2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలు
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాలు 60 seats needed for a majority | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Turnout | 71.34% ( 2.4 pp)[1][2] | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
భారత జాతీయ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర సమితి | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
తెలంగాణ రాష్ట్ర శాసనసభలోని మొత్తం 119 మంది సభ్యులను ఎన్నుకునేందుకు మూడవ తెలంగాణ శాసనసభ ఎన్నికలు నవంబరు 30న జరిగాయి. ఓట్లు లెక్కింపు & ఫలితాలు డిసెంబరు 03న ప్రకటించింది.[3][4][5]
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-64, బీఆర్ఎస్-39, బీజేపీ-8, ఎంఐఎం-7, సీపీఐ-1 ఒక స్థానాన్ని దక్కించుకున్నాయి.[6]
నేపథ్యం
[మార్చు]తెలంగాణ శాసనసభ పదవీకాలం 2024 జనవరి 16తో ముగియనుంది.[7] గత శాసనసభ ఎన్నికలు 2018 డిసెంబరు 07న జరిగాయి. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అయ్యాడు.[8]
ఎన్నికల సంఘం పర్యటన
[మార్చు]సీఈసీ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన 17మంది అధికారుల బృందం 2023 అక్టోబరు 3 నుంచి 5 వరకు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించింది.[9]
తొలిరోజు మధ్యాహ్నం రెండున్నర నుంచి నాలుగున్నర వరకు హోటల్ తాజ్ కృష్ణలో గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. దీనికి అన్ని రాజకీయ పార్టీల నుంచి ఇద్దరు చొప్పున ప్రతినిధులు హజరయ్యారు. సాయంత్రం ఐదు నుంచి ఆరున్నర వరకు ఎన్నికల విధుల్లో భాగమయ్యే దాదాపు 20 ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలతో భేటీ అనంతరం, సాయంత్రం ఆరున్నర నుంచి ఏడున్నర వరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ప్రజెంటేషన్ ఇచ్చాడు.
రెండోరోజు ఉదయం ఆరున్నర నుంచి ఏడింటి వరకు ఎన్నికల నేపథ్యంలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై సైక్లోథాన్, వాకథాన్ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఉదయం 9.30 నుంచి సాయంత్రం ఏడింటి వరకు హోటల్ తాజ్ కృష్ణలో జిల్లా ఎన్నికల అధికారులు, 33 జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లు, కమిషనర్లతో సమీక్ష కార్యక్రమం నిర్వహించబడింది.[10]
మూడోరోజు ఉదయం 9.15నుంచి 10.05వరకు గచ్చిబౌలిలోని టెక్ మహీంద్రా లెర్నింగ్ వరల్డ్‌లోని టెక్ మహీంద్రా ఆడిటోరియంలో స్వీప్ కార్యక్రమంపై పలు కార్యక్రమాలను నిర్వహించారు. కొత్త ఓటర్లు, రాష్ట్రానికి చెందిన ప్రముఖులు, దివ్యాంగ ఓటర్లు, యువతతో అధికారులు సమావేశమయ్యారు. ఉదయం 11 నుంచి 12గంటల వరకు చీఫ్ సెక్రటరీ, డీజీపీలతో తాజ్ కృష్ణ హోటల్లో భేటీ అయ్యారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండింటి వరకు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.[11]
ఓటర్ల జాబితా
[మార్చు]2023 అక్టోబరు 4న రాష్ట్ర ఎన్నికల సంఘం తెలంగాణలోని ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 3,17,17,389 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లండించింది.[12] ఇందులో పురుష ఓటర్ల సంఖ్య 1,58,71,493గా ఉండగా… మహిళా ఓటర్ల సంఖ్య 1,58,43,339 గా, ట్రాన్స్‌జెండర్ ఓటర్ల సంఖ్య 2,557 గా ఉందని ఈసీ పేర్కొంది. 2023 జనవరితో పోలిస్తే 5.8 శాతం ఓటర్ల సంఖ్య పెరిగినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 22,02,168 మంది ఓట్లను తొలగించినట్లు తెలిపింది.[13]
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను నవంబరు 11న ప్రకటించింది. ఈసీ జాబితా ప్రకారం రాష్ట్రంలోని మొత్తం ఓటర్ల సంఖ్య 3.26 కోట్లు కాగా వీరిలో పురుషులు సంఖ్య 1,62,98,418 కాగా, మహిళలు 1,63,01,705 మంది ఉన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 2,676 మంది, సర్వీసు ఓటర్లు 15,406, ఓవర్సీస్ ఓటర్లు 2,944 మంది ఉన్నారు. 18-19 ఏండ్ల వయసున్న 9,99,667 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. మృతి చెందిన, నకిలీ, చిరునామాలో లేని 9.48 లక్షల ఓట్లను ఈ ఏడాది తొలగించారు. 8.94 లక్షలమంది ఓటర్లు తమ వివరాలు, అడ్రస్ లను సవరించుకున్నారు.[14][15][16][17]
ఈ ఎన్నికలలో 119 నియోజకవర్గాలకు గాను మొత్తం 2,290 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎల్‌బి నగర్ నుండి అత్యధికంగా 48 మంది అభ్యర్థులు, అత్యల్పంగా బాన్సువాడ & నారాయణపేట నుండి 7 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.[18]
షెడ్యూల్
[మార్చు]2023 అక్టోబరు 9న కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది.[19] రాష్ట్రంలో 35,356 (14,464 కేంద్రాలు పట్టణ ప్రాంతాలు, 20,892 గ్రామీణ ప్రాంతాలు) పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. సగటున ప్రతి పోలింగ్ కేంద్రంలో 897 మంది ఓటర్లు ఉంటారు. 27,798 కేంద్రాల్లో (78 శాతం) వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా మహిళల కోసం 597 పోలింగ్ కేంద్రాలు, 644 మోడల్ కేంద్రాలు, వికలాంగుల కోసం 120 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.[20]
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలోని 13 నియోజకవర్గాలను సమస్యాత్మకంగా గుర్తించిన ఈసీ, ఈ నియోజకవర్గాల్లో (సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగించనున్నట్టు ఈసీ వెల్లడించింది.[21]
పోల్ ఈవెంట్ | షెడ్యూల్ |
---|---|
నోటిఫికేషన్ తేదీ | 2023 నవంబరు 3 |
నామినేషన్ దాఖలుకు చివరి తేదీ | 2023 నవంబరు 10 |
నామినేషన్ పరిశీలన | 2023 నవంబరు 13 |
నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ | 2023 నవంబరు 15 |
పోల్ తేదీ | 2023 నవంబరు 30 |
ఓట్ల లెక్కింపు తేదీ | 2023 డిసెంబరు 3 |
పోలింగ్
[మార్చు]తెలంగాణలో నవంబరు 30న జరిగిన ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 70.66 శాతం పోలింగ్ నమోదైంది. యాదాద్రి జిల్లాలో అత్యధికంగా 90.03 శాతం పోలింగ్ నమోదు కాగా, హైదరాబాద్ జిల్లాలో అతి తక్కువగా 46.56 శాతం ఓటింగ్ నమోదైంది. 119 నియోజకవర్గాలలో మునుగోడులో ఎక్కువగా 91.51 శాతం నమోదు కాగా, యాకుత్‌పురాలో తక్కువగా 39.9 శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.[22]
పార్టీలు, పొత్తులు
[మార్చు]కూటమి/పార్టీ | జెండా | చిహ్నం | నాయకుడు | పోటీ చేసిన సీట్లు | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|
భారత్ రాష్ట్ర సమితి | కె. చంద్రశేఖర రావు | 119 | ||||||||
కాంగ్రెస్ కూటమి | భారత జాతీయ కాంగ్రెస్ | రేవంత్ రెడ్డి | 118 | 119 | ||||||
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | కూనంనేని సాంబశివరావు | 1 | ||||||||
జాతీయ ప్రజాస్వామ్య కూటమి | భారతీయ జనతా పార్టీ | జి. కిషన్ రెడ్డి | 111 | 119 | ||||||
జనసేన పార్టీ | ఎన్. శంకర్ గౌడ్ | 8 | ||||||||
బహుజన్ సమాజ్ పార్టీ | ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ | 119 | ||||||||
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) | తమ్మినేని వీరభద్రం | 19 | ||||||||
ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ | అక్బరుద్దీన్ ఒవైసీ | 9 |
అభ్యర్థుల ప్రకటన
[మార్చు]భారత రాష్ట్ర సమితి
2023 ఆగస్టు 21న మధ్యాహ్నం 2.40 ని.లకు తెలంగాణ భవన్ లో జరిగిన పత్రికా సమావేశంలో భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ తొలి జాబితాలో 115 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాడు.[23] 7 నియోజకవర్గాలలో (వేములవాడ, ఖానాపూర్, ఆసిఫాబాద్, ఉప్పల్, కోరుట్ల, స్టేషన్ ఘనపూర్, వైరా) సిట్టింగ్స్ ఎమ్మెల్యేలను మార్చి, మిగతా అన్నిచోట్లా సిట్టింగులనే ఎంపికచేశాడు. ఈసారి కేసీఆర్ రెండు (గజ్వేల్, కామారెడ్డి) స్థానాల నుండి పోటీ చేస్తుండగా, మరో నాలుగు చోట్ల కొత్తవారు పోటీ చేయనున్నారు. కాగా నర్సాపూర్, జనగామ, నాంపల్లి, గోషామాల్ స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన పరిశీలనలో ఉందన్నాడు.[24][25]
కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ పార్టీ 2023 అక్టోబరు 15న 55 మంది పేర్లతో అభ్యర్థుల తొలిజాబితాను ప్రకటించింది.[26][27] కాంగ్రెస్ ప్రకటించిన తొలి జాబితాలో ఓసీలకు 26 సీట్లు దక్కాయి. ఇందులో రెడ్డి సామాజిక వర్గానికి 17 సీట్లు వచ్చాయి. వెలమ వర్గానికి 7 సీట్లు, బ్రాహ్మణ వర్గానికి 2 సీట్లు దక్కాయి. మైనార్టీలకు 3 సీట్లు ఇవ్వగా, బీసీలకు 12 సీట్లు ఇచ్చారు. ఎస్సీలకు 12, ఎస్టీలకు 2 సీట్లు స్థానాలు ఖరారు చేశారు. తొలి జాబితాలో ఐదుగురు మహిళలకు టికెట్లు వచ్చాయి. కొత్తగా పార్టీలో చేరిన 11 మందికి సీట్లు ఖరారయ్యాయి.[28] కాంగ్రెస్ పార్టీ 45 స్థానాలకు అభ్యర్థులతో రెండో జాబితాను అక్టోబరు 27న[29][30], నవంబరు 6న 14 స్థానాల్లో అభ్యర్థులతో మూడో జాబితాను విడుదల చేసింది. మూడో జాబితాలో బోథ్, వనపర్తి నియోజకవర్గాల అభ్యర్థులను మార్చుతూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది.[31] నవంబరు 09న ఐదు స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేశారు.[32][33]
బహుజన సమాజ్ పార్టీ
బహుజన సమాజ్ పార్టీ అక్టోబరు 03న హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తొలి అభ్యర్థుల జాబితాను రాజ్యసభ సభ్యుడు, పార్టీ జాతీయ కో ఆర్డినేటర్ రాంజీ గౌతమ్ విడుదల చేశాడు.[34][35] అక్టోబరు 30న 43 మందితో రెండో జాబితాను[36], నవంబరు 4న 25 మందితో మూడో జాబితాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించాడు.[37]
భారతీయ జనతా పార్టీ
భారతీయ జనతా పార్టీ అక్టోబరు 22న 52 మందితో తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.[38] ఈటల రాజేందర్ తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం నుండి రెండు చోట్ల పోటీ చేస్తున్నాడు. అలాగే సస్పెన్షన్ లో ఉన్న రాజాసింగ్కు తొలిజాబితాలో చోటు దక్కింది.[39] బీజేపీ రెండో జాబితాను ఒక్క అభ్యర్థి పేరుతో అక్టోబరు 27న విడుదల చేసింది.[40] 35 మందితో మూడు జాబితాను నవంబరు 02న,[41] 12మంది అభ్యర్థులతో నాలుగవ జాబితాను నవంబరు 07న ప్రకటించింది.[42] బీజేపీ అధిష్టానం 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తూ నవంబరు 09న జాబితాను విడుదల చేసింది.[43][44]
బీజేపీ 52 మందితో మొదటి జాబితా విడుదల చేయగా రెండో జాబితాలో ఒకే అభ్యర్థిని ప్రకటించింది. మూడో జాబితాలో 35 మందికి అవకాశం కల్పించగా నాలుగో జాబితాలో 12 మందిని ప్రకటించింది. దీంతో 100 మందిని ప్రకటించగా మరో 8 స్థానాలు జనసేనకు ఇచ్చింది. దీంతో మొత్తం 108 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్టయింది. మేడ్చల్ నియోజకవర్గం నుంచి విక్రమ్ రెడ్డి, అలంపూర్ స్థానంలో మారెమ్మ, బెల్లంపల్లి నుంచి అమరాజుల శ్రీదేవి, సంగారెడ్డి స్థానంలో పులిమామిడి రాజు, వనపర్తి నుంచి అశ్వద్ధామ రెడ్డి పేర్లను ప్రకటించినా తుది జాబితాలో మార్చారు. వనపర్తి నుంచి అనుజ్ఞ రెడ్డి పేరు ఖారారు చేశారు. బెల్లంపల్లిలో సైతం గతంలో ప్రకటించిన అభ్యర్థిని మార్చారు.
ఎంఐఎం పార్టీ ఆరుగురు అభ్యర్థులతో నవంబరు 03న తొలి జాబితాను [45][46], ఇద్దరు అభ్యర్థులతో రెండో జాబితాను నవంబరు 7న ప్రకటించింది.[47][48][49]
సీపీఎం
సీపీఎం నవంబరు 04న 14 మందితో తొలి అభ్యర్థుల జాబితాను[50][51], ఇద్దరు అభ్యర్థులతో రెండో జాబితాను నవంబరు 6న విడుదల చేసింది.[52]
అభ్యర్థుల జాబితా
[మార్చు]మేనిఫెస్టోలు
[మార్చు]బీఆర్ఎస్
[మార్చు]బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 2023 అక్టోబరు 15న హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో విడుదల చేశాడు.[81][82]
- మేనిఫెస్టోలో ముఖ్యమైనవి
- కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికీ ధీమా పేరుతో తెల్లరేషన్‌కార్డుదారులకు రూ.5 లక్షల కేసీఆర్ బీమా పథకం, కేసీఆర్ బీమా ప్రీమియం ప్రభుత్వమే భరిస్తుంది
- అన్నపూర్ణ పథకం ద్వారా తెల్లరేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ
- ఆసరా ఫించన్లు ఏటా రూ.500 చొప్పున రూ.5 వేలకు పెంపు
- దివ్యాంగుల ఫించన్లు ఏటా రూ.300 చొప్పున రూ.6 వేలకు పెంపు
- సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా అర్హులైన మహిళలకు నెలకు రూ.3 వేల గౌరవ భృతి
- అర్హులైన మహిళలకు రూ.400కే గ్యాస్ సిలిండర్లు, అర్హులైన జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్ సిలిండర్
- కేసీఆర్ ఆరోగ్య రక్ష ద్వారా ఆరోగ్యశ్రీ పరిధి రూ.15 లక్షలకు పెంపు, జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో రూ.15 లక్షల వరకు వైద్య సేవలు
- రైతుబంధు మొత్తం దశలవారీగా రూ.16 వేలకు పెంపు
- అసైన్డ్ భూములను క్రమబద్ధీకరించి ఆంక్షలు ఎత్తివేత, అసైన్డ్ భూములకు హక్కులు
కాంగ్రెస్
[మార్చు]కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను 2023 సెప్టెంబరు 17న తుక్కుగూడలో జరిగిన తెలంగాణ విజయభేరి సభలో సోనియా గాంధీ 6 గ్యారెంటీ పథకాలను ప్రకటించింది. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరయ్యారు.[83][84][85]
- గృహజ్యోతి: ఈ పథకం ప్రకారం ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్
- రైతు భరోసా: ఈ పథకం కింద భూమి ఉన్న రైతులకు, భూమి లేని కౌలు రైతులకు ప్రతి ఏటీ రూ.15 వేలు. గుంట భూమి కూడా లేని కూలీలకు ప్రతి సంవత్సరం రూ.1 వేలు, రూ.500 బోనస్
- చేయూత: చేయూత కింద రూ.4 వేల పెన్షన్
- ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు. తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలం.
- మహాలక్ష్మి పథకం : మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు ప్రతి నెలా రూ.2500తోపాటు రూ.500 కే గ్యాస్ సిలిండర్. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
- యువ వికాసం: విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు. తెలంగాణలోని ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రారంభం
బీజేపీ
[మార్చు]బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను హైదరాబాద్‌లోని నాంపల్లి బీజేపీ పార్టీ కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ''సకల జనుల సౌభాగ్య తెలంగాణ'' పేరుతో నవంబరు 19న విడుదల చేశాడు.[86][87]
- ధరణి స్థానంలో మీ భూమి యాప్
- ఉద్యోగస్తులు, పింఛనర్లకు ప్రతినెలా 1వ తేదీనే వేతనాలు
- గల్ఫ్ బాధితుల కోసం నోడల్ ఏజెన్సీ ఏర్పాటు
- నాలుగు శాతం ముస్లింల రిజర్వేషన్ల రద్దు
- బీఆర్ఎస్ పార్టీ అవినీతిపై విచారణకు కమిటీ
- ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదాకు కమిటీ
- ఎస్సీల్లోని అత్యంత వెనుకబడిన వర్గాలకు సాధికారతను కల్పించేలా ఎస్సీ వర్గీకరణ చేయడంలో సహకారం
- రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా కొత్త ఇళ్ల నిర్మాణం. తద్వారా అందరికీ ఇల్లు, ఇంటి పట్టాలు అందజేత
- ప్రధానమంత్రి పంటబీమా పథకం ద్వారా రైతులకు ఉచిత పంటబీమా
- అర్హత కలిగిన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు
- ఎరువులు, విత్తనాల కొనుగోలుకు రూ.2,500 సాయం
- వరికి రూ.3,100 మద్దతు ధర
- ఆసక్తిగల రైతులకు ఉచితంగా దేశీయ ఆవుల పంపిణీ
- నిజామాబాద్‌లో టర్మరిక్ సిటీ అభివృద్ధి
- డిగ్రీ, ప్రొఫెషనల్ విద్యార్థినులకు ల్యాప్‌టాప్‌లు
- నవజాత బాలికలకు ఫిక్స్‌డ్ డిపాజిట్
- ఉజ్వల పథకం లబ్ధిదారులకు 4 ఉచిత గ్యాస్ సిలిండర్లు
బహుజన సమాజ్ పార్టీ
[మార్చు]బహుజన సమాజ్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అక్టోబరు 17న రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ విడుదల చేశాడు.[88][89]
- కాన్షీ యువ సర్కార్: యువతకు ఐదేళ్లల్లో 10 లక్షల ఉద్యోగాలు (అందులో మహిళలకు 5 లక్షల కొలువులు)
- పూలే విద్యా దీవెన: మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్. ప్రతి మండలం నుంచి ఏటా 100 మంది విద్యార్థులకు విదేశీ విద్య. Data, AI,, కోడింగ్‌లో శిక్షణ
- బహుజన రైతు ధీమా: ప్రతి పంటకు కనీస మద్దతు ధరతో కొనుగోలు. రైతులకు విత్తు నుంచి విక్రయం వరకు కచ్చితమైన ప్రభుత్వ రాయితీ. ధరణి పోర్టల్ రద్దు
- చాకలి ఐలమ్మ మహిళా జ్యోతి: మహిళా కార్మికులు, రైతులకు ఉచిత వాషింగ్ మెషిన్, స్మార్ట్ ఫోన్,, డ్రైవింగ్ శిక్షణ. అంగన్‌వాడీ, ఆశావర్కర్ల ఉద్యోగులు క్రమబద్దీకరణ. మహిళా సంఘాలకు ఏటా రూ. లక్ష
- భీం రక్షా కేంద్రాలు: వృద్ధులకు హాస్టల్, ఆహారం, ఉచిత వైద్య సేవలు. రక్షా కేంద్రాల్లో వికలాంగులకు, ఒంటరి మహిళలకు తోడ్పాటు.
