదావరి
[మార్చు]క్ర.సంఖ్య అసెంబ్లీ నియోజకవర్గం విజేత పార్టీ 154 తుని దాడిశెట్టి రామలింగేశ్వరరావు (దాడిశెట్టి రాజా) వై.కా.పా 155 ప్రత్తిపాడు (తూ.గో జిల్లా) వరుపుల సుబ్బారావు వై.కా.పా 156 పిఠాపురం ఎస్.వీ.ఎస్.ఎన్. వర్మ ఇతరులు 157 కాకినాడ గ్రామీణ పిల్లి అనంతలక్ష్మి తె.దే.పా 158 పెద్దాపురం నిమ్మకాలయ చినరాజప్ప తె.దే.పా 159 అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తె.దే.పా 160 కాకినాడ సిటీ వనమూడి వెంకటేశ్వరరావు తె.దే.పా 161 రామచంద్రాపురం తోట త్రిమూర్తులు తె.దే.పా 162 ముమ్మిడివరం దాట్ల బుచ్చిరాజు తె.దే.పా 163 అమలాపురం ఐతాబత్తుల ఆనందరావు తె.దే.పా 164 రాజోలు గొల్లపల్లి సూర్యారావు తె.దే.పా 165 పి గన్నవరం పి. నారాయణ మూర్తి తె.దే.పా 166 కొత్తపేట చిర్ల జగ్గిరెడ్డి వై.కా.పా 167 మండపేట వేగుళ్ల జోగేశ్వర రావు తె.దే.పా 168 రాజానగరం పెందుర్తి వెంకటేశ్ తె.దే.పా 169 రాజమండ్రి సిటీ ఆకుల సత్యనారాయణ భాజపా 170 రాజమండ్రి గ్రామీణ బుచ్చయ్య చౌదరి తె.దే.పా 171 జగ్గంపేట జ్యోతుల నెహ్రూ వై.కా.పా 172 రంపచోడవరం వంటల రాజేశ్వరి వై.కా.పా పశ్చిమ గోదావరి
[మార్చు]2014లో పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలే విజయం సాధించాయి. 13 స్థానాల్లో తెదేపా అభ్యర్థులు విజయం పొందగా, పొత్తుల్లో భాగంగా తెదేపా కేటాయించిన తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థి మాణిక్యాలరావు గెలిచాడు.
క్ర.సంఖ్య అసెంబ్లీ నియోజకవర్గం విజేత పార్టీ 173 కొవ్వూరు కె.యస్. జవహర్ తె.దే.పా 174 నిడదవోలు బూరుగుపల్లి శేషారావు తె.దే.పా 175 ఆచంట పీతాని సత్యనారాయణ తె.దే.పా 176 పాలకొల్లు నిమ్మల రామానాయుడు తె.దే.పా 177 నర్సాపురం బండారు మాధవ నాయుడు తె.దే.పా 178 భీమవరం పూలపర్తి రామాంజనేయులు తె.దే.పా 179 ఉండి వేటూకూరి వెంకట శివరామరాజు (కలవపూడి శివ) తె.దే.పా 180 తణుకు ఆరిమిల్లి రాధాకృష్ణ తె.దే.పా 181 తాడేపల్లిగూడెం పైడికొండల మాణిక్యాల రావు భాజపా 182 ఉంగుటూరు గన్ని వీరాంజనేయులు తె.దే.పా 183 దెందులూరు చింతమనేని ప్రభాకర్ తె.దే.పా 184 ఏలూరు బడేటి కోట రామారావు(బుజ్జి) తె.దే.పా 185 గోపాలపురం ముప్పిడి వెంకటేశ్వరరావు తె.దే.పా 186 పోలవరం మొడియం శ్రీనివాసరావు తె.దే.పా 187 చింతలపూడి పీతల సుజాత తె.దే.పా కృష్ణా
[మార్చు]పదిమంది తెదేపా అభ్యర్థులతో పాటు మిత్రపక్షమైన భాజపా అభ్యర్థి ఒకరు గెలుపొందారు. ఐదుగురు వైకాపా అభ్యర్థులు గెలుపొందగా వారిలో ఉప్పులేటి కల్పన, జలీల్ ఖాన్ 2016లో తెలుగుదేశం పార్టీలో చేరారు.[6]
