7వ లోకసభ సభ్యులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంధ్ర ప్రదేశ్ నుండి ఎన్నికైన 7వ లోకసభ సభ్యులు.

సంఖ్య నియోజకవర్గం లోక్‌సభ సభ్యుడు పార్టీ చిత్రం
1 ఆదిలాబాదు గడ్డం నరసింహారెడ్డి కాంగ్రేసు (ఐ) దస్త్రం:Gaddam Narasimha Reddy.gif
2 అమలాపురం-ఎస్.సి కుసుమా కృష్ణమూర్తి కాంగ్రేసు (ఐ)
3 అనకాపల్లి ఎస్.ఆర్.ఎ.ఎస్. అప్పలనాయిడు కాంగ్రేసు (ఐ)
4 అనంతపురం దారుర్ పుల్లయ్య కాంగ్రేసు (ఐ)
5 బాపట్ల పి. అంకినీడు ప్రసాదరావు కాంగ్రేసు (ఐ)
6 భద్రాచలం -ఎస్.టి బి. రాధాబాయి ఆనందరావు కాంగ్రేసు (ఐ) దస్త్రం:B.Radhabai anandarao.gif
7 బొబ్బిలి పూసపాటి విజయరామ గజపతిరాజు కాంగ్రేసు (ఐ)
8 చిత్తూరు పి. రాజగోపాల నాయిడు కాంగ్రేసు (ఐ)
9 కడప కందుల ఓబుల్ రెడ్డి కాంగ్రేసు (ఐ)
10 ఏలూరు చిత్తూరి సుబ్బారావు చౌదరి కాంగ్రేసు (ఐ)
11 గుంటూరు జి. రంగనాయకులు కాంగ్రేసు (ఐ) N.g.ranga.jpg
12 హనుమకొండ పి.వి. నరసింహారావు కాంగ్రేసు (ఐ) Pvnarshimarao.jpg
13 హిందూపురం పాముదుర్తి బయ్యపరెడ్డి కాంగ్రేసు (ఐ) దస్త్రం:Pamudurthi Bayyapa reddy.gif
14 హైదరాబాదు కె.ఎస్.నారాయణ కాంగ్రేసు (ఐ)
15 కాకినాడ ఎం.ఎస్. సంజీవరావు కాంగ్రేసు (ఐ) దస్త్రం:MS Sanjeevi rao.gif
16 కరీంనగర్ ఎం.సత్యనారాయణ రావు కాంగ్రేసు (ఐ)
17 ఖమ్మం జలగం కొండలరావు కాంగ్రేసు (ఐ)
18 కర్నూలు కోట్ల విజయభాస్కర రెడ్డి కాంగ్రేసు (ఐ) Kotla vijayabhaskarareddy.jpg
19 మచిలీపట్నం మాగంటి అంకినీడు కాంగ్రేసు (ఐ)
20 మహబూబ్‌నగర్ మల్లికార్జున్‌ గౌడ్‌ కాంగ్రేసు (ఐ)
21 మెదక్ ఇందిరా గాంధీ కాంగ్రేసు (ఐ) Indira Gandhi in 1967.jpg
22 మిర్యాలగూడ జి.ఎస్.రెడ్డి కాంగ్రేసు (ఐ)
23 నాగర్‌కర్నూల్ -ఎస్.సి మల్లు అనంత రాములు[1] కాంగ్రేసు (ఐ)
24 నల్గొండ టి. దామోదర్ రెడ్డి కాంగ్రేసు (ఐ)
25 నంద్యాల పెండేకంటి వెంకట సుబ్బయ్య కాంగ్రేసు (ఐ) Pvenkatasubbaiah.jpg
26 నరసాపురం అల్లూరి సుభాష్ చంద్ర బోస్ కాంగ్రేసు (ఐ) దస్త్రం:Alluri Subhash Chandra Bose.gif
27 నరసారావుపేట కె. బ్రహ్మానంద రెడ్డి కాంగ్రేసు (ఐ) Kasu brahmanandareddy.jpg
28 నెల్లూరు ఎస్.సి దొడ్డవరపు కామాక్షయ్య కాంగ్రేసు (ఐ)
29 నెల్లూరు ఎస్.సి పుచ్చలపల్లి పెంచలయ్య తె.దే.పా
30 నిజామాబాదు ముదుగంటి రామగోపాల్ రెడ్డి కాంగ్రేసు (ఐ) దస్త్రం:M.Ramagopal reddy.gif
31 ఒంగోలు పులి వెంకట రెడ్డి కాంగ్రేసు (ఐ)
32 పార్వతీపురం ఎస్.టి వి. కిషోర్ చంద్ర దేవ్ కాంగ్రేసు (యూ) Shri V. Kishore Chandra Deo, Minister for Panchayati Raj assuming the charge of office in the Ministry of Panchayati Raj, in New Delhi on July 19, 2011.jpg
33 పెద్దపల్లి ఎస్.సి. గొట్టె భూపతి తె.దే.పా
34 పెద్దపల్లి ఎస్.సి. కోదాటి రాజమల్లు కాంగ్రేసు (ఐ) దస్త్రం:Kodati rajamallu.gif
35 రాజమండ్రి ఎస్.బి.పి.పట్టాభి రామారావు కాంగ్రేసు (ఐ)
36 రాజంపేట పోతురాజు పార్థసారథి కాంగ్రేసు (ఐ)
37 సికింద్రాబాద్ పి. శివశంకర్ కాంగ్రేసు (ఐ) P. ShivaShankar.jpg
38 సిద్ధిపేట ఎస్.సి. నంది ఎల్లయ్య కాంగ్రేసు (ఐ) Nandi Yellaiah.jpg
39 శ్రీకాకుళం బొడ్డేపల్లి రాజగోపాలరావు కాంగ్రేసు (ఐ) Boddepalli rajagopalarao.jpg
40 తెనాలి మేడూరి నాగేశ్వరరావు కాంగ్రేసు (ఐ) Sri Meduri Nageswara Rao.jpg
41 తిరుపతి ఎస్.సి పసల పెంచలయ్య కాంగ్రేసు (ఐ) Pasala penchalayya.jpg
42 విజయవాడ చెన్నుపాటి విద్య కాంగ్రేసు (ఐ) Vidhya chennupati.png
43 విశాఖపట్నం కొమ్మూరు అప్పలస్వామి కాంగ్రేసు (ఐ) దస్త్రం:Kommuru appala swami.gif
44 వరంగల్లు కమాలుద్దీన్ అహ్మద్ కాంగ్రేసు (ఐ)

మూలాలు[మార్చు]

  1. Lokasabha, 9th Lok Sabha. "Members Bioprofile". www.loksabhaph.nic.in. Retrieved 28 June 2020.[permanent dead link]