- బ్లూ జాబ్ కార్డ్: పల్లె, పట్టణాల్లో 150 రోజుల ఉపాధి హామీ. రోజూ కూలీ రూ. 350కి పెంపు. కూలీలకు ఉచిత రవాణా, ఆరోగ్య, జీవిత బీమా
- నూరేళ్ల ఆరోగ్య ధీమా: ప్రతి కుటుంబానికి రూ. 15 లక్షల ఆరోగ్య బీమా ప్యాకేజీ. ఏటా రూ. 25,000 కోట్లతో పౌష్టికాహార, ఆహార బడ్జెట్ కేటాయింపు
- వలస కార్మికుల సంక్షేమ నిధి: 5,000 కోట్ల నిధితో గల్ఫ్ కార్మికులకు సంక్షేమ బోర్డు వలస కార్మికులకు వసతి గిగ్ కార్మికులు, లారీ, టాక్సీ డ్రైవర్లకు 600 సబ్సిడీ క్యాంటీన్లు.
- షేక్ బందగీ గృహ భరోసా: ఇల్లు లేని వారికి 550 చ.గ. ఇంటి స్థలం ఇల్లు కట్టుకునే వారికి రూ. 6 లక్షల సహాయం ఇంటి పునర్నిర్మాణానికి రూ. లక్ష సహాయం
- దొడ్డి కొమురయ్య భూమి హక్కు : భూమిలేని ప్రతి పేద కుటుంబానికి ఒక ఎకరం భూమి, మహిళల పేరిట పట్టా.
పార్టీ మార్పిళ్ళు
[మార్చు]తెలంగాణ శాసనసభ ఎన్నికల వేళ పలువురు నాయకులు టికెట్ రాకపోవడంతో పార్టీలు మారారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాలేరు టికెట్ రాకపోవడంతో టిఆర్ఎస్ పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి నాగర్ కర్నూల్ టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. పొన్నాల లక్ష్మయ్య కూడా భారత్ రాష్ట్ర సమితిలో చేరారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తన కుమారుడి టికెట్ రాకపోవడంతో భారత్ రాష్ట్ర సమితి పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ శాసన మండలిమాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుభారత్ రాష్ట్ర సమితి పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలోకి చేరుతున్నట్లు ప్రకటించాడు. బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రాథోడ్ బాపు రావు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీలోకి చేరారు. బిజెపికి చెందిన మాజీ ఎంపీ జి. వివేకానంద్ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో భారత్ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.తెలుగుదేశం పార్టీకి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తెలుగుదేశం పార్టీ పోటీలో నుంచి తప్పుకోవాలని నిర్ణయించడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి భారత్ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.భారతీయ జనతా పార్టీకి చెందిన విజయశాంతి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరింది.భారత్ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన మంద జగన్నాథ్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరాడు.
జిల్లా | నియోజకవర్గం | విజేత | ద్వితియ విజేత | మార్జిన్ | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నం. | పేరు | అభ్యర్థి | పార్టీ | ఓట్లు | % | అభ్యర్థి | పార్టీ | ఓట్లు | % | ||||
కొమరం భీమ్ ఆసిఫాబాద్ | 1 | సిర్పూర్ | పాల్వాయి హరీష్ బాబు | బీజేపీ | 63,702 | 34.09 | కోనేరు కోనప్ప | బీఆర్ఎస్ | 60,614 | 32.43 | 3,088 | ||
మంచిరియల్ | 2 | చెన్నూరు(SC) | గడ్డం వివేకానంద | కాంగ్రెస్ | 87,541 | 57.51 | బాల్క సుమన్ | బీఆర్ఎస్ | 50,026 | 32.86 | 37,515 | ||
3 | బెల్లంపల్లి(SC) | గడ్డం వినోద్ | కాంగ్రెస్ | 82,217 | దుర్గం చిన్నయ్య | బీఆర్ఎస్ | 45,339 | 36,878 | |||||
4 | మంచిర్యాల | కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు | కాంగ్రెస్ | 105,945 | వెరబెల్లి రఘునాథ్ | బీజేపీ | 39,829 | 66,116 | |||||
కొమరం భీమ్ ఆసిఫాబాద్ | 5 | ఆసిఫాబాద్(ఎస్టీ) | కోవా లక్ష్మి | బీఆర్ఎస్ | 83,036 | అజ్మీరా శ్యామ్ | కాంగ్రెస్ | 60,238 | 22,798 | ||||
ఆదిలాబాద్ | 6 | ఖానాపూర్(ఎస్టీ) | వెడ్మ భోజ్జు | కాంగ్రెస్ | 58,870 | జాన్సన్ నాయక్ భూక్యా | బీఆర్ఎస్ | 54,168 | 4,702 | ||||
7 | ఆదిలాబాద్ | పాయల్ శంకర్ | బీజేపీ | 67,608 | జోగు రామన్న | బీఆర్ఎస్ | 60,916 | 6,692 | |||||
8 | బోత్(ఎస్.టి) | అనిల్ జాదవ్ | బీఆర్ఎస్ | 76,792 | సోయం బాపూ రావు | బీజేపీ | 53,992 | 22,800 | |||||
నిర్మల్ | 9 | నిర్మల్ | ఏలేటి మహేశ్వర్ రెడ్డి | బీజేపీ | 106,400 | అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి | బీఆర్ఎస్ | 55,697 | 50,703 | ||||
10 | ముధోల్ | పవార్ రామారావు పటేల్ | బీజేపీ | 98,252 | గడ్డిగారి విట్టల్ రెడ్డి | బీఆర్ఎస్ | 74,254 | 23,999 | |||||
నిజామాబాద్ | 11 | ఆర్మూర్ | పైడి రాకేష్ రెడ్డి | బీజేపీ | 72,658 | ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 42,989 | 29,669 | ||||
12 | బోధన్ | పి.సుదర్శన్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 66,963 | మహ్మద్ షకీల్ అమీర్ | బీఆర్ఎస్ | 63,901 | 3,062 | |||||
కామారెడ్డి | 13 | జుక్కల్ (SC) | తోట లక్ష్మికాంత రావు | కాంగ్రెస్ పార్టీ | 64,489 | 39.19 | హన్మంత్ షిండే | బీఆర్ఎస్ | 63,337 | 38.49 | 1,152 | ||
14 | బాన్సువాడ | పోచారం శ్రీనివాస్ రెడ్డి | బీఆర్ఎస్ | 76,278 | ఏనుగు రవీందర్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 52,814 | 23,464 | |||||
నిజామాబాద్ | 15 | యల్లారెడ్డి | కె. మదన్ మోహన్ రావు | కాంగ్రెస్ పార్టీ | 86,989 | జాజాల సురేందర్ | బీఆర్ఎస్ | 62,988 | 24,001 | ||||
కామారెడ్డి | 16 | కామారెడ్డి | కాటిపల్లి వెంకట రమణారెడ్డి | బీజేపీ | 66,652 | కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు | బీఆర్ఎస్ | 59,911 | 6,741 | ||||
నిజామాబాద్ | 17 | నిజామాబాద్ అర్బన్ | ధనపాల్ సూర్యనారాయణ గుప్తా | బీజేపీ | 75,240 | మహ్మద్ అలీ షబ్బీర్ | బీఆర్ఎస్ | 59,853 | 15,387 | ||||
18 | నిజామాబాద్ రూరల్ | రేకులపల్లి భూపతి రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 78,378 | బాజిరెడ్డి గోవర్ధన్ | బీఆర్ఎస్ | 56,415 | 21,963 | |||||
19 | బాల్కొండ | వేముల ప్రశాంత్ రెడ్డి | బీఆర్ఎస్ | 70,417 | ముత్యాల సునీల్ కుమార్ | కాంగ్రెస్ పార్టీ | 65,884 | 4,533 | |||||
జగిత్యాల | 20 | కోరుట్ల | కల్వకుంట్ల సంజయ్ | బీఆర్ఎస్ | 72,115 | ధర్మపురి అరవింద్ | బీజేపీ | 61,810 | 10,305 | ||||
21 | జగిత్యాల | డా. ఎమ్. సంజయ్ కుమార్ | బీఆర్ఎస్ | 70,243 | టి.జీవన్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 54,421 | 15,822 | |||||
22 | ధర్మపురి(SC) | అడ్లూరి లక్ష్మణ్ కుమార్ | కాంగ్రెస్ పార్టీ | 91,393 | కొప్పుల ఈశ్వర్ | బీఆర్ఎస్ | 69,354 | 22,039 | |||||
