4వ లోక్‌సభ సభ్యులు

వికీపీడియా నుండి
(4వ లోకసభ సభ్యులు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఆంధ్ర ప్రదేశ్ నుండి ఎన్నికైన 4వ లోకసభ సభ్యులు.

సంఖ్య నియోజకవర్గం లోక్‌సభ సభ్యుడు పార్టీ చిత్రం
1 అదిలాబాద్ పొద్దుటూరి గంగారెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
2 అమలాపురం-SC బయ్యా సూర్యనారాయణ మూర్తి భారత జాతీయ కాంగ్రెస్ దస్త్రం:Bayya Suryanarayana Murthy.gif
3 అనకాపల్లీ మిస్సుల సూర్యనారాయణమూర్తి భారత జాతీయ కాంగ్రెస్ దస్త్రం:M.Suryanarayana Murthy.gif
4 అనంతపూర్ పొన్నపాటి ఆంటోని రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
5 భద్రాచలం-ST బి. రాధాబాయి ఆనందరావు భారత జాతీయ కాంగ్రెస్
6 బొబ్బిలి కె. నారాయణరావు భారత జాతీయ కాంగ్రెస్
7 చిత్తూరు ఎన్.పి.సి.నాయుడు భారత జాతీయ కాంగ్రెస్
8 కడప యెద్దుల ఈశ్వర రెడ్డి కమ్యూనిస్టు పార్టీ దస్త్రం:Y.Eswara reddy.gif
9 ఏలూరు కొమ్మారెడ్డి సూర్యనారాయణ భారత జాతీయ కాంగ్రెస్
10 Gudiwada మాగంటి అంకినీడు భారత జాతీయ కాంగ్రెస్ దస్త్రం:Maganti Ankineedu.gif
11 గుంటూరు కొత్త రఘురామయ్య భారత జాతీయ కాంగ్రెస్ Kottha raghuramaiah.jpg
12 హిందూపూర్ నీలం సంజీవరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ NeelamSanjeevaReddy.jpg
13 Hyderabad గోపాల్ ఎస్. మేల్కోటే భారత జాతీయ కాంగ్రెస్ Gopaliah Subbukrishna Melkote.jpg
14 కాకినాడ మొసలికంటి తిరుమల రావు భారత జాతీయ కాంగ్రెస్ దస్త్రం:Mosalikanti tirumala rao.gif
15 Karimnagar జువ్వాది రమాపతిరావు భారత జాతీయ కాంగ్రెస్
16 Kavali ఆర్.ధశరథరామిరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
17 Khammam టి. లక్ష్మీకాంతమ్మ భారత జాతీయ కాంగ్రెస్ దస్త్రం:Tella Lakshmi Kantamma.gif
18 Kurnool వై.గడిలింగన్న గౌడ్ స్వతంత్ర పార్టీ
19 Machilipatnam వై.అంకినీడు ప్రసాద్ భారత జాతీయ కాంగ్రెస్
20 Mahbubnagar జానంపల్లి రామేశ్వరరావు భారత జాతీయ కాంగ్రెస్ దస్త్రం:Janumpally Rameshwar Rao.gif
21 Medak సంగం లక్ష్మీబాయి భారత జాతీయ కాంగ్రెస్ దస్త్రం:Sangam lakshmi bai.gif
22 Miryalguda జి.ఎస్.రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
23 Nagarkurnool-SC జె.బి.ముత్యాలరావు భారత జాతీయ కాంగ్రెస్
24 Nalgonda మొహమ్మద్ యూనస్ సలీం భారత జాతీయ కాంగ్రెస్
25 నంద్యాల పెండేకంటి వెంకటసుబ్బయ్య భారత జాతీయ కాంగ్రెస్ Pvenkatasubbaiah.jpg
26 Narasapur దాట్ల బలరామరాజు భారత జాతీయ కాంగ్రెస్
27 Narasaraopet మద్ది సుదర్శనం భారత జాతీయ కాంగ్రెస్ దస్త్రం:Maddi Sudarsanam.gif
28 Nellore-SC బి.అంజనప్ప భారత జాతీయ కాంగ్రెస్
29 Nizamabad ఎం.నారాయణరెడ్డి స్వతంత్ర అభ్యర్ధి
30 Ongole కె. జగ్గయ్య భారత జాతీయ కాంగ్రెస్
31 Parvathipuram-ST విశ్వసరాయి నరసింహారావు స్వతంత్ర పార్టీ
32 Peddapalli-SC ఎం.ఆర్.కృష్ణ భారత జాతీయ కాంగ్రెస్
33 Rajahmundry దాట్ల సత్యనారాయణ రాజు భారత జాతీయ కాంగ్రెస్ D.S.Raju.jpg
34 Rajampet పోతురాజు పార్థసారధి భారత జాతీయ కాంగ్రెస్
35 సికింద్రాబాద్ బకర్ అలీ మిర్జా భారత జాతీయ కాంగ్రెస్
36 Siddipet-SC జి.వెంకటస్వామి భారత జాతీయ కాంగ్రెస్ G-venkata-swamy.jpg
37 Srikakulam జి.లచ్చన్న స్వతంత్ర పార్టీ Gouthu Lachchanna.png
38 Srikakulam జి. రంగనాయకులు స్వతంత్ర పార్టీ N.g.ranga.jpg
39 Tirupathi-SC సి.దాస్ భారత జాతీయ కాంగ్రెస్
40 Vijayawada కె.ఎల్.రావు భారత జాతీయ కాంగ్రెస్
41 Visakhapatnam తెన్నేటి విశ్వనాథం PG
42 Warangal సురేంద్రరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్