వాడుకరి:T.sujatha
నా గురించి
[మార్చు]నా పేరు సుజాత. నాగురించి చెప్పాలంటే అంతగా ఏమీలేదు. అక్షరమంటే ఇష్టం తెలుగక్షరమంటే మరీ మరీ.
నా గురించి తెలుసుకోవాలంటే తెవికీవార్త మాటామంతీ లో చదవండి.
తెవి.కీ ఎకాదశ ఉత్సవాలు
[మార్చు]- వికీపీడియా:తెవికీ 11వ వార్షికోత్సవాలు - Tewiki 11th Anniversary Celebrations
- వికీపీడియా:తెలుగు వికీపీడియా మార్గదర్శిని
- వికీపీడియా:2014లో తెవికీ ప్రగతి
- వికీపీడియా:తెవికీ దశాబ్ది ఉత్సవాలు-Tewiki 10th Anniversary/ProgramDetails
- వైష్ణవ దివ్యదేశాలు
[1] వికీపీడియా స్వయంశిక్షణ.
- వాడుకరి:C.Chandra Kanth Rao/జిల్లా వ్యాసాలు - పరిశీలన జిల్లా వ్యాసాల పరిశీలన.
ప్రయోగశాల
[మార్చు]- వాడుకరి:T.sujatha/ఇసుకపెట్టె
- వాడుకరి:T.sujatha/ప్రయోగశాల
- మూస:గణాంకాలు
- {{subst:గణాంకాలు}}
వికీపీడియా ప్రాజెక్టులు
[మార్చు]- వికీపీడియా:వికీప్రాజెక్టు/భారతదేశ జిల్లాలు
- భారతదేశ జిల్లాల జాబితా
- వికీపీడియా:భవిష్యత్తులో తెలుగు వికీమీడియా పురోగతి
- వికీపీడియా:వికీప్రాజెక్టు/నోబెల్ బహుమతి అందుకున్న మహిళలు
- [[2]]
- వికీపీడియా:వికీప్రాజెక్టు/గూగుల్ అనువాద వ్యాసాల శుద్ధి
- వైష్ణవ దివ్యదేశాలు
- వికీపీడియా:వికీప్రాజెక్టు/లీలావతి కూతుళ్ళు
- వికీపీడియా:వికీప్రాజెక్టు/పంజాబ్ ఎడిటథాన్
- వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని పర్యాటక ప్రదేశాలు, చారిత్రక స్థలాలు ఎడిటథాన్
- వికీపీడియా:వికీపీడియా ఏషియన్ నెల/2016 ఆవృతం/సభ్యులు
- వికీపీడియా:వికీప్రాజెక్టు/ప్రాజెక్టు టైగర్ రచనా పోటీ
- వికీపీడియా:వికీప్రాజెక్టు/ప్రాజెక్టు టైగర్ రచనా పోటీ/2018/అంశాలు/స్థానిక ప్రాధాన్యత కల అంశాలు
- వికీపీడియా:వికీప్రాజెక్టు/కోవిడ్-19
- వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021
- [[3]]
వికీపీడియా సమావేశం
[మార్చు]గణాంకాలు
[మార్చు]- తెలుగు వికీపీడియా క్రియాశీలక గణాంకాల జాబితా. [[4]]
శుద్ధి చేస్తున్న వ్యాసాలు
[మార్చు]సునామీ- పర్యావరణ వ్యవస్థ, భారతదేశం యొక్క రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు, తాజ్ మహల్-గుర్తించబడని ఎగురుతున్న వస్తువు
వికీకరిచవలసిన వ్యాసాలు
[మార్చు]పొన్న కుటుంబము-బెండ కుటుంబము - తేయాకు కుటుంబము - వారంట కుటుంబము - ఆవ కుటుంబము - నీరద కుటుంబము- పావలి కుటుంబము-కొత్తిమెరి కుటుంబము