పెద్దపల్లి | 23 | రామగుండం | మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ | కాంగ్రెస్ పార్టీ | 92,227 | కోరుకంటి చందర్ పటేల్ | బీఆర్ఎస్ | 35,433 | 56,794 | ||||
24 | మంథని | దుద్దిళ్ల శ్రీధర్ బాబు | కాంగ్రెస్ పార్టీ | 103,822 | పుట్టా మధుకర్ | బీఆర్ఎస్ | 72,442 | 31,380 | |||||
25 | పెద్దపల్లి | చింతకుంట విజయ రమణారావు | కాంగ్రెస్ పార్టీ | 118,888 | దాసరి మనోహర్ రెడ్డి | బీఆర్ఎస్ | 63,780 | 55,108 | |||||
కరీంనగర్ | 26 | కరీంనగర్ | గంగుల కమలాకర్ | బీఆర్ఎస్ | 92,179 | బండి సంజయ్ కుమార్ | బీజేపీ | 89,016 | 3,163 | ||||
27 | చొప్పదండి(SC) | మేడిపల్లి సత్యం | కాంగ్రెస్ పార్టీ | 90,395 | సుంకె రవిశంకర్ | బీఆర్ఎస్ | 52,956 | 37,439 | |||||
రాజన్న సిరిసిల్ల | 28 | వేములవాడ | ఆది శ్రీనివాస్ | కాంగ్రెస్ పార్టీ | 71,451 | చలిమెడ లక్ష్మీ నరసింహారావు | బీఆర్ఎస్ | 56,870 | 14,581 | ||||
29 | సిరిసిల్ల | కల్వకుంట్ల తారక రామారావు | బీఆర్ఎస్ | 89,244 | కేకే మహేందర్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 59,557 | 29,687 | |||||
కరీంనగర్ | 30 | మానకొండూర్(SC) | డా.కవ్వంపల్లి సత్యనారాయణ | కాంగ్రెస్ పార్టీ | 96,773 | ఎరుపుల బాలకిషన్ | బీఆర్ఎస్ | 64,408 | 32,365 | ||||
31 | హుజూరాబాద్ | పాడి కౌశిక్ రెడ్డి | బీఆర్ఎస్ | 80,333 | ఈటెల రాజేందర్ | బీజేపీ | 63,460 | 16,873 | |||||
32 | హుస్నాబాద్ (SC) | పొన్నం ప్రభాకర్ | కాంగ్రెస్ పార్టీ | 1,00,955 | వొడితెల సతీష్ కుమార్ | బీఆర్ఎస్ | 81,611 | 19,344 | |||||
సిద్దిపేట | 33 | సిద్దిపేట | తన్నీరు హరీష్ రావు | బీఆర్ఎస్ | 1,05,514 | పూజల హరి కృష్ణ | కాంగ్రెస్ పార్టీ | 23,206 | 82,308 | ||||
మెదక్ | 34 | మెదక్ | మైనంపల్లి రోహిత్ | కాంగ్రెస్ పార్టీ | 87,126 | 46.63 | పద్మా దేవేందర్ రెడ్డి | బీఆర్ఎస్ | 76,969 | 41.19 | 10,157 | ||
సంగారెడ్డి | 35 | నారాయణఖేడ్ | పట్లోళ్ల సంజీవ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 91,373 | మహారెడ్డి భూపాల్ రెడ్డి | బీఆర్ఎస్ | 84,826 | 6,547 | ||||
36 | ఆందోల్(SC) | సి.దామోదర రాజనరసింహ | కాంగ్రెస్ పార్టీ | 1,14,147 | చంటి కరంతి కిరణ్ | బీఆర్ఎస్ | 85,954 | 28,193 | |||||
మెదక్ | 37 | నర్సాపూర్ | వాకిటి సునీత లక్ష్మా రెడ్డి | బీఆర్ఎస్ | 88,410 | ఆవుల రాజి రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 79,555 | 8,855 | ||||
సంగారెడ్డి | 38 | జహీరాబాద్(SC) | కె.మాణిక్‌రావు | బీఆర్ఎస్ | 97,205 | ఎ. చంద్రశేఖర్ రావు | కాంగ్రెస్ పార్టీ | 84,415 | 12,790 | ||||
39 | సంగారెడ్డి | చింతా ప్రభాకర్ | బీఆర్ఎస్ | 83,112 | జగ్గా రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 74,895 | 8,217 | |||||
40 | పటాన్చెరు | గూడెం మహిపాల్ రెడ్డి | బీఆర్ఎస్ | 1,05,387 | కాటా శ్రీనివాస్ గౌడ్ | కాంగ్రెస్ పార్టీ | 98,296 | 7,091 | |||||
సిద్దిపేట | 41 | దుబ్బాక | కొత్త ప్రభాకర్ రెడ్డి | బీఆర్ఎస్ | 97,879 | రఘునందన్ రావు | బీజేపీ | 44,366 | 53,513 | ||||
42 | గజ్వేల్ | కె చంద్రశేఖర రావు | బీఆర్ఎస్ | 1,11,684 | ఈటెల రాజేందర్ | బీజేపీ | 66,653 | 45,031 | |||||
మేడ్చల్-మల్కాజిగిరి | 43 | మేడ్చల్ | సి.హెచ్. మల్లారెడ్డి | బీఆర్ఎస్ | 1,86,017 | తోటకూర వజ్రేష్ యాదవ్ | కాంగ్రెస్ పార్టీ | 1,52,598 | 33,419 | ||||
44 | మల్కాజిగిరి | మర్రి రాజశేఖర్ రెడ్డి | బీఆర్ఎస్ | 1,25,049 | మైనంపల్లి హనుమంతరావు | కాంగ్రెస్ పార్టీ | 75,519 | 49,530 | |||||
45 | కుత్బుల్లాపూర్ | కె.పి. వివేకానంద గౌడ్ | బీఆర్ఎస్ | 187,999 | 46.80 | కూన శ్రీశైలం గౌడ్ | బీజేపీ | 102,423 | 25.50 | 85,576 | |||
46 | కూకట్‌పల్లి | మాధవరం కృష్ణారావు | బీఆర్ఎస్ | 1,35,636 | బండి రమేష్ | కాంగ్రెస్ పార్టీ | 65,248 | 70,387 | |||||
47 | ఉప్పల్ | బండారి లక్ష్మా రెడ్డి | బీఆర్ఎస్ | 132,927 | 48.33 | మందుముల పరమేశ్వర్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 83,897 | 30.51 | 49,030 | |||
రంగా రెడ్డి | 48 | ఇబ్రహీంపట్నం | మల్‌రెడ్డి రంగారెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 126,506 | 50.92 | మంచిరెడ్డి కిషన్ రెడ్డి | బీఆర్ఎస్ | 89,806 | 36.14 | 36,700 | ||
49 | ఎల్.బి. నగర్ | దేవిరెడ్డి సుధీర్ రెడ్డి | బీఆర్ఎస్ | 111,380 | 37.74 | సామ రంగ రెడ్డి | బీజేపీ | 89,075 | 30.18 | 22,305 | |||
50 | మహేశ్వరం | సబితా ఇంద్రారెడ్డి | బీఆర్ఎస్ | 125,578 | 40.99 | అందెల శ్రీరాములు యాదవ్ | బీజేపీ | 99,391 | 32.45 | 26,187 | |||
51 | రాజేంద్రనగర్ | టి.ప్రకాష్ గౌడ్ | బీఆర్ఎస్ | 121,734 | 37.09 | తోకల శ్రీనివాస్ రెడ్డి | బీజేపీ | 89,638 | 27.31 | 2,096 | |||
52 | శేరిలింగంపల్లి | అరికెపూడి గాంధీ | బీఆర్ఎస్ | 157,332 | 43.97 | జగదీశ్వర్ గౌడ్ | కాంగ్రెస్ పార్టీ | 110,780 | 30.96 | 46,552 | |||
53 | చేవెళ్ల (SC) | కాలే యాదయ్య | బీఆర్ఎస్ | 76,218 | 38.73 | బీమ్ భారత్ పమేనా | కాంగ్రెస్ పార్టీ | 75,950 | 38.59 | 268 | |||
వికారాబాద్ | 54 | పరిగి | టి. రాంమోహన్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 98,536 | 48.93 | కె.మహేష్ రెడ్డి | బీఆర్ఎస్ | 74,523 | 37.01 | 24,013 | ||
55 | వికారాబాద్ (SC) | గడ్డం ప్రసాద్ కుమార్ | కాంగ్రెస్ పార్టీ | 86,885 | 49.85 | డా.మెతుకు ఆనంద్ | బీఆర్ఎస్ | 73,992 | 42.46 | 12,893 | |||
56 | తాండూరు | బి.మనోహర్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 84,662 | 48.32 | పైలట్ రోహిత్ రెడ్డి | బీఆర్ఎస్ | 78,079 | 44.56 | 6,583 | |||
హైదరాబాద్ | 57 | ముషీరాబాద్ | ముఠా గోపాల్ | బీఆర్ఎస్ | 75,207 | 49.07 | అంజన్ కుమార్ యాదవ్ | కాంగ్రెస్ పార్టీ | 37,410 | 24.41 | 37,797 | ||
58 | మలక్ పేట | అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా | ఎంఐఎం | 55,805 | 42.27 | షేక్ అక్బర్ | కాంగ్రెస్ పార్టీ | 29,699 | 22.50 | 26,106 | |||
59 | అంబర్‌పేట | కాలేరు వెంకటేష్ | బీఆర్ఎస్ | 74,416 | 50.8 | చెనబోయన్న కృష్ణ యాదవ్ | బీజేపీ | 49,879 | 34.05 | 24,537 | |||
60 | ఖైరతాబాద్ | దానం నాగేందర్ | బీఆర్ఎస్ | 67,368 | 43.48 | పి.విజయ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 45,358 | 29.28 | 22,010 | |||
