చంద్రమోహన్ నటించిన సినిమాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చంద్రమోహన్ (1942 మే 23 - 2023 నవంబరు 11) గా ప్రసిద్ధులైన మల్లంపల్లి చంద్రశేఖర రావు తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన నటుడు. కథానాయకుడిగా 175 పైగా, మొత్తం 932 సినిమాల్లో నటించాడు.[1] 1966లో రంగులరాట్నం చిత్రంతో ఇతని సినీ ప్రస్థానం ఆరంభమైంది. అప్పటి నుండి సహనాయకుడిగా, కథనాయకుడుగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. ఇతడు నటించిన సినిమాల జాబితా[2] [3]:

తెలుగు సినిమాలు[మార్చు]

1960 దశకం[మార్చు]

1970 దశకం[మార్చు]

1980 దశకం[మార్చు]

1990 దశకం[మార్చు]

2000 దశకం[మార్చు]

2010 దశకం[మార్చు]

2020 దశకం[మార్చు]

ఇతర భాషాచిత్రాలు[మార్చు]

  • నాలై నమదే (తమిళం) - 1974 - రాజన్
  • నీయా (తమిళం) - 1979 - నాగరాజు - నాగ మోహిని పేరుతో తెలుగులోనికి డబ్ చేయబడింది.
  • దైవ తిరుమనంగళ్ (తమిళం) - 1981 - శివుడు
  • చాముండి (కన్నడ) - 2000
  • పుదుక్కోటై అళగన్ (తమిళం) - కింగ్ చిత్రానికి తమిళ డబ్బింగ్
  • మరుధని (తమిళం) - 2010 - గోరింటాకు చిత్రానికి తమిళ డబ్బింగ్
  • శివప్పు సామి (తమిళం) - 2011

మూలాలు[మార్చు]

  1. "chandramohan: అవన్నీ పుకార్లు.. నమ్మకండి - senior actor chandramohan clarifies on rumours about his health". www.eenadu.net. Archived from the original on 2021-05-25. Retrieved 2023-11-11.
  2. వెబ్ మాస్టర్. "Chandramohan Filmography". ఇండియన్ సినిమా. Retrieved 21 November 2023.
  3. వెబ్ మాస్టర్. "filmography". Filmi Beat. Retrieved 21 November 2023.