క్ర.సంఖ్య అసెంబ్లీ నియోజకవర్గం విజేత పార్టీ 188 తిరువూరు కెఆర్ నిధి వై.కా.పా 189 నూజివీడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు వై.కా.పా 190 గన్నవరం వల్లభనేని వంశీ తె.దే.పా 191 గుడివాడ కొడాలి నాని వై.కా.పా 192 కైకలూరు కామినేని శ్రీనివాసరావు భాజపా 193 పెడన కాగిత వెంకట్రావు తె.దే.పా 194 మచిలీపట్నం కొల్లు రవీంద్ర తె.దే.పా 195 అవనిగడ్డ మండలి బుద్ధప్రసాద్ తె.దే.పా 196 పామర్రు ఉప్పులేటి కల్పన వై.కా.పా 197 పెనమలూరు బోడె ప్రసాద్ తె.దే.పా 198 విజయవాడ పశ్చిమ జలీల్ ఖాన్ వై.కా.పా 199 విజయవాడ సెంట్రల్ బొండా ఉమామహేశ్వరరావు తె.దే.పా 200 విజయవాడ తూర్పు గద్దె రామ్మోహన్ రావు తె.దే.పా 201 మైలవరం దేవినేని ఉమామహేశ్వరరావు తె.దే.పా 202 నందిగామ తంగిరాల ప్రభాకరరావు తె.దే.పా 203 జగ్గయ్యపేట శ్రీ రామ రాజగోపాల్ (తాతయ్య) తె.దే.పా గుంటూరు
[మార్చు]2014 ఎన్నికల్లో గుంటూరులోని 17 అసెంబ్లీ స్థానాల్లో 12 తెదేపా అభ్యర్థులు, 5 వైకాపా అభ్యర్థులు గెలుచుకున్నారు.[7]
క్ర.సంఖ్య అసెంబ్లీ నియోజకవర్గం విజేత పార్టీ 204 పెదకూరపాడు కొమ్మాలపాటి శ్రీధర్ తె.దే.పా 205 తాడికొండ తెనాలి శ్రావణ్ కుమార్ తె.దే.పా 206 మంగళగిరి ఆళ్ళ రామకృష్ణారెడ్డి వై.కా.పా 207 పొన్నూరు దూళిపాళ నరేంద్ర కుమార్ తె.దే.పా 208 వేమూరు నక్కా ఆనందబాబు తె.దే.పా 209 రేపల్లె అనగాని సత్యప్రసాద్ తె.దే.పా 210 తెనాలి ఎ. రాజేంద్రప్రసాద్ తె.దే.పా 211 బాపట్ల కోన రఘుపతి వై.కా.పా 212 ప్రత్తిపాడు రావెల కిషోర్ బాబు తె.దే.పా 213 గుంటూరు పశ్చిమ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తె.దే.పా 214 గుంటూరు తూర్పు మహమ్మద్ ముస్తాప్ షేక్ వై.కా.పా 215 చిలకలూరిపేట పత్తిపాటి పుల్లారావు తె.దే.పా 216 నరసరావుపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వై.కా.పా 217 సత్తెనపల్లి కోడెల శివప్రసాదరావు తె.దే.పా 218 వినుకొండ గోనుగుంట్ల వెంకట సీతా రామాంజనేయులు తె.దే.పా 219 గురజాల యరపతినేని శ్రీనివాస రావు తె.దే.పా 220 మాచెర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వై.కా.పా ప్రకాశం
[మార్చు]క్ర.సంఖ్య అసెంబ్లీ నియోజకవర్గం విజేత పార్టీ 221 ఎర్రగొండపాలెం పాలపర్తి డేవిడ్ రాజు వై.కా.పా 222 దర్శి శిద్దా రాఘవరావు తె.దే.పా 223 పరుచూరు ఏలూరి సాంబశివరావు తె.దే.పా 224 అద్దంకి గొట్టిపాటి రవికుమార్ వై.కా.పా 225 చీరాల ఆమంచి కృష్ణమోహన్ ఇతరులు 226 సంతనూతల ఆదిమూలపు సురేష్ వై.కా.పా 227 ఒంగోలు దామచర్ల జనార్థనరావు తె.దే.పా 228 కందుకూరు పోతుల రామారావు వై.కా.పా 229 కొండపి డి. బాల వీరాంజనేయస్వామి తె.దే.పా 230 మార్కాపురం జంకె వెంకటరెడ్డి వై.కా.పా 231 గిద్దలూరు ముత్తుముల అశోక్ రెడ్డి వై.కా.పా 232 కనిగిరి కదరి బాబూరావు తె.దే.పా నెల్లూరు