61 | జూబ్లీ హిల్స్ | మాగంటి గోపీనాథ్ | బీఆర్ఎస్ | 80,549 | 43.94 | మహ్మద్ అజారుద్దీన్ | కాంగ్రెస్ పార్టీ | 64,212 | 35.03 | 16,337 | |||
62 | సనత్‌నగర్ | తలసాని శ్రీనివాస్ యాదవ్ | బీఆర్ఎస్ | 72,557 | 56.57 | మర్రి శశిధర్ రెడ్డి | బీజేపీ | 30,730 | 23.96 | 41,827 | |||
63 | నాంపల్లి | మహమ్మద్ మాజిద్ హుస్సేన్ | ఎంఐఎం | 62,185 | 40.83 | మహ్మద్ ఫిరోజ్ ఖాన్ | కాంగ్రెస్ పార్టీ | 60,148 | 39.49 | 2,037 | |||
64 | కార్వాన్ | కౌసర్ మొయిజుద్దిన్ | ఎంఐఎం | 83,388 | 47.42 | అమర్ సింగ్ | బీజేపీ | 41,402 | 23.55 | 41,986 | |||
65 | గోషామహల్ | టి. రాజాసింగ్ | బీజేపీ | 80,182 | 54.08 | నంద్ కిషోర్ వ్యాస్ | బీఆర్ఎస్ | 58,725 | 39.61 | 21,457 | |||
66 | చార్మినార్ | మీర్ జులిఫికర్ అలీ | ఎంఐఎం | 49,103 | 50.05 | మేఘ రాణి అగర్వాల్ | బీజేపీ | 26,250 | 26.76 | 22,853 | |||
67 | చాంద్రాయణగుట్ట | అక్బరుద్దీన్ ఒవైసీ | ఎంఐఎం | 99,776 | 64.89 | ముప్పి సీతారాం రెడ్డి | బీఆర్ఎస్ | 18,116 | 11.78 | 81,660 | |||
68 | యాకుత్‌పురా | జాఫర్ హుస్సేన్ | ఎంఐఎం | 46,153 | 32.86 | అమ్జెద్ ఉల్లా ఖాన్ | మజ్లిస్ బచావో తహ్రీక్ | 45,275 | 32.24 | 878 | |||
69 | బహదూర్‌పురా | మహ్మద్ ముబీన్ | ఎంఐఎం | 89,451 | 62.24 | మీర్ ఇనాయత్ అలీ బక్రి | బీఆర్ఎస్ | 22,426 | 15.60 | 67,025 | |||
70 | సికింద్రాబాద్ | టి పద్మారావు గౌడ్ | బీఆర్ఎస్ | 78,223 | 55.42 | ఆడమ్ సంతోష్ కుమార్ | కాంగ్రెస్ పార్టీ | 32,983 | 23.37 | 45,240 | |||
71 | సికింద్రాబాద్ కాంట్ (SC) | జి. లాస్య నందిత | బీఆర్ఎస్ | 59,057 | 47.43 | శ్రీ గణేష్ నారాయణ్ | బీజేపీ | 41,888 | 33.64 | 17,169 | |||
వికారాబాద్ | 72 | కొడంగల్ | అనుముల రేవంత్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 107,429 | 55.05 | పట్నం నరేందర్ రెడ్డి | బీఆర్ఎస్ | 74,897 | 38.38 | 32,532 | ||
నారాయణపేట | 73 | నారాయణపేట | చిట్టెం పరిణికా రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 84,708 | 46.31 | ఎస్.రాజేందర్ రెడ్డి | బీఆర్ఎస్ | 76,757 | 41.97 | 7,951 | ||
మహబూబ్ నగర్ | 74 | మహబూబ్ నగర్ | యెన్నం శ్రీనివాస్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 87,227 | 48.04 | వి.శ్రీనివాస్ గౌడ్ | బీఆర్ఎస్ | 64, 489 | 37.72 | 18,738 | ||
75 | జడ్చర్ల | జనంపల్లి అనిరుధ్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 90,865 | 50.3 | సి. లక్ష్మా రెడ్డి | బీఆర్ఎస్ | 75,694 | 41.9 | 15,171 | |||
76 | దేవరకద్ర | గవినోళ్ల మధుసూదన్ రెడ్డి (జిఎంఆర్) | కాంగ్రెస్ పార్టీ | 88,551 | 45.31 | ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి | బీఆర్ఎస్ | 87,159 | 44.60 | 1,392 | |||
నారాయణపేట | 77 | మక్తల్ | వాకిటి శ్రీహరి | కాంగ్రెస్ పార్టీ | 74,917 | 39.88 | చిట్టెం రాంమోహన్ రెడ్డి | బీఆర్ఎస్ | 57,392 | 30.55 | 17,525 | ||
వనపర్తి | 78 | వనపర్తి | తుడి మేఘా రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 107,115 | 50.25 | సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి | బీఆర్ఎస్ | 81,795 | 38.37 | 25,320 | ||
జోగులాంబ గద్వాల్ | 79 | గద్వాల్ | బండ్ల కృష్ణమోహన్ రెడ్డి | బీఆర్ఎస్ | 94,097 | 43.79 | సరితా తిరుపతయ్య | కాంగ్రెస్ పార్టీ | 87,061 | 40.52 | 7,036 | ||
80 | అలంపూర్(SC) | విజయుడు | బీఆర్ఎస్ | 104,060 | 52.88 | SA సంపత్ కుమార్ | కాంగ్రెస్ పార్టీ | 73,487 | 37.34 | 30,573 | |||
నాగర్‌కర్నూల్ | 81 | నాగర్‌కర్నూల్ | డా. కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 87,161 | 47.21 | మర్రి జనార్దన్ రెడ్డి | బీఆర్ఎస్ | 81,913 | 44.37 | 5,248 | ||
82 | అచ్చంపేట(SC) | చిక్కుడు వంశీ కృష్ణ | కాంగ్రెస్ పార్టీ | 115,337 | 58.96 | గువ్వల బాలరాజు | బీఆర్ఎస్ | 66,011 | 33.74 | 49,326 | |||
రంగా రెడ్డి | 83 | కల్వకుర్తి | కసిరెడ్డి నారాయణరెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 75,858 | 37.41 | తల్లోజు ఆచారి | బీజేపీ | 70,448 | 34.75 | 5,410 | ||
84 | షాద్‌నగర్ | వీర్లపల్లి శంకర్ | కాంగ్రెస్ పార్టీ | 77,817 | 39.79 | అంజయ్య యాదవ్ | బీఆర్ఎస్ | 70,689 | 36.15 | 7,128 | |||
నాగర్కునూల్ | 85 | కొల్లాపూర్ | జూపల్లి కృష్ణారావు | కాంగ్రెస్ పార్టీ | 93,609 | 48.7 | బీరం హర్షవర్ధన్ రెడ్డి | బీఆర్ఎస్ | 63,678 | 33.13 | 29,931 | ||
నల్గొండ | 86 | దేవరకొండ(ఎస్టీ) | నేనావత్ బాలు నాయక్ | కాంగ్రెస్ పార్టీ | 111,344 | 52.06 | రవీంద్ర కుమార్ రమావత్ | బీఆర్ఎస్ | 81,323 | 38.02 | 30,021 | ||
87 | నాగార్జున సాగర్ | కుందూరు జయవీర్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 119,831 | 59.3 | నోముల భగత్ కుమార్ | బీఆర్ఎస్ | 63,9823 | 31.66 | 44,849 | |||
88 | మిర్యాలగూడ | బత్తుల లక్ష్మారెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 114,462 | 59.08 | నల్లమోతు భాస్కర్ రావు | బీఆర్ఎస్ | 65,680 | 33.90 | 48,782 | |||
సూర్యాపేట | 89 | హుజూర్‌నగర్ | నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 116,707 | 54.21 | శానంపూడి సైది రెడ్డి | బీఆర్ఎస్ | 71,819 | 33.36 | 44,888 | ||
90 | కోదాద్ | నలమాడ పద్మావతి రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 1,25,783 | 60.19 | బొల్లం మల్లయ్య యాదవ్ | బీఆర్ఎస్ | 67,611 | 32.35 | 58,172 | |||
91 | సూర్యాపేట | గుంటకండ్ల జగదీష్ రెడ్డి | బీఆర్ఎస్ | 75,143 | 36.36 | దామోదర్ రెడ్డి రాంరెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 70,537 | 34.13 | 4,606 | |||
నల్గొండ | 92 | నల్గొండ | కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 107,405 | 52.64 | కంచర్ల. భూపాల్ రెడ్డి | బీఆర్ఎస్ | 53,073 | 26.01 | 54,332 | ||
93 | మునుగోడు | కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 119,624 | 51.21 | కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి | బీఆర్ఎస్ | 79,034 | 33.83 | 40,590 | |||
యాదాద్రి భువనగిరి | 94 | భోంగీర్ | కుంభం అనిల్ కుమార్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 102,742 | 52.4 | పైళ్ల శేఖర్ రెడ్డి | బీఆర్ఎస్ | 76,541 | 39.04 | 26,201 | ||