దశాబ్ధి ఉత్సవాలు
[మార్చు]- వికీపీడియా:విద్యార్ధులకు తెలుగు వికీ వ్యాసరచన పోటీ
- వికీపీడియా:దశాబ్ది ఉత్సవాల వికీ పురస్కార ఎంపిక/రెండవ స్కైప్ సమావేశం నివేదిక
- వికీపీడియా:కొమర్రాజు లక్ష్మణరావు వికీ పురస్కారం/తరచుగా అడిగే ప్రశ్నలు
- వికీపీడియా:కొమర్రాజు లక్ష్మణరావు వికీ పురస్కారం
- వికీపీడియా:దశాబ్ది ఉత్సవాల వికీ పురస్కార ఎంపిక/ప్రతిపాదనలు
- వికీపీడియా:దశాబ్ది ఉత్సవాల వికీ పురస్కార ఎంపిక
- వికీపీడియా:కొలరావిపుప్ర2013/వైజాసత్య
- [[5]]
- వికీపీడియా:దశాబ్ది ఉత్సవాల వికీ పురస్కార ఎంపిక/కొలబద్ద
- వికీపీడియా:దశాబ్ది ఉత్సవాలు
- వికీపీడియా:శిక్షణ-శిబిరం/హైదరాబాద్/హైదరాబాద్ 5
నేను పనిచేస్తున్న వ్యాసాలు
[మార్చు]పుణ్యక్షేత్రాలు
[మార్చు]భరతీయ నగరాలు
[మార్చు]దేశాలు
[మార్చు]మహాభారతం
[మార్చు]హిందూ ధర్మం
[మార్చు]ఇతరాలు
[మార్చు]భారతదేశ చరిత్ర
[మార్చు]పర్యాటక ప్రదేశాలు
[మార్చు]జ్యోతిషం
[మార్చు]పురాణపాత్రలు
[మార్చు]లీలావతి కూతుల్లు
[మార్చు]చెన్నై
[మార్చు]ఆంధ్రా జిల్లాలు
[మార్చు]మొఘల్ వ్యాసాలు
[మార్చు]దివ్యక్షేత్రాలు
[మార్చు]తెలుగు రాష్ట్రాలలో చారిత్రక పర్యాటక ప్రాంతాలు
[మార్చు]భారతదేశ జిల్లాలు
[మార్చు]- జర్మనీ-వాయిస్ మెయిల్-లావోస్-డొమైన్ నేమ్ సిస్టం-ఇంటెల్ సంస్థ-సమాచార మార్పిడి-ట్విటర్-కేప్ టౌన్-రాణి లక్ష్మిబాయి-రసాయన శాస్త్రము-లియొనార్డ్ ఆయిలర్-జియోవాన్ని షాపరెల్లీ-లాగోస్-ధ్యానం-పులి-డిస్కవరీ ఛానల్-గిసేప్పి గరిబాల్ది-పుట్టగొడుగులు-తవుడు నూనె-తవుడు నూనె-సూపర్మ్యాన్ (చలనచిత్రం)-స్ట్రాబెర్రి-క్రోన్'స్ వ్యాధి
పతకాలు
[మార్చు]పతకాలు
తెలుగు మెడల్ | ||
సుజాత గారు, మీరు అనువాదాలు చాలా బాగా చేస్తున్నారు. దానికితోడు చాలా వేగంగా అనువాదిస్తున్నారు. తెలుగువికీకి మీకృషి అభినందనీయం. ఈ తెలుగు మెడల్ అందుకోండి.----<font దేవా 09:39, 16 జనవరి 2008 (UTC) |
తెలుగు మెడల్ | ||
సుజాత గారు తెలుగు వికీ ప్రగతికి ఇతోధికంగా తోడ్పడిన సభ్యులలో ఒకరు. వీరు వ్రాసిన వ్యాసాలు వైవిధ్యమైనవి, సమగ్రమైనవి, మంచి సమాచారం ఉన్నవి. ప్రస్తుతం మహాభారతం పర్వాల గురించిన బృహత్తర కార్యక్రమం చేపట్టారు. తెలుగు వికీలో మాత్రమే కాకుండా సోదర ప్రాజెక్టులలో కూడా సుజాతగారు అద్భుతమైన తోడ్పాటు అందించారు. . వికీ మూలములలో భగవద్గీత సంపూర్ణ అనువాదం వ్రాశారు. విక్షనరీలో వీరి కృషి ఇతరులకు మార్గదర్శకమైనది. సుజాత గారు చేస్తున్న విశేష కృషికి కృతజ్ఞతాంజలిగా తెవికీ సభ్యులందరి తరఫున వీరికి తెలుగు పతకం సమర్పించుకుంటున్నాను --కాసుబాబు 06:27, 29 జూన్ 2009 (UTC) |
