తెలంగాణ మండలాలు
Jump to navigation
Jump to search
ఈ వ్యాసం తెలంగాణ రాష్ట్రానికి చెందిన 33 జిల్లాలలోని మండలాల గూర్చి తెలియజేస్తుంది.[1]2022 ఏప్రిల్ చివరి నాటికి రాష్ట్రంలో 612 మండలాలు[2] మరియు 73 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి.[3]
వ.సంఖ్య | జిల్లా | జిల్లా ప్రధాన కార్యాలయం | రెవెన్యూ
డివిజన్లు సంఖ్య |
మండలాలు | జనాభా
(2011) |
వైశాల్యం (చ.కి) | జిల్లా పటాలు |
---|---|---|---|---|---|---|---|
1 | ఆదిలాబాద్ జిల్లా | ఆదిలాబాద్ | అదిలాబాదు,
ఉట్నూరు (2) |
7,08,952 | 4,185.97 | ||
2 | కొమరంభీం జిల్లా | ఆసిఫాబాద్ | ఆసిఫాబాద్,
కాగజ్‌నగర్ (2) |
5,15,835 | 4,300.16 | ||
3 | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా | కొత్తగూడెం | కొత్తగూడెం,
భద్రాచలం (2) |
13,04,811 | 8,951.00 | ||
4 | జయశంకర్ భూపాలపల్లి జిల్లా | భూపాలపల్లి | భూపాలపల్లి (1) | 7,12,257 | 6,361.70 | ||
5 | జోగులాంబ గద్వాల జిల్లా | గద్వాల్ | గద్వాల (1) | 6,64,971 | 2,928.00 | ||
6 | హైదరాబాద్ జిల్లా | హైదరాబాద్ | హైదరాబాద్, సికింద్రాబాద్ (2) | 34,41,992 | 4,325.29 | ||
7 | జగిత్యాల జిల్లా | జగిత్యాల | జగిత్యాల,
మెట్‌పల్లి (కొత్త), కోరుట్ల (కొత్త) [4] (3) |
9,83,414 | 3,043.23 | ||
8 | జనగామ జిల్లా | జనగామ | జనగామ,
స్టేషన్ ఘన్‌పూర్, (కొత్త) (2) |
5,82,457 | 2,187.50 | ||
9 | కామారెడ్డి జిల్లా | కామారెడ్డి | కామారెడ్డి,
బాన్సువాడ (కొత్త), ఎల్లారెడ్డి (కొత్త) (3) |
9,72,625 | 3,651.00 | ||
10 | కరీంనగర్ జిల్లా | కరీంనగర్ | కరీంనగర్,
హుజారాబాద్ (కొత్త) (2) |
10,16,063 | 2,379.07 | ||
11 | ఖమ్మం జిల్లా | ఖమ్మం | ఖమ్మం, కల్లూరు (కొత్త) (2) | 14,01,639 | 4,453.00 | ||
12 | మహబూబాబాద్ జిల్లా | మహబూబాబాద్ | మహబూబాబాద్,
తొర్రూర్ (కొత్త) (2) |
|
7,70,170 | 2,876.70 | |
13 | మహబూబ్ నగర్ జిల్లా | మహబూబ్ నగర్ | మహబూబ్ నగర్ (1) | 13,18,110 | 4,037.00 | ||
14 | మంచిర్యాల జిల్లా | మంచిర్యాల | మంచిర్యాల, బెల్లంపల్లి (కొత్త) (2) |
|
807,037 | 4,056.36 | |
15 | మెదక్ జిల్లా | మెదక్ | మెదక్, తుప్రాన్, నరసాపూర్ (3) | 767,428 | 2,740.89 | ||
16 | మేడ్చెల్ మల్కాజ్‌గిరి జిల్లా | మేడ్చల్ | కీసర (కొత్త), మల్కాజ్‌గిరి (2) | 2,542,203 | 5,005.98 | ||
17 | నల్లగొండ జిల్లా | నల్లగొండ | నల్లగొండ,మిర్యాలగూడ, దేవరకొండ (3) |
|
1,631,399 | 2,449.79 | |
18 | నాగర్ కర్నూల్ జిల్లా | నాగర్ కర్నూల్ | నాగర్ కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ [4] (4) | 893,308 | 6,545.00 | ||
19 | నిర్మల జిల్లా | నిర్మల | నిర్మల, భైంసా (కొత్త) (2) |
|
709,415 | 3,562.51 | |
20 | నిజామాబాద్ జిల్లా | నిజామాబాద్ | నిజామాబాద్, ఆర్మూర్,
భోధన్ (3) |
|
1,534,428 | 4,153.00 | |
21 | రంగారెడ్డి జిల్లా | రంగారెడ్డి | ఇబ్రహాంపట్నం,
రాజేంద్రనగర్, షాద్‌నగర్, కందుకూరు, చేవెళ్ల (5) |
|
2,551,731 | 1,038.00 | |
22 | పెద్దపల్లి జిల్లా | పెద్దపల్లి | పెద్దపల్లి, మంథని (2) | 795,332 | 4,614.74 | ||
23 | సంగారెడ్డి జిల్లా | సంగారెడ్డి | సంగారెడ్డి, జహీరాబాద్, ఆందోల్ - జోగిపేట [6]
నారాయణఖేడ్ (4) |
1,527,628 | 4,464.87 | ||