నల్గొండ | 95 | నక్రేకల్ (SC) | వేముల వీరేశం | కాంగ్రెస్ పార్టీ | 133,540 | 60.97 | చిరుమర్తి లింగయ్య | బీఆర్ఎస్ | 64,701 | 29.54 | 68,839 | ||
సూర్యాపేట | 96 | తుంగతుర్తి (SC) | మందుల సామేల్ | కాంగ్రెస్ పార్టీ | 129,535 | 57.53 | గాదరి కిషోర్ | బీఆర్ఎస్ | 78,441 | 34.84 | 51,094 | ||
యాదాద్రి భువనగిరి | 97 | అలైర్ | బీర్ల ఐలయ్య | కాంగ్రెస్ పార్టీ | 122,140 | 57.41 | గొంగిడి సునీత | బీఆర్ఎస్ | 72,504 | 34.08 | 49,636 | ||
జాంగోవన్ | 98 | జనగాం | పల్లా రాజేశ్వర్ రెడ్డి | బీఆర్ఎస్ | 98,975 | 48.61 | కొమ్మూరి ప్రతాప్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 83,192 | 40.86 | 15,783 | ||
99 | ఘన్‌పూర్(స్టేషన్)(SC) | కడియం శ్రీహరి | బీఆర్ఎస్ | 101,696 | 47.13 | సింగపురం ఇందిర | కాంగ్రెస్ పార్టీ | 93,917 | 43.53 | 7,779 | |||
100 | పాలకుర్తి | మామిడాల యశస్విని రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 126,848 | 57.62 | ఎర్రబెల్లి దయాకర్ రావు | బీఆర్ఎస్ | 79,214 | 35.98 | 47,634 | |||
మహబూబాబాద్ | 101 | డోర్నకల్(ఎస్టీ) | జాటోత్ రామ్ చందర్ నాయక్ | కాంగ్రెస్ పార్టీ | 1,15,587 | 60.01 | ధర్మోత్ రెడ్యా నాయక్ | బీఆర్ఎస్ | 62,456 | 32.42 | 53,131 | ||
102 | మహబూబాబాద్(ఎస్టీ) | డా. మురళీ నాయక్ భూక్య | కాంగ్రెస్ పార్టీ | 1,16,644 | 55.46 | బానోత్ శంకర్ నాయక్ | బీఆర్ఎస్ | 66,473 | 31.6 | 50,171 | |||
వరంగల్ | 103 | నర్సంపేట | దొంతి మాధవ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 1,04,185 | 50.73 | పెద్ది సుదర్శన్ రెడ్డి | బీఆర్ఎస్ | 85,296 | 41.53 | 18,889 | ||
104 | పార్కల్ | రేవూరి ప్రకాష్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 72,573 | 38.46 | చల్లా. ధర్మా రెడ్డి. | బీఆర్ఎస్ | 64,632 | 34.25 | 7,941 | |||
హన్మకొండ | 105 | వరంగల్ వెస్ట్ | నాయిని రాజేందర్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 72,649 | 43.50 | దాస్యం వినయ్ భాస్కర్ | బీఆర్ఎస్ | 57,318 | 34.32 | 15,331 | ||
106 | వరంగల్ తూర్పు | కొండా సురేఖ | కాంగ్రెస్ పార్టీ | 67,757 | 39.47 | ఎర్రబెల్లి ప్రదీప్ కుమార్ రావు | బీజేపీ | 52,105 | 30.35 | 15,652 | |||
107 | వర్ధన్నపేట (SC) | కే.ఆర్. నాగరాజు | కాంగ్రెస్ పార్టీ | 106,696 | 48.77 | అరూరి రమేష్ | బీఆర్ఎస్ | 87,238 | 39.88 | 19,458 | |||
జయశంకర్ భూపాలపల్లె | 108 | భూపాలపల్లె | గండ్ర సత్యనారాయణరావు | కాంగ్రెస్ పార్టీ | 123,116 | 54.55 | గండ్ర వెంకట రమణా రెడ్డి | బీఆర్ఎస్ | 70,417 | 31.2 | 52,699 | ||
ములుగు | 109 | ములుగు(ఎస్.టి) | సీతక్క | కాంగ్రెస్ పార్టీ | 1,02,267 | 54.52 | బడే నాగజ్యోతి | బీఆర్ఎస్ | 68,567 | 36.55 | 33,700 | ||
భద్రాద్రి కొత్తగూడెం | 110 | పినపాక(ఎస్టీ) | పాయం వెంకటేశ్వర్లు | కాంగ్రెస్ పార్టీ | 90,510 | 56.61 | కాంతారావు రేగా | బీఆర్ఎస్ | 56,004 | 35.03 | 34,506 | ||
111 | యెల్లందు (ఎస్.టి) | కోరం కనకయ్య | కాంగ్రెస్ పార్టీ | 109,171 | 61.22 | బానోత్ హరి ప్రియ | బీఆర్ఎస్ | 51,862 | 29.08 | 57,309 | |||
ఖమ్మం | 112 | ఖమ్మం | తుమ్మల నాగేశ్వరరావు | కాంగ్రెస్ పార్టీ | 136,016 | 57.58గా ఉంది | పువ్వాడ అజయ్ కుమార్ | బీఆర్ఎస్ | 86,635 | 36.67 | 49,381 | ||
113 | పాలేరు | పొంగులేటి శ్రీనివాస రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 127,820 | 58.94 | కందాల ఉపేందర్ రెడ్డి | బీఆర్ఎస్ | 71,170 | 32.82 | 56,650 | |||
114 | మధిర (SC) | మల్లు భట్టి విక్రమార్క | కాంగ్రెస్ పార్టీ | 108,970 | 55.49 | లింగాల కమల్ రాజు | బీఆర్ఎస్ | 73,518 | 37.44 | 35,452 | |||
115 | వైరా (ఎస్.టి) | రాందాస్ మాలోత్ | కాంగ్రెస్ పార్టీ | 93,913 | 55.44 | బానోత్ మదన్‌లాల్ | బీఆర్ఎస్ | 60,868 | 35.93 | 33,045 | |||
116 | సత్తుపల్లి (SC) | మట్టా రాగమయి | కాంగ్రెస్ పార్టీ | 1,11,245 | 51.66 | సండ్ర వెంకట వీరయ్య | బీఆర్ఎస్ | 91,805 | 42.63 | 19,440 | |||
భద్రాద్రి కొత్తగూడెం | 117 | కొత్తగూడెం | కూనంనేని సాంబశివరావు | సిపిఐ | 80,336 | 42.75 | జలగం వెంకట్ రావు | AIFB | 53,789 | 28.62 | 26,547 | ||
118 | అశ్వారావుపేట (ఎస్టీ) | జారే ఆదినారాయణ | కాంగ్రెస్ పార్టీ | 74,993 | 55.05 | మెచ్చా నాగేశ్వరరావు | బీఆర్ఎస్ | 46,088 | 33.83 | 28,905 | |||
119 | భద్రాచలం(ఎస్టీ) | తెల్లం వెంకటరావు | బీఆర్ఎస్ | 53,252 | 45.08 | పొడెం వీరయ్య | కాంగ్రెస్ పార్టీ | 47,533 | 40.24 | 5,719 |
పార్టీ | మొత్తం ఓట్లు | శాతం |
---|---|---|
బీఆర్‌ఎస్ | 87,51,391 | 37.35 |
కాంగ్రెస్ | 92,33,784 | 39.40 |
బీజేపీ | 32,56,130 | 13.89 |
ఎంఐఎం | 5,61,091 | 2.22 |
తేడా | 2.04 |
పార్టీల వారీగా గెలిచిన సభ్యులు & ఓట్ల శాతం
[మార్చు]పార్టీ/కూటమి | జనాదరణ పొందిన ఓటు | సీట్లు | |||||||
---|---|---|---|---|---|---|---|---|---|
ఓట్లు | % | ± pp | పోటీ చేశారు | గెలిచిన సీట్లు | +/- | ||||
కాంగ్రెస్+ | భారత జాతీయ కాంగ్రెస్ | 9,235,792 | 39.40 | 11.00 | 118 | 64 | 45 | ||
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | 80,336 | 0.34 | 0.07 | 1 | 1 | 1 | |||
మొత్తం | 9,316,128 | 39.74 | 10.93 | 119 | 65 | 46 | |||
భారత్ రాష్ట్ర సమితి | 8,753,924 | 37.35 | 9.55 | 119 | 39 | 49 | |||
ఎన్డీయే | భారతీయ జనతా పార్టీ | 3,257,511 | 13.90 | 6.92 | 111 | 8 | 7 | ||
జనసేన పార్టీ | 59,005 | 0.25 | 0.25 | 8 | – | ||||
మొత్తం | 3,316,516 | 14.15 | 7.17 | 119 | 8 | 7 | |||
ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ | 519,379 | 2.22 | 0.48 | 9 | 7[93] | ||||
ఇతర పార్టీలు | – | 3 | |||||||
స్వతంత్రులు | – | 1 | |||||||
నోటా | 171,940 | 0.73 | 0.36 | ||||||
మొత్తం | 100.00 | - | 119 |
తెలంగాణ విభజన తరువాత జాబితాలు
[మార్చు]- తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)
- తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)
- తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2023)
మూలాలు
[మార్చు]- ↑ "CEO rules out bogus voting, final polling pegged at 71.34%". The Hindu (in Indian English). 2023-12-01. ISSN 0971-751X. Retrieved 2023-12-01.