,--అర్జున (చర్చ) 07:00, 15 జనవరి 2013 (UTC)
పతకాలు 2
[మార్చు]- || 2011లో వ్యాసాలలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు
- || 2011లో వ్యాసేతర ములలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు
- ||2010లో వ్యాసాలలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు
- || తెలుగు లో అత్యధిక మార్పులు చేసిన మహిళా వికీపీడియన్ (7496వ్యాసాలలో 588 ఇతరత్రా) మరియు ఇంకా తెలుగు విక్షనరీ అభివృద్ధికి వేశేష కృషి చేసినందుకు వికీమీడియా భారతదేశం వారి విశిష్ట వికీమీడియన్ గుర్తింపు (NWR2011) గుర్తింపు వికీ భారత దేశ సమావేశం 2011 లో ప్రదానం చేయబడినది
ఈనాటి చిట్కా
[మార్చు]వికీపీడియా ఖాతా వలన పలు ప్రయోజనాలున్నాయి! మచ్చుకు, ఖాతాలున్న వాడుకరులు కొత్తపేజీని మొదలు పెట్టగలరు, పాక్షికంగా సంరక్షించబడిన పేజీలలో దిద్దుబాట్లు చెయ్యగలరు, పేజీల పేర్లను మార్చగలరు, బొమ్మలను అప్లోడు చెయ్యగలరు. ఇంకా స్వంత సభ్యుని పేజీ పెట్టుకోవచ్చు, వ్యక్తిగత వీక్షణ జాబితా పెట్టుకోవచ్చు, నిర్వాహకులు కావచ్చు!
మరింత సమాచారం కోసం వికీపీడియా:అకౌంటు ఎందుకు సృష్టించుకోవాలి? చూడండి
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
|
ఇతరత్రా
[మార్చు]ప్రాజెక్ట్ పనులు
[మార్చు]- వికీపీడియా:WikiProject/భారతీయ నగరాలు
- వికీపీడియా:WikiProject/ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు
- వికీపీడియా:వికీప్రాజెక్టు/లీలావతి కూతుళ్ళు
- వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని పర్యాటక ప్రదేశాలు, చారిత్రక స్థలాలు ఎడిట్థాన్
- వాడుకరి:Kvr.lohith/గ్రామవ్యాసాల అభివృద్ధి
తెవికీ వార్తలో ఇతర రచనలు
[మార్చు]- వికీపీడియా:తెవికీ వార్త/2010-09-24/తెలుగు విక్షనరీ అభివృద్ధి
- వికీపీడియా:తెవికీ వార్త/2011-10-03/యాంత్రిక_అనువాద_వ్యాసాల_సంస్కరణ
- నాకు నచ్చిన సూక్తి: * ఓటమి విజయానికి తొలి మెట్టు
- నాకు నచ్చిన సూక్తి: ప్రయత్నించు ప్రయత్నించు సాధించేవరకు ప్రయత్నించు.
