5వ లోక్‌సభ సభ్యులు

వికీపీడియా నుండి
(5వ లోకసభ సభ్యులు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఆంధ్ర ప్రదేశ్ నుండి ఎన్నికైన 5వ లోకసభ సభ్యులు.

సంఖ్య నియోజకవర్గం లోక్‌సభ సభ్యుడు పార్టీ చిత్రం
1 ఆదిలాబాదు పొద్దుటూరి గంగారెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
2 అమలాపురం-ఎస్.సి బయ్యా సూర్యనారాయణ మూర్తి భారత జాతీయ కాంగ్రెస్
3 అనకాపల్లి ఎస్.ఆర్.ఎ.ఎస్.అప్పలనాయుడు భారత జాతీయ కాంగ్రెస్
4 అనంతపురం పొన్నపాటి ఆంటోని రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
5 భద్రాచలం -ఎస్.టి బి. రాధాబాయి ఆనందరావు భారత జాతీయ కాంగ్రెస్
6 బొబ్బిలి కె.నారాయణరావు భారత జాతీయ కాంగ్రెస్
7 చిత్తూరు పి.నరసింహారెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
8 కడప యెద్దుల ఈశ్వరరెడ్డి కమ్యూనిస్టు పార్టీ
9 ఏలూరు కొమ్మారెడ్డి సూర్యనారాయణ భారత జాతీయ కాంగ్రెస్
10 గుడివాడ మాగంటి అంకినీడు భారత జాతీయ కాంగ్రెస్
11 గుంటూరు కొత్త రఘురామయ్య భారత జాతీయ కాంగ్రెస్
12 హిందూపురం పాముదుర్తి బయ్యపరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
13 హైదరాబాదు జి.ఎస్.మేల్కోటే తెలంగాణ ప్రజా సమితి
14 కాకినాడ ఎం.ఎస్.సంజీవిరావు భారత జాతీయ కాంగ్రెస్
15 కరీంనగర్ ఎం.సత్యనారాయణరావు తెలంగాణ ప్రజా సమితి
16 కావలి పులి వెంకటరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
17 ఖమ్మం టి. లక్ష్మీకాంతమ్మ భారత జాతీయ కాంగ్రెస్
18 కర్నూలు కె.కోదండరామిరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
19 మచిలీపట్నం మేడూరి నాగేశ్వరరావు భారత జాతీయ కాంగ్రెస్
20 మహబూబ్‌నగర్ జానుంపల్లి రామేశ్వరరావు తెలంగాణ ప్రజా సమితి
21 మెదక్ మల్లికార్జున్ తెలంగాణ ప్రజా సమితి
22 మిర్యాలగూడ భీమిరెడ్డి నరసింహారెడ్డి కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
23 నాగర్‌కర్నూల్ -ఎస్.సి ఎం.భీష్మదేవ్ తెలంగాణ ప్రజా సమితి
24 నల్గొండ కంచర్ల రామకృష్ణారెడ్డి తెలంగాణ ప్రజా సమితి
25 నంద్యాల పెండేకంటి వెంకటసుబ్బయ్య భారత జాతీయ కాంగ్రెస్
26 నరసాపురం ఎం.టి.రాజు భారత జాతీయ కాంగ్రెస్
27 నరసారావుపేట మద్ది సుదర్శనం భారత జాతీయ కాంగ్రెస్
28 నెల్లూరు ఎస్.సి దొడ్డవరపు కామాక్షయ్య భారత జాతీయ కాంగ్రెస్
29 నిజామాబాదు ముదుగంటి రామగోపాల్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
30 ఒంగోలు పి.అంకినీడు ప్రసాదరావు భారత జాతీయ కాంగ్రెస్
31 పార్వతీపురం ఎస్.టి బద్దిక సత్యనారాయణ భారత జాతీయ కాంగ్రెస్
32 పెద్దపల్లి ఎస్.సి. వి.తులసీరామ్ తెలంగాణ ప్రజా సమితి
33 రాజమండ్రి యస్.బి.పి. పట్టాభిరామారావు భారత జాతీయ కాంగ్రెస్
34 రాజంపేట పోతురాజు పార్థసారథి భారత జాతీయ కాంగ్రెస్
35 సికింద్రాబాద్ ఎం.ఎం.హాషిమ్ తెలంగాణ ప్రజా సమితి
36 సిద్ధిపేట ఎస్.సి. జి. వెంకటస్వామి తెలంగాణ ప్రజా సమితి
37 శ్రీకాకుళం బొడ్డేపల్లి రాజగోపాలరావు భారత జాతీయ కాంగ్రెస్
38 తిరుపతి ఎస్.సి తంబూరు బాలకృష్ణయ్య భారత జాతీయ కాంగ్రెస్
39 విజయవాడ కె.ఎల్.రావు భారత జాతీయ కాంగ్రెస్
40 విశాఖపట్నం పూసపాటి విజయరామ గజపతి రాజు భారత జాతీయ కాంగ్రెస్
41 వరంగల్లు ఎస్.బి.గిరి తెలంగాణ ప్రజా సమితి