- ↑ "Telangana records 71.34 per cent voter turnout". The Week (in ఇంగ్లీష్). Retrieved 2023-12-01.
- ↑ Roushan Ali (Mar 21, 2021). "Telangana: Defeat a blow to BJP's plans for 2023 | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-03-16.
- ↑ "BJP's eyes set on Telangana Assembly Elections 2023". Free Press Journal (in ఇంగ్లీష్). Retrieved 2023-03-16.
- ↑ Eenadu (4 December 2023). "తెలంగాణలో ఎన్నికల కోడ్ ఎత్తివేత". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
- ↑ Andhrajyothy (4 December 2023). "TS Elections Winners: విజేతల వివరాలు ఇలా." Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
- ↑ "Terms of the Houses" (in Indian English). Election Commission of India. Retrieved 2023-03-16.
- ↑ "K Chandrashekar Rao takes oath as Telangana Chief Minister for 2nd time". Deccan Chronicle (in ఇంగ్లీష్). 2018-12-13. Retrieved 2023-03-16.
- ↑ "CEC: తెలంగాణలో 22 లక్షలకుపైగా ఓట్ల తొలగింపు: సీఈసీ". EENADU. 2023-10-05. Archived from the original on 2023-10-05. Retrieved 2023-10-09.
- ↑ Desk, HT Telugu (2023-10-03). "CEC Tour In TS: తెలంగాణలో మూడు రోజుల పాటు కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల పర్యటన". Hindustantimes Telugu. Archived from the original on 2023-10-09. Retrieved 2023-10-09.
- ↑ "తెలంగాణలో తొలిసారిగా 80 ఏళ్లు దాటిన వారు ఇంటి నుంచే ఓటింగ్ - కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్". Prabha News. 2023-10-05. Archived from the original on 2023-10-09. Retrieved 2023-10-09.
- ↑ "తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా విడుదల". Sakshi. 2023-10-04. Archived from the original on 2023-10-09. Retrieved 2023-10-09.
- ↑ Chary, Maheshwaram Mahendra (2023-10-04). "Telangana Voter List : తెలంగాణ తుది ఓటర్ల జాబితా విడుదల - మొత్తం లెక్క ఇదే". Hindustantimes Telugu. Archived from the original on 2023-10-09. Retrieved 2023-10-09.
- ↑ Namaste Telangana (12 November 2023). "తెలంగాణ ఓటర్లు 3.26 కోట్లు.. పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ". Archived from the original on 12 November 2023. Retrieved 12 November 2023.
- ↑ Eenadu (12 November 2023). "నగరంపై కోటి ఆశలు". Archived from the original on 12 November 2023. Retrieved 12 November 2023.
- ↑ Andhrajyothy (15 November 2023). "తెలంగాణలో ముగిసిన నామినేషన్ల గడువు.. రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నారంటే..?". Archived from the original on 17 November 2023. Retrieved 17 November 2023.
- ↑ Andhrajyothy (10 November 2023). "రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల్లో పోటీ పడుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థుల జాబితే ఇదే." Archived from the original on 10 November 2023. Retrieved 10 November 2023.
- ↑ The Hindu (16 November 2023). "2,290 candidates in fray, 608 withdraw nominations" (in Indian English). Archived from the original on 30 November 2023. Retrieved 30 November 2023.
- ↑ "Application of Model Code of Conduct – General Elections to State Legislative Assemblies of Chhattisgarh, Madhya Pradesh, Mizoram, Rajasthan & Telangana, 2023 and Bye-election in 43-Tapi (ఎస్.టి) Assembly Constituency of Nagaland – reg".
- ↑ Andhrajyothy (9 October 2023). "తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడంటే..?". Archived from the original on 9 October 2023. Retrieved 9 October 2023.
- ↑ ABP (30 October 2023). "ఆ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 వరకే పోలింగ్ - ఈసీ కీలక ప్రకటన". Archived from the original on 31 October 2023. Retrieved 31 October 2023.
- ↑ Sakshi (1 December 2023). "తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల 'పోలింగ్ 70.66 శాతం'!". Archived from the original on 1 December 2023. Retrieved 1 December 2023.
{{cite news}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "BRS MLA Candidates List 2023: రెండు చోట్ల నుంచి సీఎం కేసీఆర్ పోటీ.. భారాస అభ్యర్థుల తొలి జాబితా విడుదల". EENADU. Archived from the original on 2023-08-21. Retrieved 2023-08-21.
- ↑ ABN (2023-08-21). "BRS First List Live Updates : 115 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన.. రెండు చోట్ల నుంచి కేసీఆర్ పోటీ". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-08-21. Retrieved 2023-08-21.
- ↑ Namaste Telangana (8 November 2023). "పెండింగ్ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన బీఆర్‌ఎస్". Archived from the original on 8 November 2023. Retrieved 8 November 2023.
- ↑ TV9 Telugu (15 October 2023). "తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. పోటీలో నిలిచేది వీరే." Archived from the original on 16 October 2023. Retrieved 16 October 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (15 October 2023). "తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల". Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.
- ↑ Sakshi (15 October 2023). "కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. లిస్ట్ ఇదే." Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.
- ↑ Eenadu (27 October 2023). "తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల". Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.
- ↑ Sakshi (27 October 2023). "కాంగ్రెస్ రెండో జాబితా విడుదల". Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.
- ↑ Eenadu (6 November 2023). "కామారెడ్డి నుంచి రేవంత్.. కాంగ్రెస్ మూడో జాబితా విడుదల". Archived from the original on 6 November 2023. Retrieved 6 November 2023.
- ↑ A. B. P. Desam (9 November 2023). "పెండింగ్ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు - చివరి విడత జాబితా విడుదల". Archived from the original on 9 November 2023. Retrieved 9 November 2023.
- ↑ Andhrajyothy (9 November 2023). "కాంగ్రెస్ అభ్యర్థుల చివరి జాబితా విడుదల." Archived from the original on 9 November 2023. Retrieved 9 November 2023.
- ↑ Hindustantimes Telugu (3 October 2023). "20 మందితో బీఎస్పీ తొలి జాబితా, సిర్పూరు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ". Archived from the original on 21 October 2023. Retrieved 21 October 2023.
- ↑ Eenadu (3 October 2023). "బీఎస్పీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల". Archived from the original on 21 October 2023. Retrieved 21 October 2023.
- ↑ "Assembly Elections 2023: 43 మంది అభ్యర్థులతో బీఎస్పీ రెండో జాబితా విడుదల". 10TV Telugu (in Telugu). 30 October 2023. Archived from the original on 30 October 2023. Retrieved 30 October 2023.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Mana Telangana (4 November 2023). "25 మందితో బిఎస్పీ మూడో జాబితా విడుదల". Archived from the original on 5 November 2023. Retrieved 5 November 2023.
- ↑ Eenadu (22 October 2023). "తెలంగాణ భాజపా తొలి జాబితా విడుదల". Archived from the original on 22 October 2023. Retrieved 22 October 2023.
- ↑ Andhrajyothy (22 October 2023). "బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితా వచ్చేసింది.. బండి సంజయ్ పోటీ ఎక్కడి నుంచంటే." Archived from the original on 22 October 2023. Retrieved 22 October 2023.
- ↑ Andhrajyothy (27 October 2023). "ఒకే ఒక్క పేరుతో బీజేపీ రెండో జాబితా". Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.
- ↑ Sakshi (2 November 2023). "35 మంది అభ్యర్థులతో బీజేపీ మూడో జాబితా విడుదల". Archived from the original on 2 November 2023. Retrieved 2 November 2023.
- ↑ Eenadu (7 November 2023). "BJP: తెలంగాణ ఎన్నికలు.. 12 మందితో భాజపా నాలుగో జాబితా". Archived from the original on 7 November 2023. Retrieved 7 November 2023.
- ↑ Andhrajyothy (9 November 2023). "తెలంగాణ బీజేపీ అభ్యర్థుల ఐదో జాబితా విడుదల". Archived from the original on 9 November 2023. Retrieved 9 November 2023.