[మార్చు]క్ర.సంఖ్య అసెంబ్లీ నియోజకవర్గం విజేత పార్టీ 233 కావలి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వై.కా.పా 234 ఆత్మకూరు మేకపాటి గౌతమ్‌రెడ్డి వై.కా.పా 235 కోవూరు పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తె.దే.పా 236 నెల్లూరు పట్టణ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ వై.కా.పా 237 నెల్లూరు గ్రామీణ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వై.కా.పా 238 సర్వేపల్లి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వై.కా.పా 239 గూడూరు పాశిం సునీల్ కుమార్ వై.కా.పా 240 సూళ్ళూరుపేట కిలివేటి సంజీవయ్య వై.కా.పా 241 వెంకటగిరి కురుగొండ్ల రామకృష్ణ తె.దే.పా 242 ఉదయగిరి బొల్లినేని వెంకట రామారావు తె.దే.పా కడప
[మార్చు]క్ర.సంఖ్య అసెంబ్లీ నియోజకవర్గం విజేత పార్టీ 243 బద్వేలు తిరువీధి జయరాములు వై.కా.పా 244 రాజంపేట మేడా మల్లికార్జున రెడ్డి తె.దే.పా 245 కడప అంజాద్ భాషా షేక్ బెపారి వై.కా.పా 246 కోడూరు కొరముట్ల శ్రీనివాసులు వై.కా.పా 247 రాయచోటి గడికోట శ్రీకాంత్ రెడ్డి వై.కా.పా 248 పులివెందుల వైఎస్. జగన్ మోహన్ రెడ్డి వై.కా.పా 249 కమలాపురం పి. రవీంద్రనాథ్ రెడ్డి వై.కా.పా 250 జమ్మలమడుగు సి.హెచ్. ఆదినారాయణ రెడ్డి వై.కా.పా 251 ప్రొద్దుటూరు రాచమల్లు శివప్రసాద రెడ్డి వై.కా.పా 252 మైదుకూరు ఎస్. రఘురామిరెడ్డి వై.కా.పా చిత్తూరు
[మార్చు]క్ర.సంఖ్య అసెంబ్లీ నియోజకవర్గం విజేత పార్టీ 281 తంబళ్ళపల్లె శంకర్ యాదవ్ తె.దే.పా 282 పీలేరు చింతల రామచంద్రారెడ్డి వై.కా.పా 283 మదనపల్లె దేశాయి తిప్పారెడ్డి వై.కా.పా 284 పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వై.కా.పా 285 చంద్రగిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వై.కా.పా 286 తిరుపతి ఎం.వెంకటరమణ
ఎం.సుగుణ (2015-2019)తె.దే.పా 287 శ్రీకాళహస్తి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తె.దే.పా 288 సత్యవేడు తలారి ఆదిత్య తారాచంద్రకాంత్ తె.దే.పా 289 నగరి రోజా సెల్వమణి వై.కా.పా 290 గంగాధరనెల్లూరు కె. నారాయణ స్వామి వై.కా.పా 291 చిత్తూరు డి.కె. సత్యప్రభ తె.దే.పా 292 పూతలపట్టు సునీల్ కుమార్ వై.కా.పా 293 పలమనేరు ఎన్. అమర్‌నాథ్ రెడ్డి వై.కా.పా 294 కుప్పం నారా చంద్రబాబు నాయుడు తె.దే.పా కర్నూలు
[మార్చు]క్ర.సంఖ్య అసెంబ్లీ నియోజకవర్గం విజేత పార్టీ 253. ఆళ్ళగడ్డ భూమా శోభా నాగిరెడ్డి వై.కా.పా 254. శ్రీశైలం బుడ్డా రాజశేఖర రెడ్డి వై.కా.పా 255. నందికొట్కూరు ఎక్కల దేవిఐజయ్య వై.కా.పా 256. కర్నూలు ఎస్వీ మోహనరెడ్డి వై.కా.పా 257. పాణ్యం గౌరుచరితారెడ్డి వై.కా.పా 258. నంద్యాల భూమా నాగిరెడ్డి వై.కా.పా 259. బనగానపల్లె బీసీ జనార్థన్ రెడ్డి తె.దే.పా 260. డోన్ (ద్రోణాచలం) బి.రాజారెడ్డి వై.కా.పా 261. పత్తికొండ కేఈ కృష్ణ మూర్తి తె.దే.పా 262. కోడుమూరు ఎం. మణిగాంధీ వై.కా.పా 263. ఎమ్మిగనూరు బి. జయనాగేశ్వరరెడ్డి తె.దే.పా 264. కౌతాలం వై. బాలనాగిరెడ్డి వై.కా.పా 265. ఆదోని వై. సాయిప్రసాద్ రెడ్డి వై.కా.పా 266. ఆలూరు గుమ్మనూరు జయరాములు వై.కా.పా అనంతపురం
