6వ లోక్‌సభ సభ్యులు

వికీపీడియా నుండి
(6వ లోకసభ సభ్యులు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఆంధ్ర ప్రదేశ్ నుండి ఎన్నికైన 6వ లోకసభ సభ్యులు.

సంఖ్య నియోజకవర్గం లోక్‌సభ సభ్యుడు పార్టీ చిత్రం
1 ఆదిలాబాదు గడ్డం నర్సింహారెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
2 అమలాపురం-ఎస్.సి కుసుమ కృష్ణమూర్తి భారత జాతీయ కాంగ్రెస్
3 అనకాపల్లి ఎస్.ఆర్.ఏ.ఎస్.అప్పలనాయుడు భారత జాతీయ కాంగ్రెస్ దస్త్రం:SRAS Appalanaidu.gif
4 అనంతపురం దారుర్ పుల్లయ్య భారత జాతీయ కాంగ్రెస్
5 బాపట్ల పి.అంకినీడు ప్రసాదరావు భారత జాతీయ కాంగ్రెస్
6 భద్రాచలం -ఎస్.టి బి.రాధాబాయి ఆనందరావు భారత జాతీయ కాంగ్రెస్
7 బొబ్బిలి పూసపాటి విజయరామ గజపతి రాజు భారత జాతీయ కాంగ్రెస్
8 చిత్తూరు పి. రాజగోపాల నాయుడు భారత జాతీయ కాంగ్రెస్
9 కడప కందుల ఓబులరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
10 ఏలూరు కొమ్మారెడ్డి సూర్యనారాయణ భారత జాతీయ కాంగ్రెస్
11 గుంటూరు కొత్త రఘురామయ్య భారత జాతీయ కాంగ్రెస్ Kottha raghuramaiah.jpg
12 హనుమకొండ పి.వి.నరసింహారావు భారత జాతీయ కాంగ్రెస్ PV NarasimhaRao.jpg
13 హిందూపురం పాముదుర్తి బయ్యపరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
14 హైదరాబాదు కె.ఎస్.నారాయణ భారత జాతీయ కాంగ్రెస్
15 కాకినాడ ఎం.ఎస్.సంజీవిరావు భారత జాతీయ కాంగ్రెస్
16 కరీంనగర్ ఎం.సత్యనారాయణరావు భారత జాతీయ కాంగ్రెస్
17 ఖమ్మం జలగం కొండలరావు భారత జాతీయ కాంగ్రెస్ Jalagam Kondalarao.jpg
18 కర్నూలు కోట్ల విజయభాస్కర రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ Kotla vijayabhaskarareddy.jpg
19 మచిలీపట్నం మాగంటి అంకినీడు భారత జాతీయ కాంగ్రెస్
20 మహబూబ్‌నగర్ జానంపల్లి రామేశ్వరరావు భారత జాతీయ కాంగ్రెస్ దస్త్రం:Janumpally Rameshwar Rao.gif
21 మెదక్ డా.మల్లిఖార్జున్ భారత జాతీయ కాంగ్రెస్
22 మిర్యాలగూడ జి.ఎస్.రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
23 నాగర్‌కర్నూల్ -ఎస్.సి ఎం.భీష్మదేవ్ భారత జాతీయ కాంగ్రెస్ దస్త్రం:M.Bheeshmadev.gif
24 నల్గొండ అబ్దుల్ లతీఫ్ భారత జాతీయ కాంగ్రెస్
25 నంద్యాల పెండేకంటి వెంకటసుబ్బయ్య భారత జాతీయ కాంగ్రెస్ Pvenkatasubbaiah.jpg
26 నంద్యాల నీలం సంజీవరెడ్డి జనతా పార్టీ NeelamSanjeevaReddy.jpg
27 నరసాపురం అల్లూరి సుభాష్‌చంద్రబోస్ భారత జాతీయ కాంగ్రెస్ దస్త్రం:Alluri Subhash Chandra Bose.gif
28 నరసారావుపేట కె. బ్రహ్మానందరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ Kasu brahmanandareddy.jpg
29 నెల్లూరు ఎస్.సి దొడ్డవరపు కామాక్షయ్య భారత జాతీయ కాంగ్రెస్ దస్త్రం:D.Kamakshaiah.gif
30 నిజామాబాదు ముదుగంటి రామగోపాల్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
31 ఒంగోలు పులి వెంకటరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ దస్త్రం:Puli venkatareddy.gif
32 పార్వతీపురం ఎస్.టి వి. కిషోర్ చంద్ర దేవ్ భారత జాతీయ కాంగ్రెస్
33 పెద్దపల్లి ఎస్.సి. వి.తులసీరాం భారత జాతీయ కాంగ్రెస్
34 రాజమండ్రి ఎస్.పి.బి.పట్టాభిరామారావు భారత జాతీయ కాంగ్రెస్
35 రాజంపేట పోతురాజు పార్థసారధి భారత జాతీయ కాంగ్రెస్ దస్త్రం:Poturaju Parthasarathi.gif
36 సికింద్రాబాద్ ఎం.ఎం.హషీమ్ భారత జాతీయ కాంగ్రెస్
37 సికింద్రాబాద్ పి. శివశంకర్ భారత జాతీయ కాంగ్రెస్ P. ShivaShankar.jpg
38 సిద్ధిపేట ఎస్.సి. నంది ఎల్లయ్య భారత జాతీయ కాంగ్రెస్ Nandi Yellaiah.jpg
39 సిద్ధిపేట ఎస్.సి. జి. వెంకటస్వామి భారత జాతీయ కాంగ్రెస్ G-venkata-swamy.jpg
40 శ్రీకాకుళం బొడ్డేపల్లి రాజగోపాలరావు భారత జాతీయ కాంగ్రెస్ Boddepalli rajagopalarao.jpg
41 తెనాలి మేడూరి నాగేశ్వరరావు భారత జాతీయ కాంగ్రెస్ Sri Meduri Nageswara Rao.jpg
42 తిరుపతి ఎస్.సి తంబూరు బాలకృష్ణయ్య భారత జాతీయ కాంగ్రెస్ దస్త్రం:T.Balakrishnaiah.gif
43 విజయవాడ గోడే మురహరి భారత జాతీయ కాంగ్రెస్
44 విశాఖపట్నం ద్రోణంరాజు సత్యనారాయణ భారత జాతీయ కాంగ్రెస్
45 వరంగల్లు ఎస్.బి.గిరి భారత జాతీయ కాంగ్రెస్
46 వరంగల్లు జి.మల్లిఖార్జునరావు భారత జాతీయ కాంగ్రెస్