- ↑ 44.0 44.1 Eenadu (10 November 2023). "14 మందితో భాజపా తుది జాబితా.. రెండు స్థానాల్లో అభ్యర్థుల మార్పు". Archived from the original on 10 November 2023. Retrieved 10 November 2023.
- ↑ Prabha News (3 November 2023). "9 స్థానాల్లో ఎంఐఎం పోటీ.. ఆరుగురు అభ్యర్థులను ప్రకటించిన ఒవైసీ". Archived from the original on 3 November 2023. Retrieved 3 November 2023.
- ↑ Eenadu (4 November 2023). "మజ్లిస్ అభ్యర్థులు వీరే". Archived from the original on 4 November 2023. Retrieved 4 November 2023.
- ↑ Andhrajyothy (7 November 2023). "జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ ఎంఐఎం అభ్యర్థులు ఖరారు". Archived from the original on 7 November 2023. Retrieved 7 November 2023.
- ↑ Eenadu (7 November 2023). "ఎంఐఎం రాజేంద్రనగర్ అభ్యర్థిగా బి.రవియాదవ్". Archived from the original on 7 November 2023. Retrieved 7 November 2023.
- ↑ Eenadu (7 November 2023). "జుబ్లీహిల్స్ ఎంఐఎం అభ్యర్థిగా రాషెద్ ఫరాజుద్దీన్". Archived from the original on 7 November 2023. Retrieved 7 November 2023.
- ↑ Eenadu (5 November 2023). "సీపీఎం అభ్యర్థుల తొలి జాబితా విడుదల". Archived from the original on 5 November 2023. Retrieved 5 November 2023.
- ↑ V6 Velugu (5 November 2023). "14 మందితో సీపీఎం ఫస్ట్ లిస్ట్..పాలేరు నుంచి తమ్మినేని పోటీ." Archived from the original on 5 November 2023. Retrieved 5 November 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (6 November 2023). "అసెంబ్లీ ఎన్నికలు.. సీపీఎం రెండో జాబితా విడుదల". Archived from the original on 6 November 2023. Retrieved 6 November 2023.
- ↑ Eenadu (21 October 2023). "సిర్పూర్ బరిలో ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్". Archived from the original on 21 October 2023. Retrieved 21 October 2023.
- ↑ Eenadu (3 November 2023). "రఘునాథ్‌కే భాజపా అభ్యర్థిత్వం." Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.
- ↑ Eenadu (3 November 2023). "ఆసిఫాబాద్ నియోజకవర్గ భాజపా అభ్యర్థి ఆత్మారాం నాయక్". Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.
- ↑ 56.0 56.1 56.2 Eenadu (3 November 2023). "మరో ముగ్గురు". Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.
- ↑ 57.0 57.1 57.2 57.3 57.4 57.5 Eenadu (16 December 2023). "కీలక నేతలకు ప్రాధాన్యం సామాజిక సమీకరణం". Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.
- ↑ Eenadu (31 October 2023). "బీఎస్పీ అభ్యర్థులుగా మరో ఆరుగురు ఖరారు". Archived from the original on 31 October 2023. Retrieved 31 October 2023.
- ↑ Eenadu (3 November 2023). "ఒక్కరే ఖరారు". Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.
- ↑ Eenadu (11 November 2023). "విద్యార్థి నాయకుడి నుంచి." Archived from the original on 14 January 2024. Retrieved 14 January 2024.
- ↑ 61.0 61.1 Sakshi (10 November 2023). "తుల ఉమకు బీజేపీ షాక్.. వికాస్ రావుకే బీ-ఫామ్". Archived from the original on 10 November 2023. Retrieved 10 November 2023.
- ↑ 62.0 62.1 Eenadu (8 November 2023). "వీడిన ఉత్కంఠ". Archived from the original on 16 January 2024. Retrieved 16 January 2024.
- ↑ Eenadu (28 October 2023). "కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్". Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.
- ↑ Eenadu (3 November 2023). "ఉత్కంఠకు తెర". EENADU. Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.
- ↑ 65.0 65.1 65.2 Eenadu (3 November 2023). "మూడో జాబితాలో ముగ్గురు". Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.
- ↑ Eenadu (28 October 2023). "హస్తం చూపు రాజిరెడ్డి వైపే." EENADU. Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.
- ↑ Eenadu (23 October 2023). "నర్సాపూర్ ఖరారు.. మెదక్ తకరారు". Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.
- ↑ 68.0 68.1 Eenadu (10 November 2023). "నాంపల్లి భాజపా అభ్యర్థిగా రాహుల్‌చంద్ర". Archived from the original on 10 November 2023. Retrieved 10 November 2023.
- ↑ Andhrajyothy (6 November 2023). "బీజేపీ అభ్యర్థి షాకింగ్ నిర్ణయం". Archived from the original on 7 November 2023. Retrieved 7 November 2023.
- ↑ Eenadu (21 November 2023). "నాన్న బాట.. గెలుపు వేట". Archived from the original on 21 November 2023. Retrieved 21 November 2023.
- ↑ Eenadu (31 October 2023). "పరిగి, కొడంగల్ బీఎస్పీ అభ్యర్థులు వీరే." Archived from the original on 31 October 2023. Retrieved 31 October 2023.
- ↑ 72.0 72.1 72.2 Eenadu (11 November 2023). "ఆ ముగ్గురూ ఖరారు." Archived from the original on 11 November 2023. Retrieved 11 November 2023.
- ↑ Eenadu (7 November 2023). "చిన్నారెడ్డి కాదు.. మేఘారెడ్డి". Archived from the original on 7 November 2023. Retrieved 7 November 2023.
- ↑ Sakshi (8 November 2023). "అలంపూర్ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా విజయుడు". Archived from the original on 8 November 2023. Retrieved 8 November 2023.
- ↑ 75.0 75.1 75.2 75.3 Eenadu (3 November 2023). "బరిలో.. మరో నలుగురు". Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.
- ↑ 76.0 76.1 76.2 76.3 Eenadu (23 October 2023). "భాజపా అభ్యర్థుల బయోడేటా". Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.
- ↑ 77.0 77.1 77.2 Sakshi (8 November 2023). "బీజేపీ అభ్యర్థుల ప్రొఫైల్". Archived from the original on 10 November 2023. Retrieved 10 November 2023.
- ↑ Eenadu (23 October 2023). "ఏబీవీపీ నుంచి ప్రస్థానం.. దశమంతరెడ్డి". Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.
- ↑ Eenadu (7 November 2023). "డోర్నకల్ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు". Archived from the original on 7 November 2023. Retrieved 7 November 2023.
- ↑ Eenadu (11 November 2023). "నర్సంపేట భాజపా అభ్యర్థిగా పుల్లారావు". Archived from the original on 14 January 2024. Retrieved 14 January 2024.
- ↑ Eenadu (16 October 2023). "BRS Manifesto: పేదలకు 'కేసీఆర్ బీమా'.. ఆసరా పింఛన్లు ₹5వేలకు పెంపు.. ₹400లకే గ్యాస్ సిలిండర్". Archived from the original on 16 October 2023. Retrieved 16 October 2023.
- ↑ Sakshi (15 October 2023). "బీఆర్‌ఎస్ మేనిఫెస్టో.. కేసీఆర్ హామీలివే." Archived from the original on 16 October 2023. Retrieved 16 October 2023.
- ↑ Andhrajyothy (17 September 2023). "తెలంగాణ మహిళలకు తియ్యటి శుభవార్త చెప్పిన సోనియా". Archived from the original on 16 October 2023. Retrieved 16 October 2023.
- ↑ A. B. P. Desam (17 September 2023). "కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలు, పూర్తి వివరాలిలా". Archived from the original on 16 October 2023. Retrieved 16 October 2023.
- ↑ Andhrajyothy (17 November 2023). "తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. డేట్‌తో సహా జాబ్ క్యాలెండర్". Archived from the original on 17 November 2023. Retrieved 17 November 2023.
- ↑ Sakshi (19 November 2023). "ధరణి బదులు 'మీ భూమి' అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ హామీ". Archived from the original on 19 November 2023. Retrieved 19 November 2023.
- ↑ Sakshi (18 November 2023). "తెలంగాణ ఎన్నికలు: బీజేపీ మేనిఫెస్టో విడుదల". Archived from the original on 19 November 2023. Retrieved 19 November 2023.
- ↑ Sakshi (18 October 2023). "బీఎస్పీ బహుజన భరోసా!". Archived from the original on 21 October 2023. Retrieved 21 October 2023.
- ↑ V6 Velugu (17 October 2023). "కాన్షి యువ సర్కార్..బీఎస్పీ మేనిఫెస్టో అంశాలివే". Archived from the original on 21 October 2023. Retrieved 21 October 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ 10TV Telugu (4 December 2023). "119 అసెంబ్లీ నియోజకవర్గాల విజేతలు ఎవరో తెలుసుకోండి" (in telugu). Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ Namaste Telangana (4 December 2023). "2% ఓట్ల తేడాతో 25 సీట్లు గల్లంతు.. బీఆర్‌ఎస్ కంటే కాంగ్రెస్‌కు ఎన్ని ఎక్కువ ఓట్లు వచ్చాయంటే." Archived from the original on 12 December 2023. Retrieved 12 December 2023.
- ↑ The Hindu (3 December 2023). "AIMIM clings on to its seven Assembly seats" (in Indian English). Archived from the original on 18 January 2024. Retrieved 18 January 2024.