వెబ్ చాట్లో పాల్గొనడానికి ఉపయుక్తమైన విషయాలు
[మార్చు]సభ్యత్వం
[మార్చు]శుద్ధి | ఈ వాడుకరి శుద్ధి దళ సభ్యులు. |
ఈ వాడుకరి తెలుగు భాషాభిమాని. |
ఈ వాడుకరి హిందూ మత ప్రాజెక్టుకు పాటు పడుతున్నారు. |
శుద్ధి | ఈ వాడుకరి శుద్ధి దళ సభ్యులు. |
కొన్ని అవసరమైన లింకులు
[మార్చు]తెవికీ పుస్తకాల లింకులు
[మార్చు]కొలబద్దకు ఉపయుక్తమైన పేజీలు
[మార్చు]- ప్రతిపాదిత సభ్యుల కొలబద్ద సహాయిక
- 1 [6] stewardry
- 2 [7] సార్వత్రిక వాడుకరి నిర్వహణ.
- 3 [8] Wiktionary Statistics Telugu
- 4 [9] Stalk toybeta
- 5 [10]Wikipedia Statistics Telugu.
- 6[11] 30 రోజులలో జరిగిన మార్పులు
- 7[12] బొమ్మల జాబితా.
- 8 [13] వికీసైర్స్ గణాంకాలు.
ఉపయుక్తమైన మూసలు
[మార్చు]{{subst: Infobox film}}
{{subst:స్వాగతం }}
{{subst:గ్రామాలు ఉపశీర్షికలు }}
{{subst: సమాచారపెట్టె వ్యక్తి}}
[[దస్త్రం: example|150px|right]] [[వ్యాసం ]]<br /> ('''[[వ్యాసం|ఇంకా…]]''') {{clear}} <noinclude>[[వర్గం:ఈ వారపు వ్యాసాలు 2013]]</noinclude>
{{wiktionary|వ్యాసం పేరు}}
{{commons|వ్యాసం పేరు}}
{{ఈ వారం వ్యాసం పరిగణన}}
{{wikisorce|వ్యాసం పేరు}} [* వికీ సౌర్స్లో డాక్టర్ రాజశేఖర్ గారు అందించిన సేవలు గుర్తుంచ తగినవి. వీరు తెలుగు వికీపీడియా మరియు విక్షనరీ మరియు వికీసౌర్స్లలో కూడా గుర్తినతగినంతగా నిరంతరంగా సేవలందిస్తున్నారు. డాక్టరుగా తమ వృత్తి ధర్మం నెరవేరుస్తూ నిరంతరంగా తెవికీకి సేవలు అందించడం వీరి సేవా నిరతికి నిదర్శనం. వీరు తెవికి సమావేశాలకు తమ లాబరేటరీలో స్థానం ఇచ్చారు. ఆరంభకాల తెవికీ సమావేసాలకు వీరు ఎంతగానో సహకరించారు. అంతే కాదు వికీపీడియన్లు ఎప్పుడైనా వీరిని కలుసుకుని వీరి సహాయం అందుకోవచ్చు. సహవికీ పీడియన్ల సందేహాలకు వీరు అతి నేర్పు ఓర్పుతో సమాధానం చెప్తారు. వీరితో సంప్రదించడానికి వికీపీడియన్లు ఉత్సాహం చూపుతుంటారు. కొత్త వారికి అనుమానాలు నివృత్తి చేస్తూ వారిని మరింతగా పనిచేసేలా చేస్తున్నారు. సౌమ్యుడు నిగర్వి అయిన రాజశెఖర్ గారు తెవికీ వ అందిస్తున్న సేవలకు సహకారానికి తెవికీ తరఫున ధన్యవాదాలు.
- గుళ్ళపల్లి నాగేశ్వర రావుగారు. వీరు గత సంవత్సరంలో తవికీ, విక్షనరీ, వికీ సౌర్స్లో కూడ ఉపయుక్తమైన అనేక మార్పులు చేసి దిద్ఫుబాట్లలో కూడ ఆధిక్యత సాధించారు.