[మార్చు]క్ర.సంఖ్య అసెంబ్లీ నియోజకవర్గం విజేత పార్టీ 267. రాయదుర్గం కె శ్రీనివాసులు తె.దే.పా 268. ఉరవకొండ వై.విశ్వేశ్వర రెడ్డి వై.కా.పా 269. గుంతకల్లు ఆర్.జితేంద్ర గౌడ్ తె.దే.పా 270. తాడిపత్రి జే.సీ. ప్రభాకర రెడ్డి తె.దే.పా 271. సింగనమల బి.యామినిబాల తె.దే.పా 272. అనంతపురం అర్బన్ వి. ప్రభాకర్ చౌదరి తె.దే.పా 273. కళ్యాణదుర్గం వి. హనుమంత రాయ చౌదరి తె.దే.పా 274. రాప్తాడు పరిటాల సునీత తె.దే.పా 275. మడకశిర కే.ఈరన్న తె.దే.పా 276. హిందూపూర్ నందమూరి బాలకృష్ణ తె.దే.పా 277. పెనుకొండ బీ.కే. పార్థసారథి తె.దే.పా 278. పుట్టపర్తి పల్లె రఘునాథరెడ్డి తె.దే.పా 279. ధర్మవరం గోనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూరి తె.దే.పా 280. కదిరి అత్తర్ చాంద్ బాషా వై.కా.పా మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Ponnala Lakshmaiah is Telangana Pradesh Congress Committee chief, Raghuveera APCC president
- ↑ KCR to contest from Gajwel
- ↑ http://eci.nic.in/eci_main1/GE2014/Schedule/Home.htm
- ↑ పోలింగ్ శాతం
- ↑ ఆంధ్రప్రభ వార్తాపత్రికలో ప్రచురితమైన విజేతల జాబితా
- ↑ "కుడిఎడమైతే టిక్కెట్ గల్లంతే!". www.eenadu.net. న్యూస్ టుడే. Archived from the original on 18 April 2019. Retrieved 18 April 2019.
- ↑ "గుంటూరు.. ఘాటైన పోరు". www.andhrajyothy.com. గుంటూరు. 6 April 2019. Retrieved 18 April 2019.
గత ఎన్నికలు
[మార్చు]సంవత్సరము శాసన సభ ఎన్నికలు కాంగ్రెస్ తె.దే.పా. వై.కా.పా. తె.రా.స. భా.జ.పా. వామ పక్షాలు మజ్లిస్ ప్రజారాజ్యం ఇతరులు 1983 7-వ శాసన సభ 60 201 -- -- 3 9 - -- 21 1985 8-వ శాసన సభ 50 202 -- -- 8 22 - -- 12 1989 9-వ శాసన సభ 181 74 -- -- 5 14 4 -- 15 1994 10-వ శాసన సభ 26 216 -- -- 3 34 1 -- 14 1999 11-వ శాసన సభ 91 185 -- -- 10 2 4 -- 5 2004 12-వ శాసన సభ 185 47 -- 26 2 15 4 -- 4 2009 13-వ శాసన సభ 156 92 -- 10 2 5 7 18 4 2014 14-వ శాసన సభ 22 117 70 63 9 2 7 -- 4 2019 15-వ శాసన సభ 0 23 151 - - - - -- 1 ఇవికూడా చూడండి
[మార్చు]2014 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు
2019 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
మూలాలు
[మార్చు]ఇతర లింకులు
[మార్చు]