13వ లోకసభ సభ్యులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంధ్ర ప్రదేశ్ నుండి 13వ లోకసభకు ఎన్నికైన సభ్యులు.

జి.ఎం.సి.బాలయోగి
బొత్స సత్యనారాయణ
సి.హెచ్.విద్యాసాగర్‌రావు
రేణుకా చౌదరి
ఎ.నరేంద్ర
కరణం బలరామకృష్ణమూర్తి
సుగుణకుమారి
బండారు దత్తాత్రేయ
సంఖ్య నియోజకవర్గం లోక్‌సభ సభ్యుడు పార్టీ
1 Adilabad సముద్రాల వేణుగోపాలాచారి తె.దే.పా
2 Amalapuram -SC గంటి మోహనచంద్ర బాలయోగి తె.దే.పా
3 Amalapuram -SC గంటి విజయ కుమారి తె.దే.పా
4 Anakapalli గంటా శ్రీనివాసరావు తె.దే.పా
5 Anantapur కలవ శ్రీనివాసులు తె.దే.పా
6 Bapatla దగ్గుబాటి రామానాయుడు తె.దే.పా
7 Bhadrachalam -ST దుంప మేరీ విజయకుమారి తె.దే.పా
8 Bobbili బొత్స సత్యనారాయణ భారత జాతీయ కాంగ్రెస్
9 Chittoor నూతనకలవ రామకృష్ణారెడ్డి తె.దే.పా
10 Cuddapah వై.ఎస్.వివేకానంద రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
11 Eluru బోళ్ల బుల్లి రామయ్య తె.దే.పా
12 Guntur యెంపరాల వెంకటేశ్వరరావు తె.దే.పా
13 Hanamkonda చాదా సురేష్ రెడ్డి తె.దే.పా
14 Hindupur బి.కె. పార్థసారథి తె.దే.పా
15 Hyderabad సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ AIMIM
16 కాకినాడ ముద్రగడ పద్మనాభం తె.దే.పా
17 Karimnagar చెన్నమనేని విద్యాసాగర్ రావు BJP
18 Khammam రేణుకా చౌదరి భారత జాతీయ కాంగ్రెస్
19 Kurnool కంబాలపాడు కృష్ణమూర్తి తె.దే.పా
20 Machilipatnam అంబటి బ్రాహ్మణయ్య తె.దే.పా
21 Mahabubnagar ఎ. పి. జితేందర్ రెడ్డి BJP
22 Medak ఆలె నరేంద్ర BJP
23 Miryalguda సూదిని జైపాల్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
24 Nagarkurnool -SC ఎం. జగన్నాథ్ తె.దే.పా
25 Nalgonda గుత్తా సుఖేందర్ రెడ్డి తె.దే.పా
26 Nandyal భూమా నాగిరెడ్డి తె.దే.పా
27 Narasapur ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు BJP
28 Narasaraopet నేదురుమల్లి జనార్ధన రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
29 Nellore -SC వుక్కల రాజేశ్వరమ్మ తె.దే.పా
30 Nizamabad గడ్డం గంగారెడ్డి తె.దే.పా
31 Nominated Anglo-Indian డెంజిల్ బి. అట్కిన్‌సన్ BJP
32 Ongole కరణం బలరామ కృష్ణమూర్తి తె.దే.పా
33 Parvathipuram -ST దాడిచిలుక వీర గౌరీశంకరరావు తె.దే.పా
34 Peddapalle -SC చెల్లమెల్ల సుగుణకుమారి తె.దే.పా
35 Rajahmundry ఎస్.బి.పి.బి.కె. సత్యనారాయణ రావు BJP
36 Rajampet గుణిపాటి రామయ్య తె.దే.పా
37 సికింద్రాబాద్ బండారు దత్తాత్రేయ BJP
38 Siddipet -SC మల్యాల రాజయ్య తె.దే.పా
39 Srikakulam కింజరాపు యర్రంనాయిడు తె.దే.పా
40 Tenali ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తె.దే.పా
41 Tirupati -SC నందిపాకు వెంకటస్వామి BJP
42 Vijayawada గద్దె రామమోహన్ తె.దే.పా
43 Visakhapatnam ఎం.వి.వి.ఎస్. మూర్తి తె.దే.పా
44 Warangal బొడకుంటి వెంకటేశ్వర్లు తె.దే.పా

మూలాలు[మార్చు]