సహసభ్యులతో సౌమ్యతతో వ్యవహరిస్తారు. ఉత్సాహంతో పనిచేయడం, ఉత్సాహంగాగా సమావేశాలలో పాల్గొనడం వంటివి చేస్తూ తెవికి అభివ్ద్ధికి సహకరిస్తున్న గుళ్ళపల్లి నాగేశ్వరరావు గారి సేవలు గుర్తించతగినవి. తెవికీ గత సవత్సర ప్రగతిలో వీరికి ప్రధాన భాగస్వామ్యం ఉంది. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగిగా అవిశ్రాంత సేవలు అందిస్తున్న నాగేశ్వరరవుగాకి తెవికీ తతఫున ధన్యవాదాలు.
- తెవికీలో గత సంవత్సరంలో గుర్తించతగిన దిద్దుబాట్లు చేశిన వారిలో స్వరలాసిరి గారు ముఖ్యులు. వీరు గత సంవత్సర తెవికి ప్రగతికి విశేషంగా సహకరించారు.
వీరి నుండి మరింత సేవలు లభించగలని ఆశిస్తున్నాను. తెవికీ గత సంవత్సర ప్రగతిలో వీరికి భాస్వామ్యం ఉంది. వీరు తవికికి అందిస్తున్న సేవలకు ధన్యవాదాలు.
- కశ్యప్ గారు తెవికి కోసాధికారిగా వీరు సేవలు అందిస్తూ కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. అదనంగా వీకీ శిక్షణ శిబిరం నిర్వహించడం వంటి సేవలు అందిస్తూ తెవికిని ప్రజల మద్యకు తీసుకు వెళ్ల్డడానికి సహకరిస్తున్నారు. కార్యవర్గ సభ్యుడుగా క్రియాశిలకమ్గా సేవలు అందిస్తున్నారు. హైదరాబాదులో జరిగిన పుస్తకప్రదర్శ నలో తెవికీ స్టాలు నిర్వహణలో ప్రధాన బాధ్యత వహించారు. తెవికీకి వీరందిస్తున్న సేవలకు తెవికీ తరఫున ధన్యవాదాలు.
- లైలా కాలేజి విద్యార్ధులు భౌతిక శాస్త్ర వ్యాసాలను అధికంగా అందిచి తెవికిలో విద్యార్ధులకు ఉపకరించే విద్యాసంబధిత వ్యాసాలను చేర్చడానికి శ్రీకారం చుట్టిన లైలా కాలేజి విద్యార్ధులకు వారికి సహకరించిన అధ్యాపకులు సహాయ భాస్కరు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే లైలాకాలేజి తెలుగు విద్యార్ధులచేత వికీసౌర్స్లో కందుకూరి వీరేశలింగంగారి రచనలకు డిజిటల్ రూపం అందించి కందుకూరి వీరేశలింగంగారి రచలనలను ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగువారికి అందుబాటుకు తీసుకు వచ్చిన విద్యార్ధులకు వారికి మార్గదర్శం వహించిన కోలా శేఖర్ గారికి తెవికీ తరఫున ప్రత్యేక ధన్యవదాలు. అలాగే కారూశాల సహాయకురాలు డాక్టర్ శివకుమారి గారికి తెవికీ తరఫున ధన్యవాదాలు. గత సంవత్సర తెవికీ ప్రగతిలో వీరికి భాస్వామ్యం ఉంది.
తెవికీలో విధ్యార్ధులు చేయగలిగిన కృషికి వీరు మార్గదర్శకులు అయ్యారు. 45 మంది విద్యార్ధులు 5 రోజులపాటు తెవికీలో పనిచేయడం గుర్తించతగిన విషయం నాకు తెలిసి తెవికీ చరిత్రలో ఇలాంటి ప్రయత్నం ఇదే మొదటిది అని అనుకుంటున్నాను. గుర్తించతగిన సేవలు అందించి గత సంవత్సర తెవీకీ ప్రగతిలో భాగస్వామ్యం వహించిన లైలాకాలేజీ వారికి అందరికీ ప్రత్యేక ధన్యవదాలు.
ఇతరాలు
[మార్చు]