తెలంగాణ 1వ శాసనసభ
Appearance
తెలంగాణ 1వ శాసనసభ | |
---|---|
తెలంగాణ 1వ శాసనసభ | |
రకం | |
రకం | |
కాల పరిమితులు | 5 సంవత్సరాలు |
చరిత్ర | |
స్థాపితం | 9 జూన్ 2014 |
తెరమరుగైనది | 16 జనవరి 2019 |
అంతకు ముందువారు | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ |
తరువాతివారు | తెలంగాణ 1వ శాసనసభ |
నాయకత్వం | |
డిప్యూటీ స్పీకర్ | |
కుందూరు జానారెడ్డి 2014 జూన్ 9 నుండి | |
సీట్లు | 119 |
ఎన్నికలు | |
ఓటింగ్ విధానం | ఫస్ట్-పాస్ట్-ది-పోస్ట్ ఓటింగ్ |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
చివరి ఎన్నికలు | 2009 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు|2009 మే 16 |
తదుపరి ఎన్నికలు | 2018 డిసెంబరు |
సమావేశ స్థలం | |
అసెంబ్లీ భవనం, హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం | |
వెబ్‌సైటు | |
Legislative Assembly - Telangana-Legislature |
తెలంగాణ మొదటి శాసనసభ, అనేది 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన 2014 భారత సార్వత్రిక ఎన్నికలతో పాటు శాసనసభ ఎన్నికలు 2014 ఏప్రిల్ 30 నుండి, 2014 మే 7వరకు జరిగిన తర్వాత ఏర్పడింది. 2014 మే 16న ఎన్నికలు ఫలితాలు ప్రకటించబడ్డాయి.[1][2]
తెలంగాణ మొదటి శాసనసభ
[మార్చు]2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏప్రిల్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అదే ఏడాది మే 20వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ఏర్పడింది. తర్వాత జూన్ రెండో తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కావడంతో అదే రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. 2018 సెప్టెంబరు 6న రాష్ట్ర అసెంబ్లీ రద్దు చేస్తూ తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
ప్రముఖ సభ్యులు
[మార్చు]క్రమసంఖ్య | స్థానం | ఫోటో | పేరు | పార్టీ | నియోజకవర్గం | పదవి ప్రారంభం, ముగింపు | |
---|---|---|---|---|---|---|---|
01 | స్పీకర్ | సిరికొండ మధుసూధనాచారి | తెలంగాణ రాష్ట్ర సమితి | భూపాలపల్లి | 2014 జూన్ 9 - 2019 జనవరి 16 | ||
02 | డిప్యూటీ స్పీకర్ | పద్మా దేవేందర్ రెడ్డి | తెలంగాణ రాష్ట్ర సమితి | మెదక్ | 2014 జూన్ 12 - 2019 జనవరి 16 | ||
03 | సభా నాయకుడు | కల్వకుంట్ల చంద్రశేఖరరావు | తెలంగాణ రాష్ట్ర సమితి | గజ్వేల్ | 2014 జూన్ 2 - 2018 డిసెంబరు 12 | ||
04 | ప్రతిపక్ష నాయకుడు | కుందూరు జానారెడ్డి[3] | భారత జాతీయ కాంగ్రెస్ | నాగార్జనసాగర్ | 2014 జూన్ 2-2019 జనవరి 6 | ||
శాసనసభ్యులు
[మార్చు]ఈ దిగువ జాబితా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన 2014 శాసనసభ ఎన్నికలలో గెలుపొందిన తెలంగాణ శాసనసభ్యుల వివరాలు సూచిస్తుంది.[3]
మూలాలు
[మార్చు]- ↑ "2014 Election results: తెలంగాణ తొలి ప్రభుత్వం టీఆర్ఎస్‌దే!". Samayam Telugu. Retrieved 2024-06-04.
- ↑ 2.0 2.1 "తెలంగాణ ఎన్నికలు: 2014 ఎన్నికల్లో ఆ గట్టు.. 2018లో ఈ గట్టు - BBC News తెలుగు". web.archive.org. 2024-06-04. Archived from the original on 2024-06-04. Retrieved 2024-06-04.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ 3.0 3.1 "తెలంగాణలో విజేతలు | Sakshi". web.archive.org. 2024-06-04. Archived from the original on 2024-06-04. Retrieved 2024-06-04.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)