24 | సిద్దిపేట జిల్లా | సిద్దిపేట | సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ (3) | 993,376 | 3,425.19 | ||
25 | రాజన్న జిల్లా | సిరిసిల్ల | సిరిసిల్ల, వేములవాడ (2) | 546,121 | 2,030.89 | ||
26 | సూర్యాపేట జిల్లా | సూర్యాపేట | సూర్యాపేట,కోదాడ (కొత్త) (2) | 1,099,560 | 1,415.68 | ||
27 | వికారాబాద్ జిల్లా | వికారాబాద్ | వికారాబాద్, తాండూర్ (కొత్త) (2) | 881,250 | 3,385.00 | ||
28 | వనపర్తి జిల్లా | వనపర్తి | వనపర్తి (1) | 751,553 | 2,938.00 | ||
29 | హన్మకొండ జిల్లా | వరంగల్ | వరంగల్ (1) | 1,135,707 | 1,304.50 | ||
30 | వరంగల్ జిల్లా | వరంగల్ | వరంగల్ (గ్రామీణ), (కొత్త) నర్సంపేట (2) | 716,457 | 2,175.50 | ||
31 | యాదాద్రి - భువనగిరి జిల్లా | భువనగిరి | భువనగిరి, చౌటుప్పల్ (కొత్త) 2 | 726,465 | 3,091.48 | ||
32 | ములుగు జిల్లా[8] | ములుగు | ములుగు (1) | ||||
33 | నారాయణపేట జిల్లా[8] | నారాయణపేట | నారాయణపేట (1) | ||||
మొత్తం | 73 | 593 | 35,003,694 | 112,077.00 |
గమనిక:చింతూరు, కుక్కునూరు, కూనవరం, నెల్లిపాక, వరరామచంద్రపురం, వేలూరుపాడు మండలాలతోపాటు, బూర్గంపహడ్ మండలంలోని 7 గ్రామాలు పునర్య్యస్థీకరణ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో కలిశాయి.[9]
ఇవి కూడా చూడండి
[మార్చు]- తెలంగాణ జిల్లాల జాబితా
- తెలంగాణ రెవెన్యూ డివిజన్లు జాబితా
- ఆంధ్రప్రదేశ్ మండలాలు
- ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు
మూలాలు
[మార్చు]- ↑ "Part-I State Administrative Divisions 2001–2011" (PDF). Census of India. p. 4,8-18. Retrieved 18 January 2015.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 "తెలంగాణ రాష్ట్ర పోర్టల్ 2022" (PDF). తెలంగాణ రాష్ట్ర పోర్టల్. August 2022. Retrieved 24/10/2024.
{{cite web}}
: Check date values in:|access-date=
(help)CS1 maint: url-status (link) - ↑ "Telangana Formation day: కొత్త జిల్లాల ఏర్పాటు.. సరికొత్త పాలనా సంస్కరణలు". News18 Telugu. Retrieved 2021-06-19.
- ↑ 4.0 4.1 "తెలంగాణలో రెండు కొత్త రెవెన్యూ డివిజన్లు - two new revenue divisions in Telangana - EENADU". web.archive.org. 2020-01-02. Archived from the original on 2020-01-02. Retrieved 2020-01-02.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "కొత్త మండలంగా మాసాయిపేట.. తుది నోటిఫికేషన్ విడుదల". ETV Bharat News. Retrieved 2021-05-23.
- ↑ Team, Web (2020-07-13). "తెలంగాణలో మరో కొత్త రెవెన్యూ డివిజన్". Disha daily (దిశ): Latest Telugu News | Breaking news. Retrieved 2021-06-19.
- ↑ "Telangana: తెలంగాణలో కొత్త మండలం.. ఆ జిల్లాలో.. సీఎం కేసీఆర్ పర్యటనకు ముందే ఉత్తర్వులు." News18 Telugu. Retrieved 2021-08-22.
- ↑ 8.0 8.1 "తెలంగాణలో మరో 2 కొత్త జిల్లాలు". web.archive.org. 2020-01-02. Archived from the original on 2020-01-02. Retrieved 2020-01-02.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Andhra Pradesh takes control of seven mandals in Khammam". Deccan Chronicle. Khammam. 3 September 2014. Retrieved 27 February 2016.